For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొమాన్స్ స్టార్ట్ చేయగానే అల్లుకుపోయింది, సెక్స్ అనుభవం ఉందా అని అడిగాను, గతం చెప్పింది #mystory247

By Arjun Reddy
|

రోజూ టెన్షన్ లతో అల్లాడిపోతున్న నేను.. యోగా క్లాస్ కు వెళ్లి కాసింత ప్రశాంతత పొందాలనుకున్నా. కానీ యోగా క్లాస్ లకు వెళ్లిన తర్వాత నా లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు సరిత. తను రోజూ నా పక్కనే కూర్చొని యోగా ఆసనాలు వేసేది. కొన్ని ఆసనాలు తనకు వేయడానికి వచ్చేది కాదు. అప్పుడు నేను చూపించేవాణ్ని. అలా తను నాకు కొన్ని రోజుల్లోనే బాగా క్లోజ్ అయిపోయింది.

తను యోగా క్లాస్ లకు రావడానికి మెయిన్ రీజన్ లవ్ ఫెయిల్యూర్ అని చెప్పింది. ఒక అబ్బాయితో దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ చేసిందట. అతనితో చేయని ఎంజాయ్ అంటూ ఏదీ లేదని చెప్పింది. అంటే వారిద్దరూ శారీరకంగా కూడా కలిసి ఉండొచ్చని అనుకున్నాను.

బాగా కట్నం ఇచ్చే సంబంధం రావడంతో

బాగా కట్నం ఇచ్చే సంబంధం రావడంతో

అయితే అతనికి ఈమె కంటే బాగా కట్నం ఇచ్చే ఒక సంబంధం రావడంతో ఈమెకు గుడ్ బై చెప్పి.. ఇంట్లో బలవంతం పెడుతున్నారని ఒక డ్రామా ఆడి వేరే పెళ్లి చేసుకున్నాడట. ఆమె ఆ బాధలో నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నించిదట. చాలా ఏడ్చిందట. చివరకు యోగా క్లాస్ లకు వస్తున్నాను అని చెప్పింది.

మంచి అబ్బాయిలను నమ్మరు

మంచి అబ్బాయిలను నమ్మరు

నేను కూడా ఆమెకు చాలా భరోసా ఇచ్చాను. అలాంటి అబ్బాయిలు కూడా సమాజంలో చాలా మంది ఉంటారు. మంచివాళ్లుగా నటించి చివరకు మోసం చేస్తారని ఆమెపై సానుభూతి చూపాను. నాలాంటి నిజమైన మంచి అబ్బాయిలను మాత్రం అమ్మాయిలు అస్సలు నమ్మరు. అమ్మాయిలంతా మోసం చేసే అబ్బాయిల్నే నమ్ముతారు అనగానే తను నా వంక అదోలా చూసింది.

వాడుకుని వదిలిపెడతారని

వాడుకుని వదిలిపెడతారని

ఎవ్వరికి తెలుసు బాబూ.. అలా వాడుకుని వదిలిపెడతారని తెలిస్తే ఎందుకంత సిన్సియర్ గా ప్రేమిస్తామంది. తర్వాత రోజూ మేమిద్దరం యోగా క్లాస్ అయిపోగానే పార్క్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం.

Most Read :సెక్స్ అడిక్ట్, పరిచయం ఉన్న అమ్మాయిల్లో ఎవ్వరినీ వదల్లేదు, కండోమ్స్ అందులో పెట్టేవాణ్ని #mystory246Most Read :సెక్స్ అడిక్ట్, పరిచయం ఉన్న అమ్మాయిల్లో ఎవ్వరినీ వదల్లేదు, కండోమ్స్ అందులో పెట్టేవాణ్ని #mystory246

రిలేషన్ షిప్ కొనసాగుతుందా

రిలేషన్ షిప్ కొనసాగుతుందా

మరి అతనితో ఇంకా నీ రిలేషన్ షిప్ కొనసాగుతుందా అని అడిగాను. అస్సలు లేదు.. ఈ సారి అతను ఫోన్ చేస్తే సిగ్గు మానం తీస్తాను అంది. అంత స్ట్రాంగ్ గా చెబుతుందంటే వారిద్దరి మధ్య పూర్తిగా బంధం బంద్ అయ్యిందని నేను కన్ఫర్మ్ అయ్యాను.

