Latest Updates
-
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు!
మరుసటి రోజు పెళ్లి ఉండగా నాతో సెక్స్ లో పాల్గొన్నాడు.. మోజు తీరాకా విడిచిపెట్టాడు - #mystory149
ఆయనకు పెళ్లి అయ్యింది. అప్పట్నుంచి అవకాశం ఉన్నప్పుడల్లా మేమిద్దరం సెక్సులో పాల్గొన్నాం. తర్వాత నాకు మా ఇంట్లో సంబంధాలు చూశారు. కానీ పెళ్లాడాలని ఉండేది కాదు. నేను ఆ విషయం మురళికి చెప్పాను.
నా పేరు శైలు. అవి నేను కాలేజీ చదువుకునే రోజులు. నేను అంటే విపరీతమైన అభిమానం చూపే అబ్బాయిలు చాలా మంది ఉండేవారు. కాలేజీలో చాలా మంది అందమైన అబ్బాయిలుండేవారు.
నేను ఒక అబ్బాయిని ప్రేమించేవాణ్ని. అతను మా సీనియర్. పేరు మురళి. అప్పుడప్పుడు మాకు గెస్ట్ లెక్చరర్ గా కూడా వచ్చేవాడు. అయితే అతను లెక్చరర్ కాకముందే నుంచే నాకు తనంటే ఇష్టం.

చెప్పలేనంత ఇష్టం
ఆయనంటే నాకు చెప్పలేనంత ఇష్టం ఉన్నా నేను ఏనాడు ఆ విషయాన్ని బయటపెట్టలేకపోయాను. చివరకు ఆయనకు పెళ్లి కుదిరింది. కాస్త బాధేసింది. పెళ్లికి నన్ను స్పెషల్ ఇన్వైట్ చేశాడు. మూహుర్తం రోజు వాళ్ల ఇంటికి వెళ్లేందుకు ఆయన నా కోసం కారు కూడా పంపాడు.

అతని పెళ్లి రోజు తెలిసింది
నేనంటే ఆయనకు కాస్త ఇష్టం ఉందని నాకు అతని పెళ్లి రోజు తెలిసింది. ముహూర్తం రోజు నేను అతని ఇంటికి వెళ్లాను. వాళ్ల ఇంట్లో వాళ్లకి సాయం చేస్తూ నేను పనుల్లో బిజీగా ఉన్నాను.

కుందనపు బొమ్మలా
చుట్టాలంతా నన్ను చూసి షాక్ తిన్నారు. ఎవరీ అమ్మాయి.. కుందనపు బొమ్మలా ఉందని అన్నారు. అందరి కళ్లు నాపైనే పడ్డాయి. నేను ఆఫ్ శారీలో అందంగా రెడీ అయి వెళ్లాను. అందరూ నన్ను చూసి మెచ్చుకుంటుంటే మురళి కూడా నావైపు ఓర చూపులు చూశాడు.

శైలు.. నీకో మాట చెప్పాలి
నేను స్టోర్ రూమ్ లో ఉండగా మురళి వచ్చాడు. శైలు.. నీకో మాట చెప్పాలి అన్నాడు. చెప్పండి... అన్నాను. నువ్వు చాలా అందంగా ఉంటావు.. చాలా సంప్రదాయంగా ఉంటావు.. నీ మాట తీరు.. నడవడిక అన్నీ కూడా చాలా బాగుంటాయి. నిన్ను చేసుకునే వాడు చాలా అదృష్టవంతుడు అన్నాడు.

పేరుతోనే పిలువు
థ్యాంక్యూ సర్ అన్నాను. నన్ను అలా పిలవొద్దు.. పేరుతోనే పిలువు అన్నాడు. సరే అన్నాను. శైలు.. నీకు చాలా సార్లు ఒకమాట చెప్పాలని నేను అనుకున్నాను.. అయితే చెప్పలేకపోయాను అన్నాడు. ఏ విషయం అని అడిగాను.

నువ్వంటే నాకు చాలా ఇష్టం
ఆ విషయం ఇప్పుడు చెప్పాలో లేదో నాకు తెలియదు. కానీ నేను ఈ రోజు చెప్పకుంటే ఇంకెప్పుడు చెప్పలేను అన్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం శైలు... నిన్ను నేను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను అన్నాడు. నీకు చెప్పేంత ధైర్యం లేక ఇన్నాళ్లు చెప్పలేదు అన్నాడు.

ఇప్పుడు ఆ మాట చెబితే
మురళీ మీరంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ మీరు ఇప్పుడు ఆ మాట చెబితే నేను ఏం చేయగలను. రేపు మీ పెళ్లి ఉండగా మీరు ఇప్పుడు ఆ మాట చెబితే ఎలా అన్నాను. నీకిష్టం ఉంటే చెప్పు.. నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు.

