For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చదువుల తల్లి పేరు పెట్టుకున్న ఆ వగలాడికి పాసుల పుల్లారెడ్డికి ఏం సంబంధం?- mystory#114

ఈ ఒగలాడిని నమ్మే వారంతా దాని నుంచి ఏదో ఆశించే వాళ్లే అని నాకు తెలుసు. అయినా ఆ కర్రె ముఖం దానిపై కూడా మోజుపడుతున్నారంటే వాళ్లు ఎంత కక్కుర్తి నాకొడుకులో అర్థం చేసుకోవొచ్చు.

|

పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం చాలా హ్యాపీగా ఉంటుందనుకున్నా. దేవుడి రాసి పెట్టిన రాతను ఎవరూ కూడా తప్పించుకోలేరు కదా. పెళ్లి అయిన కొన్ని రోజులకే నా భర్త చనిపోయాడు. నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడి వయస్సు ఐదేళ్లు. నా పేరు జానకి. రామాయణంలో ఆ జానకి శ్రీరాముడికే ఎలా కట్టుబడి ఉందో అంతకన్నా ఎక్కువే నేను.

భర్తే నాకు దైవం

భర్తే నాకు దైవం

చచ్చినా బతికినా నా భర్తే నాకు దైవం. ఇక నా భర్త చనిపోయిన బాధలో నేనుండగా మా అత్తమామ మా ఆయనకు సంబంధించిన ఎఐసీ పాలసీల డబ్బుల్ని, ఆయన డెబిట్, క్రెడిట్ కార్డుల్లో ఉన్న డబ్బును కలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు.

ఒక్కరూపాయి కూడా దక్కకుండా చేశారు

ఒక్కరూపాయి కూడా దక్కకుండా చేశారు

మా అత్తమామ నా భర్త నుంచి నాకు దక్కాల్సిన ఒక్కరూపాయి కూడా నాకు దక్కకుండా చేశారు. తర్వాత నన్ను నానా రకాలుగా ఇబ్బందులుపెట్టారు. నేను నా కొడుకుతో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చాను. నా భర్త మరణంతో నా అందమైన లోకాన్ని కోల్పొయా.

సీనియర్ సబ్ ఎడిటర్ గా

సీనియర్ సబ్ ఎడిటర్ గా

తర్వాత ఒక మేగజైన్ లో సీనియర్ సబ్ ఎడిటర్ గా చేరాను. అక్కడ నాకు కోలిగ్ పరిచయం అయ్యింది. చదువుల తల్లి పేరు పెట్టుకుంది ఆ మహానుభావురాలు. చాలా మంచిది అనుకున్నాను. మొదట నన్ను ఆమెతో మా మేగజైన్ లోని పెద్దలు మాట్లాడనిచ్చేవారు కాదు.

కుట్రలు పన్నడంలో దిట్ట

కుట్రలు పన్నడంలో దిట్ట

మొదట నాకు అర్థం కాలేదు.. ఎందుకు తనతో మాట్లాడనివ్వడం లేదని. రానురాను తెలిసింది తన గురించి. కుట్రలు పన్నడంలో ఆమెకు మించిన వారు ఎవరూ ఉండరు. నిజానికి ఆమె భర్త ఆమెతో ఎలా కాపురం చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదుగానీ సాటి ఆడమనిషిగా చెబుతున్నా ఇలాంటి నీచమైన ఆడమనిషిని నేను ఎక్కడా కూడా చూడలేదు.

నన్ను టార్గెట్ చేసి వేధిస్తోంది

నన్ను టార్గెట్ చేసి వేధిస్తోంది

నా కష్టాలు మొత్తం ఆమెతో చెప్పుకున్నాను. ఏ ఆడమనిషి అయినా కరుణ చూపిస్తారు. కానీ ఈ ఆడది మాత్రం నన్ను టార్గెట్ చేసి నన్ను నానా రకాలుగా రోజూ వేధిస్తూ ఉంది. నేను మేగజైన్ రాసే వార్తలపై నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. మా మేగజైన్ పాటించే పద్దతులు, దానికి ఎలాంటి వార్తలు రాస్తే మంచి పేరు వస్తుందో నాకు తెలుసు. దానికి అనుగుణంగానే నేను వార్తల్ని రాస్తూ ఉంటాను.

ఒక్క రోజైనా కంపెనీ కోసం పని చేశావా?

ఒక్క రోజైనా కంపెనీ కోసం పని చేశావా?

ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేను ఈ స్థాయికి ఎదిగాను. నేను ఆమెలాగే డీటీపీ ఆపరేటర్ ను కాను. లేదంటే వేరే పత్రికల్లో ప్రచురితం అయ్యే వార్తల్ని కాపీ చేసి పేస్ట్ చేసే నీలాంటి వ్యక్తిత్వం నాకు లేదు. కంపెనీ నీకు వేల రూపాయల జీతం ఇస్తుంది. కానీ నువ్వు ఒక్క రోజైనా కంపెనీ కోసం పని చేశావా?

