For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రమ్య బ్రాతో అతని ఒళ్లో పడుకుని సరసాలాడుతుంటే మండింది.. ఇద్దరి మధ్య సెక్స్ జరిగింది- My Story #104

రమ్య టీ షర్ట్ తీసేసి.. బ్రాతో అతని ఒళ్లో పడుకుని సరసాలాడుతోంది. వారిద్దరినీ అలా చూసేసరికి నాకు మండింది. నేను అక్కడి నుంచి వెనక్కి వచ్చాను. నేను వచ్చాక కచ్చితంగా వారిద్దరి మధ్య సెక్స్ జరిగి ఉంటుంది.

|

మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. నాకు ఒక తమ్ముడు, అమ్మ ఉన్నారు. తమ్ముడు చిన్నవాడు కాబట్టి నేను చదువు ఆపేసి కుటుంబ పోషణ కోసం చాలా పనులు చేసేదాన్ని. అమ్మాయివి.. అలా ఎక్కడంటే అక్కడ జాబ్ చేస్తే ఎలా అని నాపై చాలామంది జాలి చూపారు. కొందరేమో మా కుటుంబం ఎవరి అండ లేకుండా ఎదగడం చూసి అసూయపడ్డారు కూడా.

పని దొరికిన ప్రతిచోట పని చేశాను

పని దొరికిన ప్రతిచోట పని చేశాను

నేను జాబ్ పర్పస్ మీద చాలా దేశాలు తిరిగాను. నాకు పని దొరికిన ప్రతిచోట నేను పని చేశాను. అలా యూఎస్ లో కొన్ని రోజులు బార్ టెండర్ గా కూడా పని చేశాను. తర్వాత మళ్లీ నేను బాంబే వచ్చాను. మా నాన్నది హైదరాబాద్. మా అమ్మది ముంబై. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ముంబై వచ్చాం

ముంబై వచ్చాం

మా నాన్న పోయాక మేము ముంబై వచ్చాం. ముంబై వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను. ఇక ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ముంబైలో నాకు బాగా తెలిసిన వ్యక్తి.. నేను ప్రేమించే వ్యక్తి ఆకాశ్.

ఆకాశ్ ని అస్సలు మిస్ అవ్వను

ఆకాశ్ ని అస్సలు మిస్ అవ్వను

ఆకాశ్ నేను చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ లో చదివాం. మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. ఆకాశ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నేను ఎక్కడున్నా కూడా ఆకాశ్ ని అస్సలు మిస్ అయ్యేవాణ్ని కాదు.

స్కైప్ లో మాట్లాడుకునేవాళ్లం

స్కైప్ లో మాట్లాడుకునేవాళ్లం

నేను యూఎస్ లో ఉన్నప్పుడు కూడా ఆకాశ్ రోజూ ఫోన్ చేసేవాడు. స్కైప్ లో గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం. ఆకాశ్ నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు. నాతో ఒక్కరోజు మాట్లాడకున్నా కూడా తట్టుకోలేకపోయాడు.

ఒకే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకున్నాం

ఒకే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకున్నాం

ఇక నేను ముంబై వచ్చిన తర్వాత ఇద్దరం ఒకే కంపెనీలో జాబ్ లో జాయిన్ అవుదాం అనుకున్నాం. ముంబై వచ్చాక అతని నుంచి ఫోన్స్ తగ్గిపోయాయి. అతని కంపెనీలో జాబ్ వెకెన్సీ లేకపోవడంతో నేను ఇంకో కంపెనీలో జాయినయ్యాను.

మనస్సులోని మాట చెప్పాలనుకున్నా

మనస్సులోని మాట చెప్పాలనుకున్నా

అయినా అప్పుడప్పుడు ఇద్దరం డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకునేవాళ్లం. ఒక రోజు నా మనస్సులోని మాట ఆకాశ్ కు చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఆకాశ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాను.

ఎందుకు అలా మారిపోయాడో

ఎందుకు అలా మారిపోయాడో

అతని నుంచి మొదట ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అంతకు ముందు నాపై అంత ప్రేమించే చూపించే ఆకాశ్ ఎందుకు అలా మారిపోయాడో నాకు అర్థం కాలేదు.

రమ్య మోజులోపడి

రమ్య మోజులోపడి

కొన్ని రోజులకు నాకు అసలు విషయం తెలిసింది. ఆకాశ్ కు అతని ఆఫీసులో హెచ్ ఆర్ గా పని చేసే రమ్య అనే అమ్మాయి పరిచయం అయ్యిందని తనతో ఎక్కువగా క్లోజ్ గా తిరుగుతున్నాడని నాకు కొందరు ఫ్రెండ్స్ చెప్పారు. ముందు నేను నమ్మలేదు.

