Latest Updates
-
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ! -
టెస్టుల అవసరం లేకుండానే మీలో ఫెర్టిలిటీ సమస్య లేదని తెలిపే 5 సంకేతాలు.! -
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన శాకాహారాలు ఇవే!
నీ భర్త బాడీ బిల్డరా? సెక్స్ చేస్తే తట్టుకోలేవు.. రఫ్ఫాడించేస్తాడు అన్నారు - #mystory154
నీ భర్తను నువ్వు రాత్రి పూట తట్టుకోవడం చాలా కష్టం అని బెదిరించారు. అతను చాలా కఠినంగా నీతో సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంది.. నీ ఒళ్లు హూనం అయిపోతుందని చెప్పారు. సెక్సులో అతనికి సంతృప్తి ఇవ్వలేవు.
మా నాన్న నాకు చాలా పెళ్లి సంబంధాలు చూశాడు. నేను ఎవరికీ నచ్చలేదు. కొందరికి నేను నచ్చినా కట్నాలు ఎక్కువగా అడగడంతో మా నాన్న అలాంటి సంబంధాలు ఒప్పుకోలేదు. ఫైనల్ గా నన్ను చేసుకునేందుకు మా ఆఫీసులోని ఒక బాడీ బిల్డర్ ఒప్పుకున్నారు. నాకు కూడా అతను నచ్చాడు. అయితే నేను అతన్ని పెళ్లి చేసుకుంటానంటే నా ఫ్రెండ్స్ మొత్తం నాకు ఏవేవో విషయాలు చెప్పారు.

బాడీ బిల్డింగ్ అంటే చాలా ఆసక్తి
అతనికి చిన్నప్పట్నుంచి బాడీ బిల్డింగ్ అంటే చాలా ఆసక్తి అట. చాలా ఫ్రైజులు కూడా గెలుచుకున్నాడు. ఇక దాంతోనే ఆ కోటాలో ఉద్యోగం కూడా సంపాదించాడు. బాడీ బిల్డర్స్ అంటే నాక్కూడా చాలా ఇష్టం.

ఇద్దరి మధ్య ప్రేమ
ఇటీవల నేను చేసే ఆఫీసులోనే అతనికి పోస్టింగ్ ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మొదట నేనే అతనికి లవ్ ప్రపోజ్ చేశాను. వెంటనే ఒకే అన్నాడు. వాళ్ల ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లాడతానని నాకు మాటిచ్చాడు. నేను మా విషయం మా ఇంట్లో చెప్పాను. ఇరు కుటుంబాల వారు మా పెళ్లికి ఒప్పుకున్నారు.

పెళ్లికి డేట్స్ ఫిక్స్
తర్వాత మా తల్లిదండ్రులు మా పెళ్లికి డేట్స్ ఫిక్స్ చేశారు. అంతా ఒకే అయిపోయిన తర్వాత నా పెళ్లి విషయాన్ని నా ఫ్రెండ్స్ కు చెప్పాను. ఇక వాళ్లు ఒక్కొక్కరు ఒక్కోరకంగా నాకు చెప్పడంతో భయం వేసింది. బాడీ బిల్డర్‌ను చేస్కుంటున్నావా అయితే నీ పని మటాష్ అవుతుందిన నన్ను భయపించారు.

రాత్రి పూట తట్టుకోలేవు
నీ భర్తను నువ్వు రాత్రి పూట తట్టుకోవడం చాలా కష్టం అని బెదిరించారు. అతను చాలా కఠినంగా నీతో సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంది.. నీ ఒళ్లు హూనం అయిపోతుందని చెప్పారు. సెక్సులో నువ్వు అతనికి సంతృప్తి ఇవ్వలేనని అన్నారు.

ఇరవై నాలుగు గంటలు సెక్స్
నేను ఆయనకు నిజంగా సంతృప్తి ఇవ్వలేనా అని చాలా మదనపడ్డాను. ఒకవేళ పెళ్లి చేసుకున్నాక నాతో ఇరవై నాలుగు గంటలు సెక్స్ చేస్తూ ఉంటాడా అని నాకు సందేహం వచ్చింది. కానీ అతన్ని నేను ఎంతో ప్రేమించాను. అందుకే వదులుకోలేక ఎన్ని కష్టాలు వచ్చినా సరే భరిద్దామని పెళ్లి చేసుకున్నాను.

సెక్స్ సమయంలో నా ఫ్రెండ్స్ చెప్పినట్లుగా...
పెళ్లి అయిన తర్వాత తెలిసింది.. నా స్నేహితులంతా మిడిమిడి జ్ఞానంతో ఏవేవో చెప్పారని. వాళ్ల మాటలు విని ఉంటే నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకోవాల్సి వచ్చేదేమో. నా భార్త బాడీ బిల్డర్ అయినప్పటికీ అతను ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో మామూలు మనిషిలాగే ఉంటారు. సెక్స్ సమయంలో నా ఫ్రెండ్స్ చెప్పినట్లుగా అస్సలు ప్రవర్తించరు. అతని బాడీ బిల్డింగ్ సామర్థ్యం మొత్తం నాపై చూపించదు.

నా భర్త బంగారం
నేను భయపడి అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే నా బంగారు భవిష్యత్తును మిస్ అయి ఉండేదాన్ని. నా భర్త నాకు ఒక్క చిన్న సమస్య రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. నిజంగా నా భర్త బంగారం.

వంట కూడా చేస్తుంటాడు
మా పెళ్లి అయి ఏడాది అవుతున్నా ఏ ఒక్క రోజు కూడా నాపై కోప్పడలేదు. నేనంటే తనకు చాలా ప్రేమ. అప్పుడప్పుడు ఇంట్లో వంట కూడా మా ఆయన చేస్తుంటాడు. మా ఆయన బయట కింగ్. కానీ ఇంట్లో మాత్రం నేను ఎలా చెబితే అలానే వింటాడు.

చాలా సున్నిత మనసత్వం
చాలా మంది అమ్మాయిలు రఫ్ గా ఉండే అబ్బాయిలను చూసి భయపడుతుంటారు. వారు బాగా చూసుకుంటారా లేదా అని అనుమానపడుతుంటారు. మగవాడి మనస్సు అతని బాహ్యరూపంపై ఆధారపడి ఉండదు. చూడడానికి రఫ్ గా ఉన్నా.. చాలా సున్నిత మనసత్వం కలిగిన మగవారు చాలా మందే ఉంటారని నా భర్తను చూశాకే తెలిసింది.

నేను ఎలా చెబితే అలా
పెళ్లి కాక ముందు నా ఫ్రెండ్స్ అతనితో సెక్స్ చాలా భయంకరంగా ఉంటుందన్నారు. కానీ సెక్స్ విషయంలో మా ఆయన నేను ఎలా చెబితే అలా వింటారు. నా మాటకు ప్రాధాన్యం ఇస్తారు. ఆకారాన్ని చూసి ఏ వ్యక్తిని కూడా అంచనా వేయొద్దండి.

అమాయకుల్లా ఉండే మగవారితో జాగ్రత్త
చూడడానికి ఏమీ తెలియని అమాయకుల్లా ఉండే మగవారు భార్యలను నానా హింసలు పెట్టొచ్చు. అలాగే చూడడానికి భయంకరంగా ఉండే మగవారు భార్యలను చాలా బాగా చూసుకోవొచ్చు. రూపాలు చూసి మనుషుల్ని అంచనా వేయకండి. మనస్సులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండని అమ్మాయిలకు నేను సూచిస్తున్నాను.



Click it and Unblock the Notifications