నగ్నంగా సెక్స్ లో పాల్గొంటేనే థ్రిల్ ఉంటుందా?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు సరళ. నాకు పెళ్లి అయి ఐదు నెలలు అవుతుంది. మా ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నేను బీపీఓలో పని చేస్తాను. నేను చాలా రిజర్వ్ డ్ ఉంటాను. నా కోలీగ్స్ లలో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. కానీ వర్క్ పరంగా మాత్రం నేను నంబర్ వన్. కస్టమర్స్ తో మాత్రం చాలా బాగా మాట్లాడుతాను.

బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్స్

బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్స్

నాకు చాలాసార్లు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. నాకు ఆఫీసులో విమల అనే అమ్మాయి చాలా క్లోజ్. తనతో నేను ప్రతి విషయాన్ని చర్చిస్తాను. విమల అప్పుడప్పుడు నా బెడ్రూమ్ విషయాలు కూడా అడుగుతూ ఉంటుంది.

పడకగది విషయాలు చెప్పను

పడకగది విషయాలు చెప్పను

కానీ ఎట్టి పరిస్థితుల్లో నా పడకగది విషయాలు చెప్పనని విమలకు చెప్పాను. విమల ఈ మధ్య ఆఫీసులో చాలా ఉత్సాహంగా తిరుగుతోంది. ఎప్పుడూ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ నాకే వచ్చేది కానీ ఈ సారి ఏప్రిల్ 1న విమళకు ఆ అవార్డు ఇచ్చాను.

సీక్రెట్స్ చెప్పమని కోరాను

సీక్రెట్స్ చెప్పమని కోరాను

విమల అంత ఉత్సాహంగా ఎలా పని చేయగలుగుందో తెలుసుకుందామని అనుకున్నాను. ఒక రోజు క్యాంటిన్ లో ఎవరూ లేనప్పుడు ఆఫీసులో వర్క్ విషయంలో తన సీక్రెట్స్ చెప్పమని కోరాను. అప్పుడు ఆమె చెప్పిన మాటలు విని షాక్ అయ్యాను.

సెక్స్ కారణం అట

సెక్స్ కారణం అట

విమల బాగా ఉత్సాహంగా ఉండడానికి కారణం సెక్స్ అట.

నేను తను ఎప్పుడూ సెక్స్ గురించిన విషయాలు మాట్లాడుకునే వాళ్లం కాదు. అయితే తప్పని పరిస్థితుల్లో తాను చెప్పిన మాటలు మొత్తం విన్నాను.

టెన్షన్స్ పోతున్నాయట

టెన్షన్స్ పోతున్నాయట

విమల తన భర్తతో రోజూ రాత్రి ఒకసారి ఉదయం ఆఫీసుకు వచ్చేటప్పుడు ఒకసారి సెక్స్ లో పాల్గొంటుందట. అలాగే ఇద్దరూ కలిసి నగ్నంగా సెక్స్ లో పాల్గొంటారట. దీంతో విమల టెన్షన్స్ మొత్తం పోతున్నాయట. ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండడానికి తనకు సెక్స్ బాగా ఉపయోగపడుతుందని విమల చెప్పింది.

నగ్నంగా సెక్స్ చేసుకుంటేనే

నగ్నంగా సెక్స్ చేసుకుంటేనే

విమలకు పెళ్లి అయి రెండు నెలలు అవుతోంది. వాళ్ల ఇంట్లో కూడా ఎవరూ ఉండరు. దీంతో వారిద్దరూ ఎప్పుడూ నగ్నంగానే సెక్స్ చేసుకుంటారట. నువ్వు కూడా మీ ఆయనతో నగ్నంగా సెక్స్ లో పాల్గొని చూడు కచ్చితంగా రోజూ మంచి ఎనర్జీ నీకు వస్తుందని విమల చెప్పింది. నగ్నంగా సెక్స్ చేసుకుంటేనే మంచి థ్రిల్ ఉంటుందని విమల చెప్పింది.

నా వక్షోజాలు చూడగలిగాడు

నా వక్షోజాలు చూడగలిగాడు

తన మాటలు విన్న తర్వాత నేను ఆలోచించాను. మా ఆయన నాతో సెక్స్ చేసేటప్పుడు డ్రెస్ తీసేయమని చాలా బతిమిలాడుతుంటాడు. కానీ నేను ఎప్పుడూ కూడా డ్రెస్ మొత్తం విప్పదీయను. ఈ ఐదు నెలల్లో మా ఆయన రెండుసార్లు మాత్రమే నా వక్షోజాలు చూడగలిగాడు. అది కూడా పూర్తిగా చూడలేదు.

న్యూడ్ గా సెక్స్ చేసుకోవడమా

న్యూడ్ గా సెక్స్ చేసుకోవడమా

నాకు మా ఆయన్ని కూడా నగ్నంగా చూడాలని కోరిక లేదు. అయితే విమల చెప్పిన ప్రకారం నగ్నంగా సెక్స్ లో పాల్గొంటేనే మంచి ఎనర్జీ వస్తుందా అనేది నా డౌట్. మా ఆయన కూడా మనం సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చెయ్యడం లేదని అంటుంటారు.

ప్రయోజనాలున్నాయా?

ప్రయోజనాలున్నాయా?

ఫుల్ ఎంజాయ్ చేయడమంటే న్యూడ్ గా సెక్స్ చేసుకోవడమా అని నా సందేహం? నిజంగా రోజూ సెక్స్ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయా?

ఇష్టఇష్టాలపై ఆధారపడి ఉంటుంది

ఇష్టఇష్టాలపై ఆధారపడి ఉంటుంది

సమాధానం : కొందరు భార్యాభర్తలు నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. అది వారి ఇష్టఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. మీకు ఆ విధానం నచ్చదు అంటున్నారు. మీకు నచ్చిన విధానంలోనే మీరు సెక్స్ లో సంతృప్తి చెందండి.

సెక్స్ మేటర్స్ ను...

సెక్స్ మేటర్స్ ను...

చాలా మందిలో సెక్స్ లో పాల్గొనడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది. ఇక మీ స్నేహితురాలి మాదిరిగా మీకు నగ్నంగా సెక్స్ లో పాల్గొనడం ఇష్టం లేదు. అంతేకాకుండా సెక్స్ మేటర్స్ ను ఎవరితో పంచుకోకూడదని మీ భావన.

ఆనందాన్ని పొందలేకపోవొచ్చు

ఆనందాన్ని పొందలేకపోవొచ్చు

ఎవరి అభిప్రాయలు వారివి. ఎవరి ఇష్టాలు వారివి. మీకు నగ్నంగా సెక్స్ లో పాల్గొనడం ఇష్టంలేకుంటే పాల్గొనకపోవడమే మంచిది. మీరు నగ్నంగా సెక్స్ లో పాల్గొంటే.. మీ స్నేహితురాలి మాదిరిగా ఆనందాన్ని పొందలేకపోవొచ్చు కూడా.

న్యూడ్ గా మారలేరు

న్యూడ్ గా మారలేరు

మీరు మీ భర్త ఎంత బతిమిలాడిన దుస్తులు విప్పను అంటున్నారు. ఈ క్రమంలో మీరు సడెన్ గా మీ ఆయన ఎదుట న్యూడ్ గా మారలేరు. మీ విధానంలో మీరు సెక్స్ ను ఎంజాయ్ చెయ్యండి. న్యూడ్ గా సెక్స్ చేస్తేనే మంచి థ్రిల్ ఉంటుందని చెప్పలేము.

ప్రయోగాలు చెయ్యాలి

ప్రయోగాలు చెయ్యాలి

ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని సెక్స్ ను ఎంజాయ్ చేస్తే చాలా బాగా సంతృప్తి చెందొచ్చు. సెక్సులో భార్యాభర్తలు ఇష్టంగా వీలైనన్ని ప్రయోగాలు చేయడం, ఒకరికొకరు అర్థం చేసుకోవడం వల్ల బాగా సంతోషం చెందుతారు.

సంతృప్తికరమైన సెక్సులో పాల్గొనడం వల్ల

సంతృప్తికరమైన సెక్సులో పాల్గొనడం వల్ల

సిగ్గు, బిడియం ఉంటే సెక్స్ లో అంతగా ఎంజాయ్ చెయ్యలేరు. ఇద్దరిలోనూ పరస్పర ప్రేమానురాగాలు ఉంటే ఏ విధానంతో సెక్స్ చేసిన కూడా మంచి ఉత్సాహం వస్తుంది. సంతృప్తికరమైన సెక్సులో పాల్గొనడం వల్ల ఉత్సాహంగా ఉంటామనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రయోజనాలున్నాయి

ప్రయోజనాలున్నాయి

మీరు దుస్తులు విప్పను... సిగ్గు అన్నారు కాబట్టి క్రమంగా ఆ విధానానికి అలవాటు పడడానికి సిద్దంకండి. రోజూ సెక్స్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలున్నాయనేది మాత్రం వాస్తవమే.

English summary

is sex healthy everyday

is sex healthy everyday
Story first published: Tuesday, April 3, 2018, 14:11 [IST]