నాకు శృంగారంలో ఓనమాలు తెలియవు.. కానీ అందులో తను పీహెచ్‌డీ చేశారు - My Story #41

Written By:
Subscribe to Boldsky

నాకు కొన్ని నెలల క్రితం పెళ్లయ్యింది. మా ఆయన ఎంతో బాగా చూసుకుంటాడని ఎన్నో కలలు కన్నాను. ముఖ్యంగా శృంగారం విషయంలో మొదట నాకు కాస్త కంగారుగానే ఉండేది. అసలు ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో కూడా నాకు తెలియదు.

శృంగారంపై ఆసక్తి ఉన్నా..

శృంగారంపై ఆసక్తి ఉన్నా..

నాకు దానిపై ఎక్కువగా ఆసక్తి ఉన్నా కూడా నేను ఇంట్రెస్ట్ చూపితే మా ఆయన నన్ను ఏమనుకుంటాడోననే భయం. అందువల్ల నేను ఆ సమయంలో ఒక్కమాట కూడా మాట్లాడేదాన్నికాదు.

Image Source :https://timesofindia.indiatimes.com

శోభనం

శోభనం

మాకు పెళ్లయిన తర్వాత శోభనం ఏర్పాటు చేశారు. ఆ రోజు భార్యాభర్తలిద్దరూ కచ్చితంగా నిర్ణయించిన సమయానికి శృంగారం పాల్గొనాలని నేను విన్నాను. నన్ను గదిలోకి పంపేటప్పుడు కూడా మా పెద్దవాళ్లు నాకు టైమ్ చెప్పి పంపారు.

Image Source : https://timesofindia.indiatimes.com

ఆందోళన

ఆందోళన

సెక్స్ అంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఒక టైమ్ ఫిక్స్ చేసి ఆ టైమ్ లోనే శృంగారం పాల్గొనాలంటే మాత్రం నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఆ టెన్షన్ లో నాకు అస్సలు మూడ్ రావడం లేదు. అందులో అప్పుడే పరిచయం అయిన అబ్బాయితో వెంటనే సెక్స్ లో పాల్గొను అని మా పెద్దలు గదిలోకి పంపితే నాలో ఏదో భయం మొదలైంది.

Image Source : https://timesofindia.indiatimes.com

భయం వేసింది

భయం వేసింది

నేను గదిలోకి వెళ్లిన కొద్ది సేపటికి అతను వచ్చాడు. కాసేపు మాట్లాడాడు. నాకు మాట్లాడాలంటే కూడా భయం వేసింది. అందుకే ఏమి మాట్లాడలేదు. నా మనస్సులో అంతా ఆందోళనగా ఉంది. అస్సలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు.

Image Source : https://timesofindia.indiatimes.com

నేను కింద తను పైన

నేను కింద తను పైన

ఇక టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ఆందోళన మొదలైంది. తను నన్ను మెల్లగా దగ్గరకు తీసుకున్నాడు. కౌగిలించుకున్నాడు. నేను కింద ఉంటే తను నాపై భారం వేయకుండా పడుకున్నాడు. అతని శరీరం బరువు మోసేంత శక్తి కూడా నాకు లేదు. అందుకే అతను నాపై ఉన్న కూడా బరువు మొత్తం వేయకుండా జాగ్రత్తపడ్డాడు. నా రెండు చేతులను తన రెండు చేతులతో బందీ చేశాడు

పని మొదలుపెడదామా

పని మొదలుపెడదామా

నా నుదిటిపై ముద్దు పెట్టాడు. బుగ్గలపై, పెదాలపై ముద్దాడాడు. ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. నాకు ముద్దు పెట్టాలని ఉన్నా కూడా పెట్టలేదు. ఎందుకంటే ఏమనుకుంటాడోననే భయం నాలో ఉంది. ఆ తర్వాత మెల్లగా ఆ పని మొదలుపెడదామన్నట్లు సంకేతం ఇచ్చాడు.

వద్దు అన్నట్లు సంకేతమిచ్చా

వద్దు అన్నట్లు సంకేతమిచ్చా

ఇప్పుడు వద్దు అన్నట్లు నేను ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాను. తను అర్థం చేసుకున్నాడు. తర్వాత తన ఛాతీపై పడుకుని అలాగే నిద్రపోయాను. అలా మా శోభనం రోజు రాత్రి మా మధ్య ముద్దులకు మంచి ఇంకేమి జరగలేదు.

ఫస్ట్ నైట్ అప్పుడు కాలేదు

ఫస్ట్ నైట్ అప్పుడు కాలేదు

కొన్ని రోజుల తర్వాత నాకు బిడియం పోయింది. తనంటే ప్రేమ కలిగింది. మా పెద్ద వాళ్ల దృష్టిలో మా మొదటి రాత్రి అయిపోయింది. వాస్తవానికి మా ఫస్ట్ నైట్ మాత్రం పెళ్లయిన రెండు వారాల తర్వాత పూర్తి చేశాం. నేను ఆ విషయంలో అతనికి పూర్తిగా సహకరించా. తనని ఆనందపరిచాను.

