మాకు పెళ్లయి చాలా ఏళ్లు అయ్యింది. మా ఆయనకు పెళ్లికాకముందు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలుండేవి. అయితే పెళ్లి అయిన తర్వాత మారుతాడు అనుకున్నాను. కానీ ఆయన మారలేదని నాకు చాలా సార్లు అనిపించేది.
అమ్మాయిలతో రెచ్చిపోతున్నాడు
నేను ఏదైనా మాట్లాడితే చాలా హడావుడిగా ఉండేవాడు. దేనికి సరిగ్గా సమాధానం చెప్పేవాడు కాదు. ఆయన ఆఫీసులో పని చేసేవారు మా ఆయనతో పాటు ఇంటికొస్తుంటారు. వారిని నేను అన్నా అని పిలుస్తుంటాను. అయితే వారు మాటలో మధ్యలో మీ ఆయనికి కాస్త భయం పెట్టమ్మా.. ఆఫీసులో అమ్మాయిలతో రెచ్చిపోతున్నాడు అని అప్పుడప్పుడు జోక్ లు వేసేవారు. నేను వాటిని పట్టించుకోలేదు.
ఎప్పుడూ చాటింగ్
ఆఫీస్ అయిపోయి ఇంటికొచ్చాక కూడా ఎప్పుడూ ఫోన్ల చాట్ చేస్తూనే ఉంటాడు. ఏం చేస్తున్నారండీ అంటే వర్క్ రిపోర్ట్ పంపుతున్నాను. మా మేడం ఈ రోజు చేసిన వర్క్ గురించి అడిగింది అని చెప్పేవాడు. ఇక ఫోన్లు కూడా తరుచూ వచ్చేవి. కానీ ఆఫీసు వర్క్ ప్రెజర్ ఉంటుంది అనుకునేదాన్ని.
ఫోన్ ముట్టుకోనిచ్చేవాడు కాదు
నన్ను మా ఆయన అతని ఫోన్ ను అస్సలు టచ్ చేయినిచ్చేవాడు కాదు. దాని పాస్ట్ వర్డ్ కూడా నాకు తెలియనిచ్చేవాడు కాదు. ఫోన్ అలా జేబులో నుంచి తీసి దాన్ని లాక్ ను ఫట్ ఫట్ మని డ్రా చేస్తాడు. నాకు అది అస్సలు అర్థమయ్యేది కాదు.
గర్ల్ ఫ్రెండ్ తో ఫోటోలు
అయితే ఎలాగైనా ఫోన్ లాక్ కనుక్కోవాలనుకున్నాను. రెండు రోజుల క్రితం మా ఆయన ఫోన్ లాక్ ప్యాట్రన్ తెలుసుకున్నాను. తర్వాత ఫోన్ లో ఉన్న ఫోటోలు ఓపెన్ చేశాను. అందులో అన్నీ తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలున్నాయి. వాటిని చూసి షాక్ అయ్యాను.
షవర్ బాత్ చేస్తూ..
అందులో కొన్ని ఫొటోలు మరీ దారుణంగా ఉన్నాయి. ఇద్దరూ కలిసి మామాలుగా ఎంజాయ్ చేసి లేరు. మా ఆయన నాతో కూడా ఎప్పుడు అంత సన్నిహితంగా ఉండరు. ఆమెతో మాత్రం షవర్ బాత్ చేస్తూ.. ముద్దులు పెట్టకుంటూ.. ఆమె బుగ్గల్ని గిల్లుతూ రకరకాలుగా ఫోటోలు దిగాడు. వాటిని చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోయింది.
ఇంత మోసం చేస్తాడనుకోలేదు
నాకు మొదటి నుంచి ఆయనపై డౌట్ ఉంది. కానీ ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తాడని నేను అనుకోలేదు. ఆ ఫోటోలు చూశాక నాకు కన్ఫర్మ్ అయ్యింది. ఈయన ఇలాంటి వేషాలు చాలానే వేస్తున్నారనిపించింది. వారిద్దరూ అందులో కూడా చాలా సార్లు పాల్గొని ఉంటారని నాకు అర్థం అయ్యింది.
ఆఫీసులో పని చేసే ఆవిడే
వాటిని నా ఫోన్ లోకి షేర్ ఇట్ ద్వారా పంపించుకున్నాను. తర్వాత మా ఆయన ఆఫీస్ ఫ్రెండ్స్ కు ఆ ఫోటోస్ లో కొన్ని చూపించి ఎవరు ఈమె అని అడిగాను. అసలు విషయం వాళ్లు చెప్పారు. ఆమె మా ఆఫీసులోనే ఉద్యోగం చేస్తుంటుంది. ఇద్దరూ ఒకే సెక్షన్ లో ఉంటారు. కానీ ఆఫీసులో ఉన్న మాకు కూడా ఎప్పుడూ ఇలాంటి డౌట్ రాలేదని వారు చెప్పారు.
బాగా కులికారంట
అయితే ఆమె మా ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట. ఆమెతో ఈయన చాలానే కులికారంట. ఈ విషయం ఎక్కడ బయటపడకుండా మా ఆయన ఇన్ని రోజులు బాగా మేనేజ్ చేశాడు. నేను అసలు విషయం మా ఆయన్ని అడిగేసరికి కంగుతిన్నాడు. ఏవేవో సాకులు చెబుతున్నాడు. అవి పాత ఫోటోలని, ఇప్పుడు తామిద్దరం విడిపోయామని, ఇద్దరి మధ్య అంత సంబంధం లేదంటూ ఏవేవో చెబుతున్నాడు.