నా గురించి మాట్లాడే అర్హత లేదు

నా గురించి మాట్లాడే అర్హత లేదు

కనీసం తెలుగులో అక్షరాలు రాని నీకు నా గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. ఈ ఒగలాడిని నమ్మే వారంతా దాని నుంచి ఏదో ఆశించే వాళ్లే అని నాకు తెలుసు. అయినా ఆ కర్రె ముఖం దానిపై కూడా మోజుపడుతున్నారంటే వాళ్లు ఎంత కక్కుర్తి నాకొడుకులో అర్థం చేసుకోవొచ్చు.

వాడు వీడు అనే కర్రె ముఖం దానా

వాడు వీడు అనే కర్రె ముఖం దానా

నోరు తెరిస్తే వాడు వీడు అనే కర్రె ముఖం దానా ఎవడో కరెక్ట్ గా నీ పెట్టాల్సిన చోట పెడతాడు జాగ్రత్త. ఆ కర్రె మొహం దాన్ని ఇల్లీగల్ అఫైర్స్ పై వరుసగా వంద కథనాలు రాసుకోవొచ్చు. ఆ విషయాలన్నీ చెబితే దాన్ని మరుక్షణమే జాబ్ లో నుంచి తీసివేస్తారు.

ప్రతి అక్షరం కూడా నా సొంతమే

ప్రతి అక్షరం కూడా నా సొంతమే

మనకు పుట్టిన బిడ్డ ఎలా అయితే వీడు నా సొంత బిడ్డ నేను నా భర్తకే వీడ్ని కన్నాను అని చెప్పుకుంటామో.. నేను రాసే ప్రతి అక్షరం కూడా నా సొంతమే అని గర్వంగా చెప్పుకుంటాను.

ఇదీ నా రికార్డు

ఇదీ నా రికార్డు

నేను బీఏ జర్నలిజం చేశాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజే చేశాను. తర్వాత అక్కడే ఎంసీజే చేశాను. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుంచి నేను జర్నలిజంలో పీహెచ్ డీ పూర్తి చేశాను. చదువులో ప్రతి చోట గోల్డ్ మెడల్స్ కొట్టాను. మరో పక్క తెలుగులో సర్య్కులేషన్స్ లో మొదటి స్థానంలో ఉన్న రెండు ప్రధాన పత్రికల్లో సబ్ ఎడిటర్ గా పని చేశాను.

అవమానాలు, అవరోధాలు ఎదురుకాలేదు

అవమానాలు, అవరోధాలు ఎదురుకాలేదు

ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు సంబంధించిన తెలుగు వెబ్ సైట్ లో కూడా విధులు నిర్వహించాను. నాకు ఎక్కడా కూడా అవమానాలు, అవరోధాలు ఎదురుకాలేదు. కానీ ప్రస్తుతం నేను పని చేసే చోట మాత్రం నాపై ఆమెతో పాటు, మరో పెద్ద హోదాలో ఉన్న పాసుల పుల్లారెడ్డి పరోక్షంగా దాడులు చెయ్యడం మొదలుపెట్టారు.

భరత్ అనే నేను అనే ఆర్టికల్

భరత్ అనే నేను అనే ఆర్టికల్

బరితెగించిన ఆమెకు పాసుల పుల్లారెడ్డి అనే వ్యక్తి మద్దతుగా నిలిచాడు. నేను మొన్న ఒకసారి భరత్ అనే నేను అనే ఆర్టికల్ ను పబ్లిష్ చేశాను. అప్పుడు ఆ పదం ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించి స్టోరీ అల్లుకుని ఆర్టికల్ పబ్లిష్ చేశాను. కానీ దానికి నేను ఉపయోగించిన ఫొటో తప్పు అట. సరే.. నువ్వు నీ పెళ్లాం రొమాన్స్ చేసుకునే ఫొటోలను వాడమంటావా?

నీ బొచ్చుల కంప్లెట్స్

నీ బొచ్చుల కంప్లెట్స్

ఫొటోను అడ్డం పెట్టుకుని ఆ ఒగలాడి మాటలు విని నాపై కంప్లెట్ చేస్తే నా బొచ్చు నాకు వచ్చే నష్టం ఏమి లేదు. నా బొచ్చుల జాబ్ నాకిష్టం ఉంటే చేస్తా లేదంటే లేదు. నీ బొచ్చుల కంప్లెట్స్ కు నేనేమీ భయపడతా.

