మా ఆయన శృంగారం స్టార్ట్ చేస్తే ఆపడు, ఇక చాలండీ అంటే వినడు, ఎలా తట్టుకోవాలి?

By Arjun Reddy
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు సెక్స్ లో త్వరగా భావప్రాప్తి కలుగుతుంది. నా భర్త అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. నా భర్త యోనిలో అంగం పెట్టి గట్టిగా కొద్దిగా స్ట్రోక్స్ ఇస్తే చాలు నాకు బాగా భావప్రాప్తి కలుగుతుంది. ఇక ఆపు రా బాబూ.. అంటే కూడా మా ఆయన వినడు. అలాగే గట్టిగా స్ట్రోక్స్ ఇస్తుంటాడు. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మా ఆయన దాదాపు పది నిమిషాల పాటు స్ట్రోక్స్ ఇచ్చి చివరకు వీర్య స్కలనం చేస్తాడు. ఆయన శృంగారం స్టార్ట్ చేస్తే ఆపడు, ఇక చాలండీ అంటే వినడు, ఎలా తట్టుకోవాలి?

ఏమండి.. ఎందుకు మీరు మధ్యలో ఆపరు అని అడిగితే తనకు వీర్య స్కలనం అయ్యే వరకు అస్సలు ఆపబుద్ది కాదని చెబుతాడు. వీర్య స్ఖలనం కాగానే ఆసేస్తాను అని అంటాడు. కానీ అంత వరకు ఆయన సెక్స్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా ఇద్దరికీ ఒకేసారి భావప్రాప్తి అయ్యే మార్గం ఏమైనా ఉందా? దయజేసి సలహా ఇవ్వగలరు.

ఒకేసారి భావప్రాప్తి కలగదు

ఒకేసారి భావప్రాప్తి కలగదు

సమాధానం : శృంగారంలో భార్యాభర్తలిద్దరికీ ఎప్పుడూ కూడా ఒకేసారి భావప్రాప్తి కలగదు. చాలా మందికి సెక్స్ లో ఒకేసారి భావప్రాప్తి కలుగుతుందని అనుకుంటారు. మగవారు తమకు వీర్య స్కలనం అయినప్పుడే ఆడవారికి కూడా భావప్రాప్తి కలుగుతుందనుకుంటారు.

వేర్వేరు సమయాల్లో

వేర్వేరు సమయాల్లో

అలాగే ఆడవారు తమకు భావప్రాప్తి కలిగినప్పుడు మగవారు కూడా ఆనందిస్తుంటారని అనుకుంటారు. కానీ ఇద్దరికీ వేర్వేరు సమయాల్లో భావప్రాప్తి కలుగుతుంది. ఒకవేళ ఇద్దరికీ ఒకే సమయంలో భావప్రాప్తి కలిగినా అది చాలా తక్కువ సమయాల్లో జరుగుతూ ఉంటుంది.

కొద్ది సేపు సెక్స్ చేయగానే వీర్య స్కలనం

కొద్ది సేపు సెక్స్ చేయగానే వీర్య స్కలనం

సాధారణంగా మగవారు త్వరగా భావప్రాప్తి చెందుతారు. ఎక్కువ మందికి కొద్ది సేపు సెక్స్ చేయగానే వీర్య స్కలనం అయిపోతూ ఉంటుంది. దీంతో మగవారు సెక్స్ క్రీడలో త్వరగా ఔట్ అయిపోతుంటారు. ఆడవారికి భావప్రాప్తి కలగడానికి చాలా టైమ్ పడుతుంది. చాలా మంది మగవారు.... ఆడవారు ఆ దశకు చేరకుండానే సెక్స్ ముగించేస్తుంటారు. కానీ మీ విషయంలో మాత్రం రివర్స్ జరుగుతుంది. మీ ఆయన ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనగలుగుతున్నారు కానీ మీకు మాత్రం త్వరగా భావప్రాప్తి కలుగుతుంది.

Most Read :ఆడవారు హస్తప్రయోగం చేసుకుంటే సెక్స్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఇవి తెలిస్తే అందరూ అదే చేసుకుంటారు

చాలా తక్కువమంది స్త్రీలలో ఉంటుంది

చాలా తక్కువమంది స్త్రీలలో ఉంటుంది

ఇలాంటి సమస్య చాలా తక్కువమంది స్త్రీలు ఎదుర్కొంటారు. అయితే ఈ విషయంలో మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆయనకు మీ సమస్య అర్థమయ్యేలా వివరించండి. మీకు భావప్రాప్తి కలిగినప్పుడు ఆయన్ని స్టాప్ చెయ్యమని చెప్పండి. తర్వాత కొద్ది సేపటికి మళ్లీ సెక్స్ స్టార్ట్ చెయ్యండి. అప్పుడు కూడా మీకు భావప్రాప్తి కలిగిన వెంటనే ఆయన స్ట్రోక్స్ ఇవ్వడం ఆపేయాలి.

వరుసగా మూడునాలుగుసార్లు సెక్స్ చేసుకోండి

వరుసగా మూడునాలుగుసార్లు సెక్స్ చేసుకోండి

మళ్లీ కొద్దిసేపటి తర్వాత సెక్స్ లో పాల్గొనండి. ఇలా కాస్త సమయం తీసుకుని సెక్స్ లో పాల్గొనడమే మీకు సమస్యకు పరిష్కారం. సాధారణంగా ఆడవారు ఒకసారి భావప్రాప్తి పొందిన వెంటనే మళ్లీ కొద్ది సమయం తీసుకుని సెక్స్ రెడీ కావొచ్చు. ఆడవారి బాడీ అందుకు సహకరిస్తుంది. వరుసగా మూడునాలుగుసార్లు ఆడవారు భావప్రాప్తి పొందడానికి అవకాశం ఉంది. అందువల్ల మీరు కాస్త బ్రేక్ ఇస్తూ సెక్స్ లో పాల్గొంటే అందులో బాగా ఎంజాయ్ చేయొచ్చు.

వీర్యం స్కలించే వరకు ఎన్ని రౌండ్స్ అయినా

వీర్యం స్కలించే వరకు ఎన్ని రౌండ్స్ అయినా

కానీ మగవారు మాత్రం వీర్యం స్కలనం అయిపోయాక మళ్లీ సెక్స్ కు రెడీ కావాలంటే చాలా సమయం తీసుకుంటారు. అందువల్ల మీ ఆయన వీర్యం స్కలించే వరకు మీరు ఎన్ని రౌండ్స్ అయినా అందులో పాల్గొనవచ్చు. మీ ఆయనకు నచ్చజెప్పి ఆ విధంగా సెక్స్ చేసుకోండి.

నాలుగైదు సార్లు కలుగుతాయి

నాలుగైదు సార్లు కలుగుతాయి

వీర్యం స్కలించినప్పుడు ఒకసారి మాత్రమే మగవారికి భావప్రాప్తి కలుగుతుంది. కానీ ఆడవారికి మాత్రం అలాంటి అనుభూతులు తక్కువ సమయంలో నాలుగు ఐదు సార్లు పొందగలరు. గ్యాప్ ఇచ్చి సెక్స్ చేయించుకుంటే మీరు మీ సమస్య నుంచి బయటపడొచ్చు. మీ భర్తను కూడా ఎలాంటి ఇబ్బందిపెట్టని వారు అవుతారు.

Most Read :ట్రెండ్ సెట్టర్ ప్రియాంకా చోప్రా సరికొత్త ఫోటో షూట్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    I suffer from premature orgasm my husband not satisfied what should I do

    I suffer from premature ejaculation and our sex life is unfulfilled.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more