Latest Updates
-
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
పక్కింటి పెళ్లయిన అమ్మాయిని చూసి తట్టుకోలేక హస్తప్రయోగం చేసుకునేవాణ్ని #mystory234
ఒక రోజు సడెన్ గా నన్ను చూసి నవ్వింది. ఇన్నాళ్లకు ఫిగర్ లైన్లోకి వచ్చిందనుకున్నా. అయినా పెళ్లయ్యింది కదా బాగోదులే అనుకున్నా. ఏదో చూసి నవ్వే వరకు ఒకేగానీ అంతకన్నా ముందుకు వెళ్లకూడదనుకున్నా. పక్కింటి
అవి నేను డిగ్రీ చదువుతున్న రోజులు. అప్పట్లో ఫ్రెండ్స్ తో పాటు రూమ్ లో ఉండేవాణ్ని. మా రూమ్ డాబాపైన ఉండేది. సిటీకి కాస్త దూరంలో ఉండడంతో రోజూ హ్యాపీగా చదువుకుంటూ కూర్చొనేవాణ్ని. మా రూమ్ పక్కనే ఉండే ఇంట్లో కొ్తగా పెళ్లయిన భార్యాభర్తలుండేవారు.
ఆమె చాలా అందంగా ఉండేది. చిన్నవయస్సులో పెళ్లైంది కాబట్టి రోజూ షీ షర్ట్స్, జీన్స్ వేసుకునేది. ఆమె భర్త రోజూ ఉదయమే ఆఫీసుకు వెళ్తాడు. ఆమె ఒక్కరే ఇంటి వద్ద ఉండేవారు. నేను డాబాపై చైర్ వేసుకుని కూర్చొని చేతిలో పుస్తకం పట్టుకుని చదువుకుంటున్నట్లు నటిస్తూ ఉండేవాణ్ని. డాబాపై నుంచి చూస్తే ఆమె ఏమేమీ చేసేవన్నీ కనపడేవి.

బాపు బొమ్మలా ఉండేది
ఆమె ఉదయం లేచి బ్రష్ చేసే దగ్గర నుంచి ప్రతిదీ గమనించేవాణ్ని. నాకు కాలేజీ మధ్యాహ్నం ఉండేది. అంతవరకు తననే చూసుకుంటూ ఉండేవాణ్ని. ఆమె తలస్నానం చేసి జుట్టు మొత్తాన్ని టవల్ తో కప్పేసి కొప్పు కట్టుకుని బట్టలు ఆరేస్తూ ఉంటే బాపు బొమ్మలా ఉండేది.

నడుము చాలా అందంగా కనిపించేది
అప్పుడప్పుడు ఆఫ్ శారీ కట్టుకునేది. అందులో ఆమె నడుము చాలా అందంగా కనిపించేది. మలుపుల రోడ్డు మాదిరిగా ఉండే నడుమును చూస్తూ ఆమె మొగుడు ఎలా తట్టుకుంటున్నాడ్రా బాబూ అనుకునేవాణ్ని. ఆమె అందం చూస్తే మతిపోయేది. చాలా రోజుల వరకు నేను ఒక్కణ్నే ఆమెను చూసేవాణ్ని. నేను చూస్తున్నట్లు ఆమెకు తెలియదు.

ఫిగర్ లైన్లోకి
కానీ ఒక రోజు సడెన్ గా నన్ను చూసి నవ్వింది. ఇన్నాళ్లకు ఫిగర్ లైన్లోకి వచ్చిందనుకున్నా. అయినా పెళ్లయ్యింది కదా బాగోదులే అనుకున్నా. ఏదో చూసి నవ్వే వరకు ఒకేగానీ అంతకన్నా ముందుకు వెళ్లకూడదనుకున్నా. అయితే రోజూ నన్ను చూసి నవ్వేది. దీంతో అన్నీ పక్కన పెట్టి తన పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను.

కొన్ని రోజుల్లోనే..
ఏదో వంకతో తనతో మాట్లాడేందుకు వెళ్లేవాణ్ని. తను కూడా కొన్ని రోజుల్లోనే నాతో బాగా మాట్లాడడం మొదలుపెట్టింది. వాలింట్లో ఏదైనా స్పెషల్ వంటకం చేస్తే నాకు ప్రత్యేకంగా పంపేది. మా ఇద్దరికీ మాట్లాడడానికి ఎక్కువ టైమ్ దొరికేది కాదు.