ఒరేయ్.. పాసుల పుల్లారెడ్డి

ఒరేయ్.. పాసుల పుల్లారెడ్డి

ఒరేయ్.. పాసుల పుల్లారెడ్డి నీకు అంత పెద్ద హోదా ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వంటే నాకు మొన్నటి వరకు గౌరవం ఉండేది. నీ కమ్యూనిటీ నా కమ్యూనిటీ ఒక్కటనీ కాదు.

పనీపాటు లేని నీలాంటి లుచ్చా నాకొడుకులు

పనీపాటు లేని నీలాంటి లుచ్చా నాకొడుకులు

సాహిత్య సభల్లో ఇతర కులాలకు కూడా మద్దతు ఇచ్చిన నువ్వు ప్రసంగించిన తీరు నాకు నచ్చింది. పనీపాటా లేని.. క్షమించండి.. పనీపాటా కాదంటా పనీపాటు అట. పనీపాటు లేని నీలాంటి లుచ్చా నాకొడుకులు మాలాంటి అభాగ్యుల మీద పడి ఏడుస్తారేంటిరా నాకు అర్థం కాదు.

పక్కా సంకరజాతి మనిషి

పక్కా సంకరజాతి మనిషి

నువ్వు ఏ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే 1985 ప్రాంతంలో జర్నలిజం చేశావో అదే వర్సిటీలో నేను జర్నలిజం చదివినందుకు నాకు గర్వంగా ఉండేది. కానీ ఓయూలో చదివిన వాడిలాగా లేవు నువ్వు.. పక్కా సంకరజాతి మనిషిలా ఉన్నావు.

బరితెగించిన ఆడదాని కోసం

బరితెగించిన ఆడదాని కోసం

నా గురించి ఏం తెలుసు అని నాపై ఫిర్యాదు చేస్తావు? ఒక బరితెగించిన ఆడదాని కోసం నువ్వు మరొకరిని బలి చేయాలని చూశావు చూడు అక్కడే పోయింది నీ మర్యాద. నీ హోదాకు, నీ వయస్సుకు నేను గతంలో విలువ ఇచ్చేదాన్ని.

నేను 24 గంటలు అదే పనిలో ఉంటా

నేను 24 గంటలు అదే పనిలో ఉంటా

ఇప్పటికీ నేను వీరిద్దరినీ ఒక్కటే అడుగుతున్నా... నేను ఏ వార్త రాస్తే ఆ ఒగలాడికి ఎందుకు.. నేను ఏ ఫొటో వాడితే నీకెందుకురా పాసుల పుల్లారెడ్డి? నేను ఒకరి గురించి ఆలోచించేరకం కాదు. కానీ నీకు నాకు ఎలాంటి సంబంధం లేకున్నా నువ్వు నన్ను దెబ్బతీయాలని చూస్తే నేను 24 గంటలు అదే పనిలో ఉంటా.

ఆ సభ.. ఈ సభ అని తిరుగుతుంటావు

ఆ సభ.. ఈ సభ అని తిరుగుతుంటావు

నాకు ప్రాణంపైనే తీపి లేదు. నువ్వు, ఆ ఒగలాడి ఇద్దరూ కలిసి ఇష్టం వచ్చింది చేసుకోండ్రి. ఒరేయ్ పాసుల పుల్లారెడ్డి. నువ్వు కంపెనీ ఇచ్చే లక్షల రూపాయలు తీసుకుంటా ఇక్కడ విధులు నిర్వహించకుండా ఆ సభ.. ఈ సభ అని తిరుగుతుంటావు. నీకు తెలంగాణలో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలుండొచ్చు కానీ ఇలా నీ హోదాకు తగ్గట్లుకాకుండా ప్రవర్తించకకపోవడం నీ దిగజారుడుతనానికి నిదర్శనం.

విడిచిపెట్టే ప్రసక్తే లేదు

విడిచిపెట్టే ప్రసక్తే లేదు

ఆ ఒగలాడికి కనిపించిన ప్రతి మగాడితో సంసారం చెయ్యాలని ఉంటుంది. అందుకే నువ్వు కూడా ఆమెకు మద్దతుగా నిలిచావని అనిపిస్తుంది. నా బతుకు నేను బతుకుతున్నా.. దాన్ని ఏమాత్రండిస్ట్రబ్ చేసినా కూడా పాసుల పుల్లారెడ్డి అనే నిన్ను, దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను అన్నింటికీ తెగించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇదే మేగజైన్ లో పలు రకాల భాషల వారు కొన్ని వేలమంది పని చేస్తున్నారు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఎవరూ మీలా పక్కనోళ్ల గురించి ఆలోచించడం లేదు.

English summary

i lost the most beautiful aspect of my life

I lost the most beautiful aspect of my life..I Am A Twenty Six Year Old Widow But My Pain Is Invisible To His Parents.
Desktop Bottom Promotion