ఒక్క కోరిక ఉంది తీరుస్తావా
నాకు ఇష్టం ఉంది కానీ నా వల్ల మరో అమ్మాయి ఇబ్బందిపడకూడదు అన్నాను. సరే నీ మాటకే విలువ ఇస్తాను అన్నాడు. పెళ్లి అయిపోయిన తర్వాత ఎలాగో నీతో నేను మాట్లాడలేను నాకు ఒక్క కోరిక ఉంది తీరుస్తావా అన్నాడు.

నీతో గడిపేందుకు ఎప్పుడైనా ఒక్క ఛాన్స్
ఏమిటో చెప్పు మురళీ అన్నాను. నా మనసు మొత్తం నీపైనే లగ్నమైపోయింది. నేను నిన్ను విడిచి ఉండలేను. జీవితంలో నీతో గడిపేందుకు ఎప్పుడైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అన్నాడు. ఆ రోజంతా ఆయన దాని గురించే మాట్లాడాడు.ఆయనపై ఉన్న ప్రేమతో ఆ రోజు రాత్రి శారీరకంగా ఆయనతో కలిశాను.

అవకాశం ఉన్నప్పుడల్లా సెక్సు
తర్వాత ఆయనకు పెళ్లి అయ్యింది. అప్పట్నుంచి అవకాశం ఉన్నప్పుడల్లా మేమిద్దరం సెక్సులో పాల్గొన్నాం. తర్వాత నాకు మా ఇంట్లో సంబంధాలు చూశారు. కానీ పెళ్లాడాలని ఉండేది కాదు. నేను ఆ విషయం మురళికి చెప్పాను.

నువ్వు పెళ్లి చేసుకో
మురళి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఏం చెయ్యాలో చెప్పు అన్నాను. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వు పెళ్లి చేసుకో. ఇక నన్ను మరిచిపో అన్నాడు. నాకు ఇప్పుడు భార్యా, పిల్లలున్నారు. నాకు నీ గురించి ఆలోచించే తీరిక లేదన్నాడు.

అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను
మురళి మాటలకు నా గుండె బరువెక్కింది. వెక్కి వెక్కి ఏడ్చలేదు కానీ నా మనస్సు మాత్రం చాలా బాధపడింది. మురళి చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. నేను చివరకు మా ఇంట్లో చూసిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను.

సెక్స్ లో పాల్గొంటూ ఉంటే
నా పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ అరెంజ్ చేశారు. ఆ అబ్బాయితో సెక్స్ లో పాల్గొంటూ ఉంటే నాకు మురళి గుర్తొచ్చేవాడు. నా భర్త సెక్స్ చేస్తున్న ప్రతిసారి నేను మురళినే ఊహించుకునేదాన్ని. మురళిపై నా ప్రేమ చాలా స్వచ్ఛమైనది. కానీ మురళికి నాపై అంత ప్రేమ లేదనే విషయం నాకు చాలా రోజులకు అర్థం అయ్యింది.

మోజు ఉంటుంది
మురళి కేవలం తన అవసరాలకు, తన ఆనందానికే నన్ను వాడుకున్నాడు. చాలా మంది మగవారు అమ్మాయిలపై విపరీతమైన ప్రేమ ఉన్నట్లు నటిస్తారు. నిజానికి వాళ్లకు ఎలాంటి ప్రేమ ఉండదు. మోజు ఉంటుంది.

సెక్స్ కోసం మగాన్ని ఇష్టపడదు
అది తగ్గగానే మళ్లీ మామూలుగా మారిపోతారు. మురళి కూడా అంతే. నాపై మోజు ఉన్నంత వరకు వాడుకున్నాడు. కానీ ఏ అమ్మాయి అయినా సెక్స్ కోసం మగాన్ని ఇష్టపడదు. మ్మాయి మనస్ఫూర్తిగా మగాణ్ని ప్రేమిస్తుంది.

సెక్స్ అంటే పిచ్చితో కాదు
అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయికి సెక్స్ అంటే ఇష్టం కాబట్టి అతనికి నిలువునా సమర్పించుకుంటుంది. అంతేకానీ సెక్స్ అంటే పిచ్చితో కాదు. కానీ సమాజం మాత్రం అమ్మాయిలనే తప్పుపడుతుంది. మిమ్మల్నే నమ్ముకుని, మీకే సర్వం అర్పించే అమ్మాయిని ఎప్పుడూ మోసం చేయకండి అని అబ్బాయిలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.



Click it and Unblock the Notifications











