కాలేజీ రోజుల్లో ఆరుసార్లు సెక్స్.. అప్సరసలాంటి నా భార్యను ఏం చెయ్యలేకపోతున్నా - #mystory124

Written By:
Subscribe to Boldsky

అవి నేను డిగ్రీ చదివే రోజులు. ఎప్పుడూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం.. నాకు నా ఫ్రెండ్స్ కు వ్యతిరేకంగా ఉన్న ఒక గ్రూప్ తో గొడవలు పెట్టుకోవడం.. వాళ్లను కొట్టడం.. వాళ్లతో మేము అప్పడప్పుడు దెబ్బలు తినడం ఇదే నా జీవితం. ఉదయం లేచినప్పటి నుంచి మా అపోజిట్ గ్యాంగ్ వాళ్లను ఎలా దెబ్బతీయాలనే ఆలోచనతో ఉండేవాళ్లం.

ఫైట్స్ కూడా చాలా చేశాం

ఫైట్స్ కూడా చాలా చేశాం

ఏవేవో ప్లాన్స్ వేసుకునేవాళ్లం. నా మీద, నా ఫ్రెండ్స్ మీద అప్పుడు సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది. సినిమాలో హీరో చేసినట్లుగా ఫైట్స్ కూడా చాలా చేశాం. చాలా సార్లు పోలీసులకు దొరికి జైల్ కు కూడా వెళ్లొచ్చాం.

అలాంటి అమ్మాయిని చూడలేదు

అలాంటి అమ్మాయిని చూడలేదు

అలాంటి నా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. కాలేజీలో అందరూ ఒక అమ్మాయి గురించే మాట్లాడుకునేవారు. అసలు అలాంటి అమ్మాయిని మేము ఇంత వరకు చూడలేదంటూ నా ఫ్రెండ్స్ కూడా అనేవారు. ఆమె కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజే ఈ టాక్ రావడంతో నేను తాను ఎవరో తెలుసుకోవాలనుకున్నాను. నాకు తెలియకుండానే, చూడకుండానే తన ప్రేమలో పడిపోయాను.

నా రేంజ్ వేరు

నా రేంజ్ వేరు

తను మా జూనియర్. పేరు అర్చన. మొదటి సారి తనను చూసినప్పుడు చాలా క్యాజ్ వల్ గా తీసుకున్నాను. అస్సలు కేర్ చెయ్యలేదు. అయినా నా రేంజ్ వేరు అనుకునేవాణ్ని.

నా మనస్సును అల్లకల్లోలం చేసేది

నా మనస్సును అల్లకల్లోలం చేసేది

కానీ రోజురోజుకు తనపై ఏదో తెలియని ప్రేమ పెరిగింది. అర్చన తన చూపులతోనే నా మనస్సు అల్లకల్లోలం చేసేది. నేను చాలా రఫ్ గా ఉండేవాణ్ని. అలాంటి నన్నే తన మాయలో పడేసింది అర్చన. ఒక రోజు అర్చనను పలకరిద్దామనుకున్నాను.

హాయ్.. అర్చన

హాయ్.. అర్చన

అయినా నా రేంజ్ ఏందీ.. నేను తనను పలకరించడం ఏమిటని అనుకునేవాణ్ని. ఒక రోజు నా ఫ్రెండ్స్ ఎవ్వరూ నా చుట్టూ లేనప్పుడు తాను ఒంటరిగా ఉన్నప్పుడు తన దగ్గరకు వెళ్లాను. హాయ్.. అర్చన అన్నాను. ఆమె వినపడనట్లుగా నటించింది. మళ్లీ పిలిచాను అయినా పలకలేదు.

పెద్ద రౌడీ అట కదా

పెద్ద రౌడీ అట కదా

మూడో సారి గట్టిగా పిలిచేసరికి పలికింది. ప్రేమగా తనతో మాట్లాడదాము అనుకున్నాను. తను పలకకపోయేసరికి నాకు కోపం వచ్చింది. నేనేవరో తెలుసా అన్నాను. హా.. తెలుసు.. మీ పేరు శివ. మీరు కాలేజీలో పెద్ద రౌడీ అట కదా. మీతో మాట్లాడవొద్దని సీనియర్ అక్కవాళ్లు చెప్పారంది.

హీరోలా భావించుకునేవాణ్ని

హీరోలా భావించుకునేవాణ్ని

నేను సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేశాను. నన్ను నేను ఎప్పుడూ హీరోలా భావించుకునేవాణ్ని. అయినా నా గురించి ఇంత బ్యాడ్ టాక్ ఉందా కాలేజీలో అనుకున్నాను. తర్వాత నేను పూర్తిగా మారిపోయాను.

