For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంటీ పెళ్లికానీ పిల్లలా ఉండడంతో టెంప్ట్ అయ్యా, క్షణికానందంకోసం వెళ్లి బలి అయిపోయా #mystory233

By Arjun Reddy
|

నా పేరు వరబాబు. నేను డిగ్రీ పూర్తి చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాను. కాలేజీ రోజుల్లో నాకు చదువు తప్ప మరో ధ్యాస అంటూ ఉండేది కాదు. దీంతో నాకు ఏ అమ్మాయితో కూడా ఎక్కువ పరిచయం లేదు. కానీ మనస్సులో మాత్రం ఒక్క గర్ల్ ఫ్రెండ్ అయినా ఉంటే చాలు అని అనిపించేది. సరే కొన్నాళ్లు చదువుపై బాగా ఫోకస్ పెడదాం.. జాబ్ వచ్చాక అమ్మాయిల గురించి ఆలోచిద్దామనుకున్నాను.

ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఇంటికి రమ్మంది

ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఇంటికి రమ్మంది

నేను సిటీలో రూమ్ లో ఉండేవాణ్ని. ఖర్చులకు డబ్బు అవసరం కావడంతో నేను ఏదైనా పార్ట్ టైమ్ చేయాలని నిర్ణయించుకున్నా. ట్యూషన్ చెప్పే వారి కోసం పేపర్ లో ఒక యాడ్ వచ్చింది. ఆ నంబర్ కు ఫోన్ చేశాను. ఒక ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఇంటి అడ్రస్ ఇచ్చింది. ఇంటికి వెళ్లాను. తన బాబుకు రోజూ సాయంత్రం గంటపాటు ట్యూషన్ చెప్పమని కోరింది. సరే అన్నాను. డబ్బులు కూడా బాగానే ఇస్తానని చెప్పింది.

పదహారేళ్ల అమ్మాయిలా ఉంటుంది

పదహారేళ్ల అమ్మాయిలా ఉంటుంది

మరుసటి రోజు నుంచే నేను ఆమె ఇంటికి వెళ్లి బాబుకు ట్యూషన్ చెప్పేవాణ్ని. రోజూ ఇంట్లో ఆమె ఒక్కరే కనిపించేవారు. కొన్నాళ్లు నేను ఆమె పర్సనల్ విషయాల్లో తలదూర్చలేదు. కానీ ఆమెను చూస్తూ పెళ్లయి పిల్లలున్నా ఆమెలా ఉండదు. పదహారేళ్ల అమ్మాయిలా నాజుగ్గా ఉంటుంది. తను రోజూ నాకు టీ , స్నాక్స్ ఇచ్చేది. తర్వాత కొన్నాళ్లకు ఆమెనే స్వయంగా తన పర్సనల్ విషయాలు మొత్తం నాకు చెప్పింది.

నేను అందంగా ఉండడం వల్ల

నేను అందంగా ఉండడం వల్ల

" నన్ను నా భర్త విడిచిపెట్టాడు. ప్రస్తుతం నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. నేను అందంగా ఉండడం వల్ల నా భర్త నాపై అనుమానపడేవాడు. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే చెక్ చేసేవాడు. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికొస్తే వాళ్లను తిట్టేవాడు. నాకు రోజూ నరకం చూపేవాడు. తను ఆఫీస్ వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేస్తూనే ఉండేవాడు. "

Most Read : భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235

నాపై అనుమానంతో

నాపై అనుమానంతో

"తను మొదట నాపై ప్రేమతో చేస్తున్నాడనుకున్నాను. నాపై అనుమానంతో తను నాతో గంటల తరబడి మాట్లాడేవాడు. చాలాసార్లు తను ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ కూడా ఇంటికి రావడం లేటవుతుంది అని అబద్దాలు చెప్పేవాడు. తాను ఇంటికి వస్తున్నానని చెబితే నేను అప్రమత్తంగా ఉంటానని తన భయం. అందుకే ఎప్పుడు కూడా చెప్పి వచ్చేవాడు కాదు."

ఒక్కదాన్నే కూతుర్ని

ఒక్కదాన్నే కూతుర్ని

"ఇలా చాలా రకాలుగా టార్చర్ చెయ్యడంతో నేను అతన్ని వదిలిపెట్టాను. నేను ఒక్కదాన్నే కూతుర్ని. నాకు చాలా ఆస్తి ఉంది. అతను నా ఆస్తిపై కన్ను వేసి దాన్ని కాజేయాలనుకున్నాడు. అందుకే అతనికి గుడ్ బై చెప్పాను" అంటూ తన స్టోరీ మొత్తం చెప్పింది ఆమె.

ఇక్కడే వచ్చి ఉండు

ఇక్కడే వచ్చి ఉండు

సరే నువ్వు ఎక్కడుంటున్నావు అని అడిగింది. ఫ్రెండ్స్ తో రూమ్ లో అని చెప్పాను. మా పెంట్ హౌస్ ఖాళీగానే ఉంది, ఇక్కడే వచ్చి ఉండు అంది. సరే అని అన్నాను. నాకు కూడా రెంట్ మిగులుతుందని సంతోషపడ్డాను. మరుసటి రోజు వెంటనే రూమ్ మారాను. నేను తినడానికి బయటకు వెళ్తుంటే అవసరం లేదు ఇంట్లోనే తిను అని చెప్పింది.