శారీరకంగా కలిశాం

శారీరకంగా కలిశాం

అయితే ఆకాశ్ ప్రవర్తన చూశాక నేను కూడా నమ్మాను. ఆకాశ్ ను నేను అంతగా ప్రేమిస్తే అతను నన్ను దూరం చెయ్యడంతో నాకు చాలా బాధ వేసింది. గతంలో ఒకసారి నేను ఆకాశ్ శారీరకంగా కూడా కలిశాం. అతన్ని నమ్మి నేను సర్వం సమర్పిస్తే అతను మాత్రం నన్ను పట్టించుకోకపోవడం నాకు చాలా బాధగా అనిపించింది.

డ్రెస్ చూస్తే అసహ్యం వేసింది

డ్రెస్ చూస్తే అసహ్యం వేసింది

ఈ విషయంపై ఆకాశ్ ను నిలదీద్దామని అతని ఇంటికి వెళ్లాను. అప్పటికే అతను రమ్యతో సరసాలాడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెను ఏకంగా ఇంటికే తీసుకొచ్చుకున్నాడు. అసలు ఆ అమ్మాయి డ్రెస్ చూస్తే నాకు అసహ్యం వేసింది.

టీ షర్ట్ తీసేసి.. బ్రాతో

టీ షర్ట్ తీసేసి.. బ్రాతో

రమ్య టీ షర్ట్ తీసేసి.. బ్రాతో అతని ఒళ్లో పడుకుని సరసాలాడుతోంది. వారిద్దరినీ అలా చూసేసరికి నాకు మండింది. నేను అక్కడి నుంచి వెనక్కి వచ్చాను. నేను వచ్చాక కచ్చితంగా వారిద్దరి మధ్య సెక్స్ జరిగి ఉంటుంది.

ఎందుకంటే ఆ అమ్మాయి అంత స్పీడ్ గా ఉందంటే ఆకాశ్ కచ్చితంగా పని పూర్తి చేసి ఉంటాడు.

ఆకాశ్ ని నమ్మదలుచుకోలేదు

ఆకాశ్ ని నమ్మదలుచుకోలేదు

ఇక జీవితంలో నేను ఆకాశ్ ని నమ్మదలుచుకోలేదు. అంతగా నమ్మి, అతను అడిగినప్పుడల్లా డబ్బులు పంపించి, అతన్ని కోరిందల్లా ఇచ్చినా కూడా అతనికి నాపై ప్రేమ లేకపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. ఇలాంటి వ్యక్తినా నేను ఇన్నాళ్లు నమ్మింది అనుకున్నాను.

ఆకాశ్ నుంచి ఫోన్

ఆకాశ్ నుంచి ఫోన్

కొన్ని రోజుల తర్వాత ఆకాశ్ నుంచి ఫోన్ వచ్చింది. రమ్య అతనికి హ్యాండ్ ఇచ్చి వేరే వ్యక్తితో లేచిపోయిందట. మరి నేను ఏం చెయ్యాలి ఆకాశ్ అన్నాను. ఏం లేదు నాకు బాధ కలిగినా.. ఏదైనా నీతోనే కదా చెప్పుకునేది అందుకే ఫోన్ చేశాను అన్నాడు.

ఏం మాట్లాడలేదు

ఏం మాట్లాడలేదు

నీతోనే జీవితం పంచుకోవాలనుకున్నాను. నా భర్తగా నిన్ను తప్పా నేను ఇంకో వ్యక్తిని అస్సలు ఊహించుకోలేదు. అలాంటి నన్నే మోసం చేశావు కదా ఆకాశ్.. అని నిలదీశాను. ఆ మాటకు ఏం మాట్లాడలేదు.

సౌమ్య మోజులో పడి...

సౌమ్య మోజులో పడి...

తర్వాత మా ఇంటికొచ్చి ఏడ్చాడు. నేను చేసింది తప్పే. ఇక నుంచి నువ్వే నా ప్రాణం అన్నాడు. ఇదంతా గురువారం మార్చి 1, 2018న జరిగింది. ఇప్పటికీ నేను ఏ డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఈసారి కూడా ఆకాశ్ ను నమ్మితే మళ్లీ ఏ సౌమ్య మోజులో పడి నాకు ఎక్కడ ద్రోహం చేస్తాడో అని డౌట్ గా ఉంది.

English summary

i tried my best in getting him out of it but it was nearly impossible

i tried my best in getting him out of it but it was nearly impossible
Story first published:Tuesday, March 6, 2018, 11:57 [IST]
Desktop Bottom Promotion