Image source : https://timesofindia.indiatimes.com

శృంగారంలో ఓనమాలు తెలియవు

శృంగారంలో ఓనమాలు తెలియవు

నాకు శృంగారంలో ఓనమాలు కూడా తెలియవు. కానీ మా ఆయన సెక్స్ లో పీహెచ్ డీ చేశాడు. ఆయన ఎక్కువగా పోర్న్ చూస్తాడంట. ఆయనకు తెలియని శృంగార భంగిమలు లేవు. అవన్నీ నాపై ప్రయోగించాలనుకుంటాడు. నాకు వాటి గురించి చెప్పి అలా చేద్దాం అంటే చాలా భయం వేసింది.

Image source : https://timesofindia.indiatimes.com

బీడీఎస్ ఎం అని చెప్పాడు

బీడీఎస్ ఎం అని చెప్పాడు

ఇప్పుడు సెక్స్ లో కొత్త ట్రెండ్ బీడీఎస్ ఎం అని చెప్పాడు ఒకరోజు. అంటే ఏమిటని అడిగాను. మంచానికి చేతులు కట్టేయడం, లేదంటే రెండు చేతులు వెనకకు ఉంచి కట్టివేయడం, కళ్లకు కళ్లద్దాల ఆకారంలో ఉండే ఒకదాన్ని కట్టడం చేస్తారంటారు. తర్వాత అమ్మాయి తో పోర్ ప్లే చేయించుకోవడం అలాగే ఆమెను ఒక బానిసలాగా చేసి సెక్స్ ను ఎంజాయ్ చేయడం చేస్తారన్నారు.

Image source : https://timesofindia.indiatimes.com

అలా ట్రైం చేద్దాం అన్నాడు

అలా ట్రైం చేద్దాం అన్నాడు

ఆ మాటలు వింటనే నాకు ఒళ్లు జలదరిచింది. అంటే ఇప్పుడు నేను కూడా అలా చెయ్యాలా అని అడిగాను. ఒక్కసారి మనం ట్రై చేద్దాం అని అన్నాడు. మా ఆయన సెక్స్ లో మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదు. ఒకసారి అలాంటి భంగిమ ట్రై చెయ్యడానికి సామగ్రి మొత్తం కూడా ఇంటికి తీసుకొచ్చాడు. కానీ నేను ఒప్పుకోలేదు.

Image source : https://timesofindia.indiatimes.com

రోజుకు మూడుసార్లు

రోజుకు మూడుసార్లు

మా ఆయనకు సెక్స్ పిచ్చి కూడా చాలా ఎక్కువగా ఉంది. రోజుకు మూడుసార్లు సెక్స్ కావాలనేవాడు. నాకు ఇష్టం లేకున్నా ఒప్పుకునేదాన్ని. ఉదయం లేవగానే అందులో పాల్గొందామంటాడు. మళ్లీ సాయంత్రం.. తిన్న తర్వాత రాత్రి కూడా శృంగారం తప్పనిసరి. ఇలా రోజూ మూడుసార్లు అందులో పాల్గొనేసరికి నాకు దాని మీద ఉన్న ఆసక్తి మొత్తం పోయింది.

మూడుసార్లు అంటే నా వల్ల కాదు

మూడుసార్లు అంటే నా వల్ల కాదు

తర్వాత నేను అతనికి అసలు విషయం చెప్పాను. నాకు నువ్వుంటే ప్రాణం. కానీ ఇలా ఇష్టానుసారంగా సెక్స్ తో నన్ను చాలా ఇబ్బందిపెడుతున్నావు. నేను అందులో అస్సలు ఎంజాయ్ చేయడం లేదు. నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా సెక్స్ లో పాల్గొంటున్నాను అని చెప్పాను. దాన్ని అతను కూడా అర్థం చేసుకున్నాడు. తర్వాత నుంచి సెక్స్ కాస్త తగ్గించాడు.

మళ్లీ సెక్స్

మళ్లీ సెక్స్

మళ్లీ కొద్ది రోజుల తర్వాత యధావిధిగానే సెక్స్ మొదలుపెట్టాడు. రాత్రి ఇంటికొచ్చాక రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు సెక్స్ లో పాల్గొందాం అనేవాడు. అసలు ఏమిటి ఈ పిచ్చి అని అనిపించేది. ఏం చెయ్యాలో అర్థం అయ్యేది కాదు.

డాక్టర్ సమరం వద్దకు వెళ్లాం

డాక్టర్ సమరం వద్దకు వెళ్లాం

అతన్ని డాక్టర్ సమరం వద్దకు తీసుకెళ్లాను. ఆయన అన్ని రకాలుగా పరీక్షించి సలహాలు ఇచ్చాడు. ఇప్పడు కాస్త మేలు. కొందరు భర్తలు భార్యల్ని కొట్టి, తిట్టి వేధిస్తుంటారు. కానీ నా భర్త మాత్రం నన్ను సెక్స్ వల్ గా వేధించాడు. ఇప్పుడు కాస్త మేలు. మళ్లీ ఎప్పుడు రెచ్చిపోతాడేమోనని భయం వేస్తుంది.

English summary

i was happily married but too much of sex ruined it

i was happily married but too much of sex ruined it
Story first published: Thursday, January 11, 2018, 17:11 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter