యోనిలో పురుషాంగం పెట్టి పెట్టక ముందే అలా అయిపోతుందా?

Written By:
Subscribe to Boldsky

మగవారు గంటల కొద్దీ మహిళలతో ఆ పనిలో పాల్గొనాలని అందులో బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ వాస్తవానికి మగవారు అందులో ఎంజాయ్ చేయడం లేదట. ఈ విషయం చాలా సర్వేల్లో వెల్లడైంది.

అమెరికాకు చెందిన బయోలాజిస్ట్, ఎంటొమోలజి, జూవాలాజీ ప్రొఫెసర్, సెకాలజిస్ట్ అయిన ఆల్ఫ్రెడ్ కిన్సే సెక్స్ కు సంబంధించి చాలా పరిశోధనలు చేశారు. సెక్స్ పై చాలా మందిని ఇంటర్య్వూ చేశారు. చాలా మంది ద్వారా అభిప్రాయాలను తీసుకున్నారు.

వీర్య స్కలనం విషయంలో

వీర్య స్కలనం విషయంలో

ఆల్ఫ్రెడ్ కిన్సే 1947 లో ఇన్సిట్యూట్ ఫర్ సెక్స్ రీసెర్చ్ కూడా ఏర్పాటు చేశారు. సెక్స్ పై చాలా పరిశోధనలు చేశారు. మగవారి వీర్య స్కలనం విషయంలో ఈయన అప్పట్లో కొన్ని ఆసక్తికర విషయాలు వివరించారు.

ముందే వీర్యాన్ని స్కలిస్తాడు

ముందే వీర్యాన్ని స్కలిస్తాడు

వీర్యస్కలనంపై తగినంత నియంత్రణ లేని వ్యక్తి తాను అనుకున్న దానికన్నా ముందే వీర్యాన్ని స్కలిస్తాడు. సెక్స్ కండరాలపై నియంత్రణ కలిగి ఉన్న పురుషులు సాధారణంగా పూర్తి ఉద్రేకం పొందాక వీర్య స్కలనం చేస్తారు.

నియంత్రణ కోల్పోయి స్కలిస్తారు

నియంత్రణ కోల్పోయి స్కలిస్తారు

శీఘ్రస్కలనం ఉన్న కొన్ని క్షణాల్లోనే ఉద్రేకం పొందకముందే నియంత్రణ కోల్పోయి స్కలిస్తారు. స్త్రీ సంతృప్తి చెందక ముందే లేదా అంగప్రవేశం జరిగీ జరగక ముందే వీర్య స్కలనం జరిగి అంగస్తంభన కోల్పోవడాన్నే శీఘ్రస్కలనం అంటారు.

చాలా మందిని వేధిస్తున్న సమస్య

చాలా మందిని వేధిస్తున్న సమస్య

ఇది దాదాపు చాలా మందిని వేధిస్తున్న సమస్య. పురుషుల సెక్స్ సమస్యల్లో ఇది ముఖ్యమైంది. దీనివల్ల పురుషులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, ఆత్మన్యూనతకు, ఆందోళనకు గురవుతారు. భార్యతో సెక్స్‌ను వాయిదా వేయడమో లేదా డిప్రెషన్‌కు గురవుతూ ఆమెను అనుమానించడమో చేస్తుంటారు.

ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా

ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా

ప్రతి మగాడు సెక్స్ చేసేటప్పుడు ఒకే సమయానికి వీర్యాన్ని స్కలించలేరంట. వీర్య స్కలనం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా జరుగుతుందట. ప్రతి మగాడిలో కరెక్ట్ ఇన్ని నిమిషాల్లో వీర్యం స్కలనం అవుతుందని ఎవరూ చెప్పలేరంట.

స్ట్రోక్స్

స్ట్రోక్స్

మగవారు అంగాన్ని యోనిలో పెట్టిన తర్వాత లోపలికి వెలుపలికి కదలించడం చేస్తారు. వీటినే స్ట్రోక్స్ అంటారు. సెక్స్ మొదలుపెట్టిన తర్వాత యోని ఒరిపిడికి స్ట్రోక్స్ తీవ్రత పెరిగిపోతుంది.

అమ్మాయి సహకరించేదాన్ని బట్టి

అమ్మాయి సహకరించేదాన్ని బట్టి

శృంగారంలో అమ్మాయి సహకరించేదాన్ని బట్టి అబ్బాయి స్ట్రోక్స్ ఇస్తుంటాడు. అయితే కొందరు చాలా సేపు స్ట్రోక్స్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ కొన్ని సెకన్ల పాటు స్ట్రోక్స్ ఇవ్వగానే పురుషాంగం నుంచి వీర్య స్కలనం జరుగుతుంది.

పురుషాంగాన్ని పెట్టి పెట్టగానే

పురుషాంగాన్ని పెట్టి పెట్టగానే

ఇంకొందరు మగవారు యోనిలో పురుషాంగాన్ని పెట్టి పెట్టగానే వీర్యాన్ని స్కలిస్తుంటారు. వీర్యస్కలనం అయిపోగానే పురుషులు సెక్స్ చేయలేరు. ఆ కోరికలు మొత్తం చచ్చిపోతాయి. ఎంతసేపున్నా వీర్య స్కలనం కాకముందే సెక్స్ చేయగలరు.

సెక్స్ స్టార్ట్ చెయ్యకుండానే

సెక్స్ స్టార్ట్ చెయ్యకుండానే

చాలామంది అంగప్రవేశానికి ముందే ఒక కౌగిలింతకో, ముద్దుకో శీఘ్రస్కలనానికి గురువుతుంటారు. అస్సలు సెక్స్ స్టార్ట్ చెయ్యకుండానే అలా వీర్యం స్కలనం అయిపోవడం మగవారికి కాస్త సమస్యగానే ఉంటుంది.