నా ఒళ్లో తలపెట్టుకుని పడుకునేది

నా ఒళ్లో తలపెట్టుకుని పడుకునేది

తనకు తెలియకుండానే నాకు చాలా దగ్గరైపోయింది. రోజూ తన బాధలను, తను జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను చెబుతూ ఉండేది. అప్పుడప్పుడు నా ఒళ్లో తలపెట్టుకుని పడుకునేది. నేను తనలో ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ నింపేవాణ్ని. నువ్వు నాకు పరిచయం అయ్యాక నాలో ఏదో తెలియని సంతోషం కలుగుతోంది అంది. తర్వాత తను నాకు ప్రపోజ్ చేసింది. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అంది.

సెక్స్ లో పాల్గొని ఉంటుందని

సెక్స్ లో పాల్గొని ఉంటుందని

కాస్త ఆలోచించి ఒకే అన్నాను. మళ్లీ మరో అబ్బాయిని నమ్మాలంటే నాకు భయం వేస్తుందని చెప్పింది. నేను అలాంటి వాణ్ని కాను అని చెప్పాను. అయితే ఆమెను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక భయం వేసేది. మూడేళ్లు ఒక అబ్బాయితో డేటింగ్ చేసిందంటే కచ్చితంగా అతనితో సెక్స్ లో పాల్గొని ఉంటుందని నేను అనుకున్నాను.

Most Read :నా భార్య కాళ్లతో పెనవేసుకుని ఎంజాయ్ చేస్తుంది, సెక్స్ పూర్తయ్యాక ఏడుస్తుంది, తెలియని ఆనందమటMost Read :నా భార్య కాళ్లతో పెనవేసుకుని ఎంజాయ్ చేస్తుంది, సెక్స్ పూర్తయ్యాక ఏడుస్తుంది, తెలియని ఆనందమట

ఇదివరకే సెక్స్ అనుభవం ఉందా

ఇదివరకే సెక్స్ అనుభవం ఉందా

ఒక రోజు తన రూమ్ కు వెళ్లాను. తనతో రొమాన్స్ స్టార్ట్ చేశాను. తను నన్ను అల్లుకుపోయింది. నాకు ఎందుకో డౌట్ వచ్చింది.

ఆమెను డైరెక్ట్ గా.. నీకు ఇదివరకే సెక్స్ అనుభవం ఉందా అని అడిగాను. చాలా ఏడ్చింది. ఒక అమ్మాయి తాను అబ్బాయితో ఎదుర్కొన్న ఇబ్బందులు మొత్తం చెప్పినా కూడా మీరు అందులో సెక్స్ కోణం తప్ప ఇంకేమీ చూడరని బాధపడింది. తాను మాత్రం అతనితో శారీరకంగా కలవలేదని చెప్పింది.

ఏ ఒక్క విషయం దాచలేదు

ఏ ఒక్క విషయం దాచలేదు

తర్వాత నాకే బాధగా అనిపించింది. తను తన గతమంతా చెప్పి నన్ను ఇష్టపడింది. అలాంటి అమ్మాయిని నేను మళ్లీ ఇబ్బందిపెట్టడం మంచిదికాదని అనిపించింది. జీవితంలో మళ్లీ నేను నీపై ఎప్పటికీ అనుమానపడను అని చెప్పాను. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. తను నాతో ఏ ఒక్క విషయం దాచకుండా చెప్పింది.

శారీరక సంబంధాలు ఉన్నాయి

శారీరక సంబంధాలు ఉన్నాయి

నా గతం గురించి మాత్రం తను అడగలేదు. నేను చెప్పలేదు. నాకు లెక్కలేనంత మందితో ఎఫైర్ ఉంది. చాలా మందితో శారీరక సంబంధాలు కూడా ఉన్నాయి. అప్పుడనిపించింది ప్రతి మగాడు నాలాగే చేసుకోబోయే అమ్మాయి స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటాడుగానీ, తాను చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుకుంటాడని.

Most Read :రాత్రి నగ్నంగా పడుకుంటానని, అందులో పెట్టేలోపే లీక్ అయిపోయిందనిసీక్రెట్స్ అన్నీ చెప్పింది #mystory245Most Read :రాత్రి నగ్నంగా పడుకుంటానని, అందులో పెట్టేలోపే లీక్ అయిపోయిందనిసీక్రెట్స్ అన్నీ చెప్పింది #mystory245

English summary

i wrongly suspected my girl friend of cheating on me

I wrongly suspected my girl friend of cheating on me