నా స్నేహితుడి భార్యతో సెక్స్ చేస్తున్నాను.. ఆమెను గర్భిణీని చేశాను.. నేనే తండ్రి అని తెలిస్తే ఎలా?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : రాజేశ్ నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం చాలా క్లోజ్. ఇద్దరం ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేవాళ్లం. నాకు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచే సెక్స్ కోరికలుండేవి. దీంతో నేను కొందరు అమ్మాయిల దగ్గరకు వెళ్లి సెక్స్ కోరికలు తీర్చుకునేవాణ్ని. అయితే నా ఫ్రెండ్ రాజేశ్ మాత్రం సెక్స్ కు చాలా దూరంగా ఉండేవాడు.

బ్లూ ఫిల్మ్ చూసేవాణ్ని

బ్లూ ఫిల్మ్ చూసేవాణ్ని

నేను అమ్మాయిలను అనుభవించి వచ్చిన తర్వాత ఆ విషయాలను రాజేశ్ తో చెప్పడానికి ప్రయత్నించేవాణ్ని. అయితే రాజేశ్ అస్సలు వినేవాడు కాదు. అస్సలు ఆసక్తి చూపించేవాడు. ఇద్దరం రూమ్ లో ఉన్నప్పుడు నేను బ్లూ ఫిల్మ్ చూసేవాణ్ని. కానీ రాజేశ్ మాత్రం బ్లూ ఫిల్మ్స్ చూడడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు.

రాజేశ్ పిల్లలు పుట్టలేదు

రాజేశ్ పిల్లలు పుట్టలేదు

రాజేశ్ అంటే చాలా మంచి కుర్రాడని మా ఫ్రెండ్స్ దగ్గర పేరు ఉండేది. తర్వాత ఇద్దరం బ్యాంక్ జాబ్స్ లలో జాయినయ్యాం. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ నా స్నేహితుడు రాజేశ్ కూడా పిల్లలు పుట్టలేదు.

భార్య వల్ల పిల్లలు పుట్టడం లేదని..

భార్య వల్ల పిల్లలు పుట్టడం లేదని..

రాజేశ్ ప్రతి విషయం నాతో చెప్పేవాడు. చాలా ఏళ్లుగా పిల్లలు కావడంతో ఒక్కసారి డాక్టర్ని కలవండి నేను సలహా ఇచ్చాను. దీంతో రాజేశ్ తన భార్య వల్ల తనకు పిల్లలు పుట్టడం లేదని డాక్టర్ వద్ద చెక్ చేయించాడు. ఆమెకు ఎలాంటి లోపం లేదని తేలింది.

ఎలాంటి లోపం లేదు

ఎలాంటి లోపం లేదు

తర్వాత రాజేశ్ నాకు ఆ విషయం చెప్పాడు. అయితే రాజేశ్ మాత్రం టెస్ట్ చేయించుకోకుండానే తనకు కూడా ఎలాంటి లోపం లేదని నాతో చెప్పాడు. మరి పిల్లలు ఎందుకు పుట్టడం లేదని నేను రాజేశ్ ను అడిగాను. అతను సమాధానం ఇవ్వలేదు.

ఇద్దరికీ సర్ది చెప్పాను

ఇద్దరికీ సర్ది చెప్పాను

ఒక రోజు రాజేశ్ వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పటికే రాజేశ్ కు అతని భార్యకు గొడవ అవుతోంది. నేను వెళ్లి ఇద్దరికీ సర్ది చెప్పాను. తర్వాత రాజేశ్ ఆఫీస్ కు వెళ్లాడు. మా ఆఫీసుకు నేను కాస్త లేట్ వెళ్తూ ఉంటాను.

నా భార్యకు నచ్చజెప్పు

నా భార్యకు నచ్చజెప్పు

రాజేశ్ వెళ్లాక అతని భార్యకు సర్ది చెబుదామని నేను వాళ్ల ఇంట్లోనే ఉన్నాను. రాజేశ్ కూడా తన భార్యకు నచ్చజెప్పమని నాకు చెప్పి ఆఫీసుకు వెళ్లాడు. అప్పుడు రాజేశ్ భార్యను అసలు గొడవేంటీ? అని అడిగాను.

వీర్యకణాలు తక్కువగా ఉన్నాయి

వీర్యకణాలు తక్కువగా ఉన్నాయి

ఆమె ఏడుస్తూ చెప్పింది. తన భర్త వల్లే తనకు పిల్లలు పుట్టడం లేదని చెప్పింది. తన భర్తకు వీర్యకణాలు తక్కువగా ఉండడం వల్లే తాను గర్భిణీని కాలేకపోతున్నానని అంది. దీనికి గొడవపెట్టుకోవాలా? అని సర్ది చెప్పాను.

నన్ను తల్లిని చెయ్యండి

నన్ను తల్లిని చెయ్యండి

ఇప్పుడున్న ఆధునిక వైద్యం ద్వారా పిల్లల్ని కనడం ఈజీ మీరు ఏమీ భయపడకండి.. రాజేశ్ కు మంచి వైద్యం చేయిద్దాం అన్నాను. అయినా తాను ఏడుపు ఆపలేదు. నేను దగ్గరకు వెళ్లి ఓదార్చబోయాను. నన్ను అమాంతం కౌగిలించుకుని.. మీరే ఎలా అయినా నన్ను తల్లిని చెయ్యండి అంది.

రాజేశ్ భార్య ప్రెగ్నెంట్

రాజేశ్ భార్య ప్రెగ్నెంట్

నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాను. అలా మొదలైన మా సెక్స్ ప్రయాణం తర్వాత రోజూ క్రమంగా కొనసాగుతుంది. ప్రస్తుతం రాజేశ్ భార్య ప్రెగ్నెంట్.