రెండు నెలలకు పడింది

రెండు నెలలకు పడింది

అర్చనను ప్రేమలోకి దింపడమే టార్గెట్ గా పెట్టుకున్నా. ఏ అమ్మాయి అయినా ఏదో ఒక రోజు మగాడికి పడక తప్పదు. అలా అర్చన కూడా నాకు రెండు నెలలకు పడింది. ప్రేమలో పడ్డాక సినిమాలో హీరోహీరోయిన్ల మాదిరిగా మేము చేయని ఎంజాయ్ అంటూ లేదు.

అలాంటి వాటికి నేను దూరం

అలాంటి వాటికి నేను దూరం

ఇద్దరం డ్యూయెట్లు పాడుకున్నాం. రొమాన్స్ లో మునిగితేలాం. ఫస్ట్ టైమ్ నేను ఒక రోజు అర్చనతో ఆ పని గురించి మాట్లాడాను. ఛీ.. అలాంటి వాటికి నేను దూరం అంది. ఒక్కసారి ఆ పని ముగిద్దాం అన్నాను. ఒప్పుకోలేదు. నేను ప్రతి రోజూ దాని గురించే మాట్లాడేవాణ్ని. చివరకు నేను తనతో వారం పాటు మాట్లాడకపోవడంతో ఒకే అంది.

ఆరు సార్లు అందులో పాల్గొన్నాం

ఆరు సార్లు అందులో పాల్గొన్నాం

అప్పుడు నా వయసు 20 ఏళ్లు. ఇక అప్పట్లో అర్చనతో ప్రతి రోజూ నాకు పండుగే. తనతో ఎన్ని సార్లు అందులో పాల్గొన్నానో నాకే తెలియదు. ఒక రోజు వరుసగా ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు ఆరు సార్లు అందులో పాల్గొన్నాం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అలా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం.

నాతో సెక్స్ కు ఒప్పుకునేది కాదు

నాతో సెక్స్ కు ఒప్పుకునేది కాదు

పాలరాశి శిల్పంలా ఉన్న తన శరీరాన్ని అనువనువునా స్పర్శిస్తూ ఆనందించేవాణ్ని. మొత్తానికి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లికాకముందు ఆమెను ఎంతగా బతిమిలాడినా నాతో సెక్స్ కు ఒప్పుకునేది కాదు. మరీ కాళ్లావేళ్లా పడి... తను కోపగించుకున్నా బతిమిలాడి నేను తనతో సెక్స్ లో పాల్గొనేవాణ్ని.

అప్సరసలా ముస్తాబై పక్కన పడుకున్నా

అప్సరసలా ముస్తాబై పక్కన పడుకున్నా

ఇక పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని మరింత చవిచూద్దామనుకుంటే ఇప్పుడు అస్సలు మూడ్ రావడం లేదు. రోజూ తాను అప్సరసలా ముస్తాబై రాత్రి నా పక్కన పడుకున్నా నాకు సెక్స్ ఆలోచనలు రావడంలేదు.

పాలరాతి శిల్పంలాంటి పెళ్లాం ఉన్న

పాలరాతి శిల్పంలాంటి పెళ్లాం ఉన్న

ఎందుకిలా అయిపోయానో అర్థం కావడంలేదు. నేను గమనించింది ఏమిటంటే పెళ్లికి ముందున్న జోరు పెళ్లయిన తర్వాత ఏ మగాడిలో ఉండదని నాకు అర్థం అయ్యింది. పాలరాతి శిల్పంలాంటి పెళ్లాం ఉన్నా సంపాదనలో పడి, ఏవేవో ఆలోచనలతో సతమతం అవుతూ నాలాగా సెక్స్ పై దృష్టిపెట్టని మగవారు చాలా మంది ఉంటారని నాకు అనిపిస్తూ ఉంది.

ఎంత స్ట్రెస్ లో ఉన్నా రిలాక్స్ ఇచ్చేది సెక్స్ ఒక్కటే

ఎంత స్ట్రెస్ లో ఉన్నా రిలాక్స్ ఇచ్చేది సెక్స్ ఒక్కటే

కానీ దాంపత్య జీవితం కన్నా ఏ ప్రపంచంలో విలువైంది ఏదీ లేదు అని నేను తెలుసుకున్నా. ప్రస్తుతం మా ఆవిడతో నా దాంపత్య జీవితం బాగా కొనసాగుతుంది. నేను ఎంత స్ట్రెస్ లో ఉన్నా నాకు రిలాక్స్ ఇచ్చేది సెక్స్ ఒక్కటే.

English summary

i loved her from the first day of our college

i loved her from the first day of our college
Story first published: Monday, March 26, 2018, 9:34 [IST]