పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే బాగా సంతృప్తి కలుగుతుందట

Written By:
Subscribe to Boldsky

భార్యాభర్తలిద్దరూ రోజూ శృంగారంలో తేలిపోతుంటారు. అయితే భార్యకు నెలసరి వచ్చిందంటే భర్త కూడా కాస్త బాధపడతాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆమెతో కలవడం కుదరదు అని అనుకుంటాడు. చాలా మంది భార్యాభర్తలు పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనరు.

శృంగారంలో పాల్గొనవచ్చా

శృంగారంలో పాల్గొనవచ్చా

పీరియడ్స్ సమయంలో మహిళ కాస్త ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. అయితే ఋతుచక్రం సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అని చాలా మందికి ఒక సందేహం ఉంటుంది.

ఒక్కోరకమైన అభిప్రాయం

ఒక్కోరకమైన అభిప్రాయం

ఇందుకు డాక్టర్లు ఒకరకమైన సమాధానం ఇస్తే.. మహిళలు మరో రకమైన సమాధానాలు ఇస్తున్నారు. అయితే ఒక్కో మహిళ ఒక్కోరకమైన అభిప్రాయాన్ని దీనిపై వెల్లడిస్తున్నారు.

ఏ ప్రమాదం ఉండదు

ఏ ప్రమాదం ఉండదు

పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనడం వలన దంపతులకు ఎలాంటి ప్రమాదం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో యోని నుంచి వచ్చే రక్తం వల్ల ఇన్ఫెక్షన్స్ కలుగుతాయంట. అయితే పీరియడ్స్ రక్తం అంటువ్యాధులను కలిగిస్తుందనేది అవాస్తవం అట.

నొప్పులు తగ్గుతాయి

నొప్పులు తగ్గుతాయి

పీరియడ్స్ సమయంలో మహిళ యోని భాగంలో తిమ్మిర్లు ఉంటాయి. అయితే ఆ సమయంలో సున్నితంగా శృంగారం జరిపితే ఈ తిమ్మిర్ల నుంచి మహిళకు కాస్త ఉపశమనం కలుగుతుందట. ఆ సమయంలో సెక్స్ వల్ల పీరియడ్స్ నొప్పులు కూడా తగ్గుతాయట.

కండోమ్స్ వాడండి

కండోమ్స్ వాడండి

రుతుక్రమం సమయంలో మహిళలకు బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి పురుషులు కండోమ్స్ వాడడం మంచిది. ఒకవేళ పురుషులకు ఆ సమయంలో సెక్స్ లో పాల్గొనాలని లేకుంటే మాత్రం మహిళలకు దూరంగా ఉండటం మంచిది.

సర్వేల్లో చాలా విషయాలు చెప్పారు

సర్వేల్లో చాలా విషయాలు చెప్పారు

పీరియడ్స్ సమయంలో సెక్స్ అనే అంశంపై చాలా సర్వేలు నిర్వహించారు. చాలామంది మహిళలకు పీరియడ్స్ సమయంలో సెక్స్ అంటే బాగా ఇష్టం అట. చాలామంది ఆ సమయంలో సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తాం అని కూడా చెప్పారంట.

పెయిన్ మరిచిపోతున్నాం

పెయిన్ మరిచిపోతున్నాం

కొందరు మహిళల్లో బహిష్టు సమయంలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయట. కానీ భర్తలు మాత్రం ఆ సమయంలో తాకడానికి కూడా ఇష్టపడటం లేదట.

భయపడుతున్నారట

భయపడుతున్నారట

ఆ సమయంలో సెక్స్ చేస్తే ఏమవుతుందోనని మగవారు భయపడుతున్నారట. సెక్స్ వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ కూడా తాము మరిచిపోతున్నామని కొందరు మహిళలు చెప్పారు. అయితే పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే బాగా తమకు బాగా సంతృప్తి కలుగుతుందని ఎక్కువ మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు.

కారణం ఇదే

కారణం ఇదే

పీరియడ్స్ సమయంలో స్త్రీలతో సెక్స్ హార్మన్లు చురుగ్గా పని చేస్తాయి. దీంతో చాలా మంది మహిళల్లో ఆ సమయంలో ఎక్కువగా సెక్స్ కోర్కెలు ఉంటాయి. అందువల్ల మహిళలు పీరియడ్స్ లో సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటారు.

ఆ అనుభూతిని మరిచిపోం

ఆ అనుభూతిని మరిచిపోం

పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొంటే వచ్చే అనుభూతి తమకు ఎప్పుడూ కూడా కలగలేదని కొందరు మహిళలు వివరించారు.అప్పుడు తన కోరికను తీర్చిన భర్తతో తన బంధం మరింత పెరిగిందంట.

చాలా తేడా ఉంటుంది

చాలా తేడా ఉంటుంది

పీరియడ్ సమయంలో సెక్స్‌కు, సాధారణ రోజుల్లో సెక్స్‌కు చాలా తేడా ఉంటుందని కొందరు మహిళలు అభిప్రాయపడ్డారు. నెలసరిలో ఒక్కో మహిళలో ఒక్కో విధమైన కోరిక ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది రెస్ట్ తీసుకోవాలనుకుంటారట. మరికొందరు సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటారట.

గర్భం వచ్చే అవకాశం ఎక్కువ

గర్భం వచ్చే అవకాశం ఎక్కువ

పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనడం వలన గర్భాశయం భాగం కాస్త తెరుచుకుంటుంది. పీరియడ్స్ అప్పుడు అండోత్సర్గము దగ్గరగా ఉండటం వలన మగవారి నుండి విడుదలయిన వీర్యకణాలు వారం రోజుల పాటు జీవించి ఉంటాయి కాబట్టి ఈ సమయంలో గర్భం దాల్చే అవకాశం కూడా ఉంది.

English summary

Is it safe to have sex during periods?

A healthy sex life plays an important role in our overall wellness. Many studies have proved that people who have an active sex life, maintain a healthy mental and physical health. But is it safe to indulge in intimate sessions when your partner is chumming? Or does period sex alleviate cramps and pain? There are a lot of queries that revolve around period sex we have tried to resolve here:
Story first published: Wednesday, February 14, 2018, 9:30 [IST]