పోర్న్ లో నటించే వారి అంగం అంత గట్టిగా ఎలా ఉంటుంది.. అంత సేపు సెక్స్ ఎలా చేయగలుగుతారు

Written By:
Subscribe to Boldsky

సాధారణంగా పోర్న్ లేదా బ్లూ ఫిల్మ్స్ నీలి చిత్రాల్లో పురుషులు చేసే ప్రయోగాలు చూస్తే మనం ఎందుకు అలా చేయడం లేదని అనిపిస్తూ ఉంటుంది. పోర్న్ లో పాల్గొనేవారు సెక్స్ అయిపోయాక చివరకు వీర్యాన్ని కూడా చాలా ఎక్కువ మోతాదులో స్కలిస్తారు.

బాడీపై, ముఖంపై స్కలిస్తాడు

బాడీపై, ముఖంపై స్కలిస్తాడు

వీర్యాన్ని ఎక్కువ మోతాదులో అతను సెక్స్ లో పాల్గొన్న అమ్మాయి బాడీపై, ముఖంపై స్కలిస్తాడు. పోర్న్ ఫిల్మ్స్ చూసే యువకులు అంత ఎక్కువ మోతాదులో తమకు వీర్యం స్కలనం కావడం లేదని బాధపడుతూ ఉంటారు.

పోర్న్ స్టార్స్ చాలా కష్టపడతారు

పోర్న్ స్టార్స్ చాలా కష్టపడతారు

పోర్న్ చిత్రాల్లో చూపించే అంగం సైజు, వీర్య స్ఖలన వేగం, వీర్య పరిమాణం, అంగం పనితీరు వగేరాలన్నీ మెయింటెన్ చేయడం కోసం పోర్న్ స్టార్స్ చాలా కష్టపడుతూ ఉంటారు.

పురుషాంగం గట్టిగా

పురుషాంగం గట్టిగా

పోర్న్ సినిమాల్లోని వ్యక్తి వీర్య స్కలనం కాకుండా అంత సేపు ఎలా సెక్స్ చేయగలుగుతున్నాడని కూడా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. పురుషాంగం అంత సేపు ఎలా గట్టిగా ఉండగలుగుతుందని అనిపిస్తూ ఉంటుంది.

రోజూ గంటల తరబడి సెక్స్ చేస్తాం కదా

రోజూ గంటల తరబడి సెక్స్ చేస్తాం కదా

పోర్న్ లో నటించే వారి సీక్రెట్స్ తెలిస్తే మేము కూడా రోజూ గంటల తరబడి సెక్స్ చేస్తాం కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకపోవడమే మంచిది. పోర్న్ లో నటించే కొందరు స్టార్లు వారి రహస్యాలను చెప్పారు. పోర్న్ స్టార్లు పీటర్ నార్త్, క్రిస్టోఫర్, థామస్ కొన్ని విషయాలు చెప్పారు. అవి ఏమిటో తెలుసుకోండి.

పురుషాంగాన్ని గట్టిగా ఉంచడం కష్టం

పురుషాంగాన్ని గట్టిగా ఉంచడం కష్టం

పురుషాంగాన్ని గట్టిగా ఉంచడంపై పోర్న్ స్టార్ పీటర్ నార్త్ ఈ విధంగా చెప్పారు. " పురుషాంగం గంటల తరబడి గట్టిగా ఉంచడం చాలా కష్టమైన పని. వీర్య స్కలనం కాకుండా పురుషాంగాన్ని గట్టిగా ఉంచడం చాలా కష్టం. "

భయం వేస్తుంది

భయం వేస్తుంది

"ఒక్కోసారి షాట్ పూర్తికాకముందే ఎక్కడ వీర్య స్కలనం అయిపోతుందో.. ఎక్కడ పురుషాంగం మెత్తబడిపోతుందో అని అనిపిస్తూ ఉంటుంది. " పీటర్ నార్త్ అన్నాడు

పిల్స్ వాడతారు

పిల్స్ వాడతారు

" చాలామంది పోర్న్ స్టార్లు వీర్య స్కలనం త్వరగా కాకుండా ఉండేందుకు పిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరికొందరు ఇంజక్షన్లు వాడతారు." అని పీటర్ నార్త్ చెప్పాడు.

దద్దుర్లు ఏర్పడుతాయి

దద్దుర్లు ఏర్పడుతాయి

" పోర్న్ చూసేవారు మేము సెక్స్ బాగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటారు. పిల్స్ వేసుకుని ఎక్కువ సేపు సెక్స్ చేయడం వల్ల పురుషాంగాలు రాపిడికి గురయ్యి దద్దర్లు కూడా ఏర్పడతాయి." అని పీటర్ చెప్పాడు

భవిష్యత్తులో ప్రమాదకరం

భవిష్యత్తులో ప్రమాదకరం

"పురుషాంగం గట్టిపడే పిల్స్ లేదా వయాగ్ర వల్ల అప్పటికప్పుడు ఉపయోగం ఉన్నా.. భవిష్యత్తులో అవి చాలా ప్రమాకదరం. వాటి డోస్ ఎక్కువైతే గుండె పోటు వచ్చి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. " అని పీటర్ చెప్పాడు

చచ్చిపోతాం

చచ్చిపోతాం

" మీరు పోర్న్ చూస్తున్నప్పుడు అబ్బా.. ఏం చేస్తున్నాడు ఇతను అని అనుకోవొచ్చు కానీ నా పురుషాంగం గట్టిపడేందుకు నేను ఓ డ్రగ్ తీసుకునేవాడిని. చాలా రోజులుగా అది వాడుతున్నాను. దీంతో నేను సార్లు చావుకు దగ్గరై వచ్చాను. ఎక్కడ చచ్చిపోతామోననే భయం వేస్తూ ఉంటుంది. " అని క్రిస్టోఫర్ చెప్పాడు.

పురుషాంగం అలాగే నిలబడి ఉంటుంది

పురుషాంగం అలాగే నిలబడి ఉంటుంది

" ఒక్కోసారి షూటింగ్ పూర్తయినా కూడా పురుషాంగం అలాగే నిలబడి ఉంటుంది. ఇప్పుడు నాకు సాధరణ స్కలనం కూడా కావడం లేదు. " అని క్రిస్టోఫర్ చెప్పాడు.

ఫిట్ నెస్ ఉండాలి

ఫిట్ నెస్ ఉండాలి

" పురుషాంగం ఎక్కువ సేపు దృఢంగా ఉండాలన్నా వీర్య స్కలనం లేకుండా ఎక్కువ సేపు సెక్స్ చేయాలన్నా ఫిట్‌నెస్ బాగా ఉండాలి. రోజూ వ్యాయమం చేయాలి. ఆరోగ్యం చాలా బాగా చూసుకోవాలి" అని ఆరోన్ థామస్స్ చెప్పాడు.

English summary

male porn stars share their secrets

Male Porn Stars Share Their Secrets For Staying Hard on SetWe talked to veteran male porn stars and newbies alike to find out the tricks of the trade
Story first published: Wednesday, February 21, 2018, 12:35 [IST]