ఆమె నుంచి దూరం కావాలంటే
నాకు మాత్రం మా ఆయనపై అస్సలు నమ్మకం లేదు. మా ఆయన ఆ అమ్మాయి నుంచి దూరంకావాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆమె వలలో పడి అసలు ఫ్యామిలీని పట్టించుకోవడం లేదు. నాకు రోజూ అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. నేను ఏం చేయాలో తెలపగలరు.
- ప్రశ్న అడిగిన యువతి వివరాలు లేవు
సైకాలజిస్ట్ సమాధానం :
చాలామంది ఇంట్లో కన్నా ఆఫీసుల్లోనే ఎక్కువ సేపు ఉంటారు. దాంతో అక్కడే చాలా బంధాలు ఏర్పడుతాయి. కొందరు కొందరితో చాలా ప్రేమగా ఉంటారు. ఇంకొందరితో ఆప్యాయతను ఏర్పరుచుకుంటారు. మరికొందరి ప్రవర్తన నచ్చక వారిని శత్రువులుగా మార్చుకుంటారు. ఇలాంటి వాతావరణం ప్రతి ఆఫీసులో ఉంటుంది.
ఇలాంటి బంధాలు మామూలే
మీ ఆయన కూడా ఇలాంటి బంధాలను ఆఫీసులో ఏర్పరుుచుకున్నాడు. మీ ఆయనకు ప్రాణ స్నేహితులున్నారు. శత్రువులు కూడా ఉండి ఉంటారు. అలాగే ప్రియురాలు కూడా ఉందని మీరు చెబుతున్నారు. ఆఫీసులో ఏర్పడే ఇలాంటి బంధాలు జీవితాంతం ఉంటాయి. వాటిని దూరం చేయాలంటే కాస్త ఓపిక పట్టాలి.
ఇష్టపడేలా చేసుకోండి
మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి నీవు ఏమైనా ప్రశ్నలు అడిగితే ఆయన మీకు అంతా గందరగోళమైనా సమాధానాలు ఇస్తాడు. కరెక్ట్ సమాధానం ఇవ్వడు. అందువల్ల మీరు ఆయన మిమ్మల్ని మరింత ఇష్టపడేలా చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది.
మీపై ప్రేమ పెరిగేలా చేయండి
క్రమక్రమంగా ఆమెపై ఆసక్తి తగ్గేలా మీరు పరిస్థితులను మార్చాలి. నీపై ప్రేమ పెరిగేలా చేసేకోవాలి. వీలైనంత వరకు మీరు మీ ఆయనకు ప్రేమగానే చెప్పండి. కుటుంబ పరిస్థితుల గురించి వివరించండి. ఆమె వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో చెప్పండి. మీ ఆయన ఎవరి మాట వింటారో వారితో చెప్పించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
Related Articles
రమ్యను ఆమె భర్త కాకుండా రమాకాంత్, కిరణ్ తనివితీరా అనుభవించారు - #mystory164
ఫ్లైట్ లో వెళ్లి మరీ సెక్స్ లో పాల్గొన్నా.. నన్ను బాగా వాడుకుంది - #mystory163
మా బాస్ 98 మందితో సెక్స్ చేశాడు ! మీటింగ్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో సెక్స్ - #mystory162
నా బాయ్ ఫ్రెండ్ తో బాత్ టబ్ లో సెక్స్ చేయించుకున్నా! నాకు గర్భం వస్తుందా?
నా ప్రియురాలి యోనిలోకి రెండువేళ్లు ఈజీగా వెళ్లాయి.. ఆమె కన్యనేనా అని నా డౌట్!
శోభనం జరిగిన నెలకే నా భార్య రెండు నెలల గర్భిణీ అయ్యింది - #mystory161
రజితతో సెక్స్ చేసేందుకు సరిత ఆంటీని ఒక్కసారి సహకరించమని అడిగాను - #mystory160
ఆంటీ అంకుల్ తో సెక్సులో ఉండగా చూశాను.. వెళ్లి నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా ఆంటీ అన్నాను - #mystory159
జీవితంలో ఫస్ట్ సారి సెక్స్ చేస్తే అబ్బాయిలకు కూడా కచ్చితంగా రక్తం వస్తుంది - #mystory158
పెళ్లి కాక ముందే నా స్నేహితురాళ్లకి సెక్స్ అనుభవాలున్నాయి.. నేను అలా సంతృప్తి చెందుతాను- #mystory157
నా భార్య సెక్స్ చేసేటప్పుడు ఏడుస్తుంది.. ఎందుకో తెలిసి నేను షాక్ అయ్యాను - #mystory156
మార్కెట్ కు వెళ్లి వచ్చేలోగా నా చెల్లి నా భర్తతో సెక్స్ చేస్తూ ఉంది - #mystory155
సెక్స్ లో రెచ్చిపోవాలంటే ప్రతి మగాడు వీటిని తినాలి... తాగాలి! లేదంటే అంతా తుస్సే!