రెండు బ్రాలు కనపడ్డాయి

రెండు బ్రాలు కనపడ్డాయి

మరుసటి రోజు ఉదయం లేవగానే నైటీలో తను బెడ్ కాఫీ తీసుకొచ్చింది. తను లోపల వేసుకున్న రెండు బ్రాలు నాకు నీట్ గా కనపడ్డాయి. కాసేపు కంట్రోల్ తప్పాను. నేను కాఫీ తాగేంత వరకు అక్కడే కూర్చొని తర్వాత కప్ తీసుకొని వెళ్లింది.

Most Read : మా ఆయన శృంగారం స్టార్ట్ చేస్తే ఆపడు, ఇక చాలండీ అంటే వినడు, ఎలా తట్టుకోవాలి?

నా రూమ్ కు వచ్చేది

నా రూమ్ కు వచ్చేది

రోజురోజుకు తను నాకు బాగా దగ్గరైంది. మొదట తనని నేను మేడం అనేవాణ్ని. కొన్నాళ్లకు నువ్వు అని పిలవడం మొదలుపెట్టాను. బాబు స్కూల్ కు వెళ్లగానే నా రూమ్ కు వచ్చేది. ఇద్దరం చాలా సేపు ముచ్చట్లు పెట్టుకునేవాళ్లం. రానురాను తను నాకు క్లోజ్ అయిపోయింది. ఉదయం లేవగానే టీ ఇచ్చేది. తర్వాత టిఫిన్, లంచ్ , డిన్నర్ అని తను నాకు సర్వ్ చేసేది.

తన బాడీ నాకు టచ్

తన బాడీ నాకు టచ్

ఒక రోజు ఇద్దరం సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాం. అందులో మాంచి రొమాన్స్ సీన్ వస్తుంది. ఛానల్ మారుస్తుందేమో అని వెయిట్ చేశాను. మార్చలేదు. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అంది. ఎవ్వరూ లేరు అన్నాను. తర్వాత తను మరింత దగ్గకు వచ్చింది. తన బాడీ నాకు టచ్ అయ్యేలోపు నాలో కరెంట్ ప్రవహించినట్లయ్యింది. తను ఎప్పుడూ నైటీలో ఉండేది. ఆ రోజు చీర కట్టుకుంది. చీరలో తన అందం రెట్టింపైంది.

బెడ్రూమ్ లోకి తీసుకెళ్లింది

బెడ్రూమ్ లోకి తీసుకెళ్లింది

తనను అలా చూసే సరికి కంట్రోల్ కాలేకపోయాను. తర్వాత తను నాకు ఆనుకుని కూర్చొంది. ధైర్యం చేసి తనని టచ్ చేస్తే ఏమనుకుంటుందోనని మనస్సులో భయపడుతుండగా తనే నా చెయ్యిపట్టుకుంది. నా వైపు చూసి అదోలా నవ్వింది. నేను తన చెయ్యిని గట్టిగా పట్టుకున్నా. ఏమీ అనలేదు. తర్వాత బెడ్రూమ్ లోకి తీసుకెళ్లింది. అనుభవం ఉందా అంది. లేదు అన్నాను. సరే నేను చెప్పినట్లు చెయ్ అంది. తల ఊపాను.

Most Read : నా భార్య అంగంపై ఉన్న పులిపిర్లు చూసి శృంగారంలో పాల్గొనను అంటోంది, బ్లేడ్ తో కోసేసుకోవొచ్చా?

మంచి అనుభవం సాధించాను

మంచి అనుభవం సాధించాను

తను వెంటనే అందుకు రెడీ అయిపోయింది. నాకు కొత్త కాబట్టి స్టార్ట్ చెయ్యాలంటే భయం వేసింది. తర్వాత తనే ఎలా చేయాలో నేర్పించింది. కొన్నాళ్లకే అందులో మంచి అనుభవం సాధించాను. రోజూ ఉదయం ఆమెతో ఎంజాయ్ చేసేవాణ్ని. అలా రెండేళ్లు గడిచిపోయాయి.

ఇంట్లో నుంచి పంపింది

ఇంట్లో నుంచి పంపింది

నా చదువు పూర్తిగా సైడ్ ట్రాక్ వెళ్లిపోయింది. కొన్నాళ్లకు తను నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. తర్వాత పూర్తిగా ఇంట్లో నుంచి బయటకు పంపింది. నేను ఆమె చెప్పినట్లుగా విన్నా కూడా తను నన్ను నానా మాటలని ఇంట్లో నుంచి బయటకు పంపింది.

ఆమెకు కమిట్ కావడం వల్ల

ఆమెకు కమిట్ కావడం వల్ల

మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఏదో క్షణికానందం కోసం నేను ఆమెకు కమిట్ కావడం వల్ల నా జీవితం నాశనం అయ్యింది. ఒకప్పుడు నేను చదువులో టాపర్ని. అలాంటి ఆమె మాయలో పడి నా లైఫ్ ను స్పాయిల్ చేసుకున్నా.

Most Read : భార్య దగ్గర త్వరగా ఔట్ అయిపోతున్నా, దాంతో మంచి ఎనర్జీ వస్తుందంటా? నిజమేనా?

సెటిల్ అయ్యేవాణ్ని

సెటిల్ అయ్యేవాణ్ని

నేను ఆమెతో గడిపిన రోజులను నా ప్రిపేరేషన్ కు సద్వినియోగం చేసుకుని ఉంటే ఇప్పటికల్లా మంచి గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అయ్యేవాణ్ని. ఆమె మాయలో పడి నా భవిష్యత్తు నాశనం చేసుకున్నా. నాలా ఎవ్వరూ కూడా అలాంటి ఆఫర్లకు కక్కుర్తిపడకూడదని సలహా ఇస్తున్నాను.

English summary

I knew nothing I believed her a lot finally she cheated on me

I knew nothing I believed her a lot finally she cheated on me
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more