ఆలస్యంగా స్కలించగలిగితే

ఆలస్యంగా స్కలించగలిగితే

వీర్యాన్ని ఎంత ఆలస్యంగా స్కలించగలిగితే అంత బాగా సెక్స్ లో మగవారు ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే అమ్మాయిలను కూడా సంతోషపరచగలుగుతారు. అయితే ప్రపంచంలో దాదాపు చాలా మంది మగవాళ్లు శీఘ్రస్కలనం సమస్యతో బాధపడుతున్నారు.

సెక్స్ చేసే సామర్థ్యం ఉండదు

సెక్స్ చేసే సామర్థ్యం ఉండదు

వీర్యం పడిపోయిన తర్వాత సెక్స్ చేసే సామర్థ్యం మగవారికి ఉండదు. వీర్య స్కలనం తర్వాత అంగం పూర్తిగా మెత్తబడిపోతుంది. సెక్స్ కోరికలు మొత్తం పోతాయి.

ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతారు

ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతారు

శీఘ్ర వీర్య స్కలనం అనేది పురుషుల సెక్స్ సమస్యలలో అత్యంత ముఖ్యమైనది. దీనివల్ల మగవారు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతారు. ఆత్మన్యూన్యతకు లోనవుతారు. భార్యతో సెక్స్‌ లో సుఖ పెట్టాలేకపోయామనే బాధతో కుమిలిపోతుంటారు.

శీఘ్రస్కలనం

శీఘ్రస్కలనం

సెక్స్ స్టార్ట్ చేసిన అర నిమిషం లేదా నిమిషం లేదంటే రెండు నిమిషాల్లోనే వీర్య స్కలనం అయితే శీఘ్రస్కలనం అంటారు. నూటికి డెభ్బై అయిదు శాతం మందిలో ఆ వీర్య స్కలనం సమస్య ఉంటుందిన 1950లో ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ కిన్సే నిర్దారించారు.

ఆనందాన్ని పొందలేరంట

ఆనందాన్ని పొందలేరంట

మగవారికి వీర్కస్కలనం జరిగిటప్పుడు కొన్ని క్షణాల పాటు ఆనందంలో తేలిపోతారు. అయితే శీఘ్ర వీర్య స్కలనం చేసేవారు అంత ఆనందాన్ని పొందలేరంట. వారికి స్కలనం అవుతుంది తప్పా అంతగా ఆనందం ఉండదంట.

శీఘ్రస్కలనానికి కారణాలు

శీఘ్రస్కలనానికి కారణాలు

శీఘ్రస్కలనానికి చాలా కారణాలుంటాయి. మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే వారిలో వీర్య స్కలనం సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే సెక్స్ చేసేటప్పుడు భయాందోళ చెందిన కూడా వీర్యం తర్వగా కారిపోతుంది.

అలా హస్త ప్రయోగం చేయడం

అలా హస్త ప్రయోగం చేయడం

కొందరు అబ్బాయిలు వయసుకు వచ్చిన తర్వాత హస్త ప్రయోగం చేయడం మొదలుపెడతారు. మొదట పురుషాంగాన్ని గట్టిగా పట్టుకుని కొద్ది క్షణాల్లోనే వీర్యాన్ని బయటకు వచ్చేలా చేసుకుంటారు.

భయపడుతారు

భయపడుతారు

అలా హస్త ప్రయోగం చేయడం కూడా భవిష్యత్తులో శీఘ్ర వీర్య స్కలన సమస్యకు కారణం అవుతుంది. అలాగే అబ్బాయిలు బాత్రూమ్ లలో హస్త ప్రయోగం చేసుకునేటప్పుడు ఎవరికైనా పట్టుబడుతామేమోనని భయపడుతారు.

సెకన్లలో సెక్స్

సెకన్లలో సెక్స్

అలా మొదలైన అలవాటు పెళ్లయ్యాక సెక్స్ లో పాల్గొన్నప్పుడు కూడా కొనసాగుతుంది. త్వరగా వీర్య స్కలనం కావడంతో సెకన్లలో సెక్స్ ముగించేస్తుంటారు. పెళ్లయిన వెంటనే ఆందోళన, భయంతో సెక్స్ స్టార్ట్ చేసినా వీర్య స్కలనం త్వరగా జరిగిపోతుంది.

సెక్స్ లో పాల్గొనే అమ్మాయికి ఇబ్బంది

సెక్స్ లో పాల్గొనే అమ్మాయికి ఇబ్బంది

శీఘ్ర వీర్య స్కలనం సమస్య వల్లా పురుషుడే కాకుండా అతనితో సెక్స్ లో పాల్గొనే మహిళ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆమెకు భావప్రాప్తి కలగకముందే మీకు అలా వీర్యం కారిపోయి సెక్స్ ఆప్ చేస్తే ఆమె చాలా ఇబ్బందిపడి పోతుంది.

ట్రిక్స్ పాటించండి

ట్రిక్స్ పాటించండి

కానీ ఆ సమస్యను మీకు చెప్పదు. మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అలాగే శీఘ్రస్కలన సమస్యను పరిష్కరించుకోవడానికి ట్రిక్స్ పాటించండి. సమస్యను పరిష్కరించుకోవడానికి మంచి ఫుడ్స్ తీసుకోండి.

English summary

men dont last very long bed and it bothers them more it bothers women

men dont last very long bed and it bothers them more it bothers women
Subscribe Newsletter