Latest Updates
-
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే..
నా బాయ్ ఫ్రెండ్ తో బాత్ టబ్ లో సెక్స్ చేయించుకున్నా! నాకు గర్భం వస్తుందా?
నా బాయ్ ఫ్రెండ్ తో బాత్ టబ్ లో సెక్స్ చేయించుకున్నా! నాకు గర్భం వస్తుందా?బాత్ టబ్‌లో హాట్ వాటర్‌లో పాల్గొంటే గర్భం రాదని తన స్నేహితులు ఎవరో చెప్పారని చెప్పాడు. అలా చేద్దామని బతిమిలాడాడు.
ప్రశ్న : అతని పేరు శరత్. అతను నా ఎంబీఏ క్లాస్ మేట్. కాలేజీలో మేము ఇద్దరం బాగా చదివేవాళ్లం. ఏ కాంపిటేషన్ లోనైనా మేమే ముందుండే వాళ్లం. అలా అతనితో నాకు పరిచయం ఏర్పడింది. తక్కువ కాలంలోనే మేము ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాం. తర్వాత అతను నాకు ప్రపోజ్ చేశాడు. నేను కూడా అతని ప్రేమను అంగీకరించాను.

ఎంజాయ్ చేశాం
ప్రేమలో ఉన్న సమయంలో మేమిద్దరం చాలా రకాలుగా ఎంజాయ్ చేశాం. పబ్ లకు వెళ్లాం. పార్టీలు చేసుకున్నాం. ట్రిప్స్ ప్లాన్ చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేశాం. తర్వాత మా ఇంట్లో వాళ్లకు మా విషయం చెప్పాం. వాళ్లు మొదట మా పెళ్లికి అంగీకరించలేదు.

పెళ్లికి పెద్దలు అంగీకరించారు
తర్వాత నేను, శరత్ ఇద్దరం గట్టిగా పట్టుబడడంతో మా పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. మేము ఎంబీఏ ఫైనల్ ఇయర్ లో ఉండగానే మా పెళ్లికి పెద్దలు అంగీకరించారు. ఫైనలియర్ మొత్తం మేము ఫుల్ జోష్ లో ఉండేవాళ్లం.

ఒక్కదాన్నే ఉండేదాన్ని
అప్పుడు నేను సిటీలోనే ఇళ్లు తీసుకుని ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఒక రోజు శరత్ మా ఇంటికి వచ్చాడు. నేను ఉండే ఇళ్లు మా బంధువులదే. వాళ్లు ఫారిన్ వెళ్లడంతో నేను ఉండేదాన్ని. ఇళ్లు చాలా పెద్దగా ఉండేది. అందులో డబుల్ బెడ్రూమ్స్ ఉండేవి.

సెక్సులో పాల్గొందామ
ఇంటికి వచ్చిన రోజు శరత్ ప్రవర్తన నాకు కాస్త తేడాగా అనిపించింది. ఎలాగో మనం ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా.. అంతకంటే ముందే సెక్సులో పాల్గొందామని గోల చేశాడు. శరత్ అడిగింది చెయ్యకుంటే ఫీలవుతాడు. అస్సలు నాతో మాట్లాడడు. అందుకే నేను కూడా ఒకే అన్నాను.

బాత్ టబ్‌లో హాట్ వాటర్‌లో
అయితే సెక్సులో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా అని అంటే... బాత్ టబ్‌లో హాట్ వాటర్‌లో పాల్గొంటే గర్భం రాదని తన స్నేహితులు ఎవరో చెప్పారని చెప్పాడు. అలా చేద్దామని బతిమిలాడాడు. తర్వాత అతను చెప్పిన మాటను నమ్మి నేను బాత్ టబ్ లో అతనితో సెక్స్ చేయించుకున్నాను.

ప్రెగ్నెన్సీ వస్తే
ఇక ఆ తర్వాత నుంచి నాకు భయంపుట్టుకుంది. మా పెళ్లికి ఇంకా చాలా టైముంది. ఈ లోపు నాకు ప్రెగ్నెన్సీ వస్తే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని అనిపించింది. నాకు గర్భం వస్తే మా బంధువులు ముందు నా పరువు పోతుంది. మా తల్లిదండ్రులు కూడా నన్ను అసహ్యించుకుంటారు. నిజంగా బాత్ టబ్ లో అలా వేడి నీటిలో సెక్సులో పాల్గొంటే గర్భం రాదా అనేది నా సందేహం ?

సెక్స్ లో గత నెల పాల్గొన్నాం
మేమిద్దరం సెక్స్ లో గత నెలలో పాల్గొన్నాం. నాకు ఈ నెల డేట్ కూడా రాలేదు. ఈ విషయం మా ఫ్రెండ్స్ తో చెబితే నీకు కచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుందని చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చెయ్యాలో చెప్పగలరు.

గర్భం రాదని కచ్చితంగా చెప్పలేం
సమాధానం : బాత్ టబ్ లో వేడి నీటిలో స్త్రీపురుషులు సెక్సులో పాల్గొంటే గర్భం రాదని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే పురుషాంగం యోనిలో ప్రవేశించాక వీర్య కణాలు గర్భాశయంలోకి ప్రవేశిస్తాయి.

గర్భధారణకు కారణమవుతాయి
అలా ప్రవేశించిన వీర్య కణాలు గర్భధారణకు కారణమవుతాయి. వేడి నీటిలో ఉన్నందువల్ల వీర్య ఉత్పత్తి కాస్త సెన్సిటివ్ గా మారుతుంది. అయినా కూడా గర్భం రాదని మాత్రం చెప్పలేం. అందువల్ల బాత్ టబ్ లో వేడి నీటిలో సెక్స్ చేస్తే గర్భం రాదని అస్సలు చెప్పలేం.

పీరియడ్స్ ఆగిపోవొచ్చు
పిరీయడ్స్ రెగ్యులర్ గా వస్తూ, ఒక నెల ఆగిపోతే సాధారణంగా గర్భం వచ్చింది అని చాలా మంది అనుకుంటారు. అయితే ఒక్కోసారి ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్స్ ఆగిపోవొచ్చు. మీరు వెంటనే ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించుకోండి.

ఇంటి దగ్గరే ప్రెగ్నెన్సీ టెస్ట్
హాస్పిటల్ కు పోవడం మీకు ఇష్టం లేకుంటే మెడికల్ షాప్ లో ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చుకుని ఇంటి దగ్గరే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. అయినా పెళ్లికి ముందే ఇలాంటి సెక్స్ లో పాల్గొనడం మంచిది కాదు. మీరు పెళ్లి అయ్యేంత వరకు ఓపికతో ఉండి ఉండే ఎంతో బాగుండేది.



Click it and Unblock the Notifications