ఎక్కువగా మాట్లాడలేకపోయేవాణ్ని
దీంతో నేను తనతో ఎక్కువగా మాట్లాడలేకపోయేవాణ్ని. కానీ మనస్సులో మాత్రం తనతో మాట్లాడాలని తపించేవాణ్ని. అయితే ఆమె మొబైల్ నంబర్ అడిగేంత చనువు నాకు ఏర్పడలేదు. దీంతో నంబర్ సంపాదించలేకపోయాను.

ఒకరినొకరం చూసుకుంటూ
సాయంత్రం కాగానే ఆమె మేడపైకి వచ్చేది. నా వంక అదోలా చూసేది. నేను కూడా రోజూ ఆ సమయానికి వెళ్లేవాణ్ని. నన్ను చూసే నవ్వేది. మేమిద్దరం కేవలం ఒకరినొకరం చూసుకుంటూ, నవ్వుకుంటూ ఉండేవాళ్లం. కొత్తగా పెళ్లయిన అమ్మాయితో ఇవన్నీ తప్పు అని తెలిసినా ఆమెనే నావైపు చూస్తుంటే నేను ఎందుకు చూడకూడదని కంటిన్యూ చేసేవాణ్ని.

హస్త ప్రయోగం చేసుకునేవాణ్ని
ఇద్దరం రోజూ చూసుకోవడం తప్ప ఇంకేమీ చేసుకునేవాళ్లం కాదు. రోజుకొక డ్రెస్ లో, రోజుకొక యాంగిల్ లో కూర్చొనే తనని చూస్తే నేను తట్టుకోలేకపోయేవాణ్ని. వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి హస్త ప్రయోగం చేసుకునేవాణ్ని. తనకు కూడా నాలాగే కోరికలు కలుగుతున్నా చెప్పడం లేదని నాకు అర్థమైంది.

సెక్స్ కోరుకుంటుందని ఫిక్స్
తను నా నుంచి సెక్స్ కోరుకుంటుందని ఫిక్స్ అయ్యాను. మంచి ఛాన్స్ దొరికింది నా మనస్సులో మాట చెప్పి తనతో రోజూ ఎంజాయ్ చేయాలనుకున్నాను. చివరకు డైరెక్ట్ గా ఆమెకు అసలు విషయం చెప్పాను. "నీకు నేనంటే బాగా మోజున్నట్లుంది. నాతో నీకు గడపాలని ఉంది." కదా అని అన్నాను. తర్వాత ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాను.

వాడు కూడా కాస్త నీలాగే ఉంటాడు
ఆమె వెంటనే చెంప చెళ్లుమన్పించింది. మరోసారి ఇలాంటి తిక్కతిక్క వేషాలు వేస్తే తాటతీస్తా అంది. "నేను నీలో నా తమ్ముణ్ని చూసుకుంటున్నా. వాడు కూడా కాస్త నీలాగే ఉంటాడు. నా తమ్ముడు కూడా రూమ్ లో ఉండి చదువుకుంటున్నాడు.

నీకుపంపుతుంటాను
రూమ్ లో తిండి కోసం అతను పడే కష్టాలు మొత్తం నాకు చెబుతుటాడు. అందుకే నీపై జాలి వేసి మా ఇంట్లో వంటే వంటలు నీకుపంపుతుంటాను. కానీ నువ్వు నన్ను అంత దారుణంగా అర్థం చేసుకున్నావు " అని అంది.

సెక్స్ దృష్టితో చూడకూడదు
అయినా నాకు పెళ్లయి నా భర్తతో ఆనందంగా ఉన్నా. నా గురించి ఎక్కువగా ఆలోచించడం మాసేసి బుద్ధిగా చదువుకో అంది. అందుకే అమ్మాయిల చూపులకు అర్థాలే వేరులే అనిపించింది. ప్రతి అమ్మాయిని సెక్స్ దృష్టితో చూడకూడదని తెలుసుకున్నా.



Click it and Unblock the Notifications