ఇంటికి వచ్చి సెక్స్ చేయించుకునేది

ఇంటికి వచ్చి సెక్స్ చేయించుకునేది

నేను, ఆమె సెక్సులో లెక్కలేనన్నిసార్లు ఎంజాయ్ చేశాము. ఒక్కోసారి మా ఆవిడ లేనప్పుడు మా ఇంటికి వచ్చి సెక్స్ చేయించుకుని వెళ్తుంది. అయితే ఇప్పుడు నాకు భయం అవుతోంది.

నా పరువు ఏమైపోతుంది

నా పరువు ఏమైపోతుంది

ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్. దాంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది. తనని నేనే ప్రెగ్నెంట్ ను చేశానని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అయితే పుట్టబోయే బిడ్డ నా పోలికలతో పుడితే.. రాజేశ్ దగ్గర, సమాజంలో నా పరువు ఏమైపోతుందనే భయమేస్తుంది.

ప్రెగ్నెంట్ ను చెయ్యడం కోసమే సెక్స్

ప్రెగ్నెంట్ ను చెయ్యడం కోసమే సెక్స్

నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నాకు నిజంగా ఆమెపైన మోజు లేదు కానీ ఆమె పరిస్థితిని చూసి సెక్స్ చేయాల్సి వస్తుంది. ఆమెకు కూడా నాపై మోజు లేదు. కేవలం ఆమె ప్రెగ్నెంట్ కావడం కోసమే ఇలా చేసింది. ఇప్పుడు మా బంధం మరింత బలపడింది. ఇద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేని పరిస్థితి వచ్చింది. ఏం చెయ్యాలో సూచనలు ఇవ్వండి.

అక్రమ సంబంధాలు ప్రమాదకరం

అక్రమ సంబంధాలు ప్రమాదకరం

సమాధానం :మీరు చెయ్యాల్సిందల్లా చేసి ఇప్పుడు భయపడితే ఏమిటి ప్రయోజనం. అక్రమ సంబంధాలు మొదట హాయినిచ్చినా తర్వాత వాటి వల్ల ఏర్పడే సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి. ఆమె గర్భంలో ఉన్నది నీ బిడ్డేనని నీ స్నేహితుడికి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది అని అంటున్నారు.

రెండు సంసారాలు నాశనం

రెండు సంసారాలు నాశనం

ఈ బుద్ధి ముందు లేదా? మీ విషయం తెలిస్తే మీ స్నేహితుడు ఎలా ఊరుకుంటాడు? అలాగే మీ భార్య కూడా ఎలా ఊరుకుంటుంది. మీ ఇద్దరి వల్ల రెండు సంసారాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది.

ఎందుకు ఇన్వాల్ అయ్యారు

ఎందుకు ఇన్వాల్ అయ్యారు

మీ స్నేహితుడికి లోపం ఉంటే అతను డాక్టర్లను సంప్రదించి లోపాన్ని సరిదిద్దుకుని ఆధునిక వైద్య టెక్నాలజీ వల్ల పిల్లలను కనొచ్చు. మీరు ఎందుకు ఇన్వాల్ అయ్యారు? అయినా తన భార్యకు సర్ది చెప్పమని రాజేశ్ నీకు చెబితే మీరు చేసింది ఇదా?

ద్రోహం చేస్తున్నారు

ద్రోహం చేస్తున్నారు

మీరు మీ స్నేహితుడుకి సాయం చేయడం లేదు.. ద్రోహం చేస్తున్నారు. మీ స్నేహితుడు భార్య పిల్లలు లేరన్న కారణంతో సెక్స్ కావాలని అడిగితే అది తప్పు అని చెప్పకుండా సెక్స్ లో పాల్గొనడం పెద్ద తప్పు.

వీర్యకణాలు పెరిగేలా చేయాలి

వీర్యకణాలు పెరిగేలా చేయాలి

మీ స్నేహితుడికి అన్ని రకాల పరీక్షలు చేయించి అతడి వీర్యకణాలు పెరిగేలా చేయకుండా అలా అడ్డదారిలో సాయం పేరుతో అతని భార్యతో సెక్స్ లో పాల్గొనడం మంచిది కాదు. పైగా స్నేహితుడి భార్యతో సెక్స్ ను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు.

కచ్చితంగా మీరే తండ్రి

కచ్చితంగా మీరే తండ్రి

ఇక ఆమె గర్భంలో బిడ్డకు కచ్చితంగా మీరే తండ్రి అవుతారు. ఈ విషయంలో మీరు తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం ఉండదు. రాజేశ్ కు అనుమానం వచ్చి డీఎన్ఎ పరీక్షచేయిస్తే కచ్చితంగా మీరే తండ్రి అని తేలుతారు.

ఇంకా మీరు సెక్స్ కంటిన్యూ చేస్తే..

ఇంకా మీరు సెక్స్ కంటిన్యూ చేస్తే..

మీ స్నేహితుడి భార్యతో మీరు సెక్స్ లో పాల్గొనడం పెద్ద తప్పు. ఇలాంటి పనులు ఇక ఆపండి. ఆమెతో ఇంకా మీరు సెక్స్ కంటిన్యూ చేస్తే మీ జీవితం కచ్చితంగా నాశనం అవుతుంది. ఒక చదువుకున్న వ్యక్తిగా నీకు కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నా నువ్వు ఇలాంటి పనులు చేసేవాడివి కాదు. జరిగిందేదో జరిగిపోయింది మళ్లీ జీవితంలో ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడు.

English summary

my best friends wife got into bed

my best friends wife got into bed
Story first published: Wednesday, March 28, 2018, 13:03 [IST]