For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మా ఆయన ఆ సమయంలో వీడియో తీశాడు, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు #mystory228

|

మా ఆయనకు సెల్ఫీల పిచ్చి ఎక్కువ. డబ్ స్మాష్ లు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అలాగే ప్రతిదీ ఆయన స్మార్ట్ ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తుంటాడు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఫొటో, వీడియో తీసి వెంటనే కొన్ని వాట్సాప్ గ్రూప్ లలో పోస్ట్ చేస్తాడు. ఆ గ్రూప్ ల్లో వాళ్లు వావ్.. సూపర్ అంటూ పెట్టే కామెంట్స్ చూసి పొంగిపోతాడు.

దాంతో ఎప్పుడూ ఏ వీడియో దొరికితే ఆ వీడియో పెట్టేవాడు. అయితే అప్పుడప్పుడు బెడ్రూమ్ లోనూ మా ఇద్దరి సెల్ఫీలు తీసేవాడు. వాటిని మాత్రం ఎవ్వరికీ పంపను.. మనమే అప్పుడప్పుడు చూసుకుందామని చెప్పేవాడు. మా ఆయనకు రానురాను ఆ సెల్ఫీల పిచ్చి ముదిరిపోయింది.

నేను స్నానం చేస్తుంటే

నేను స్నానం చేస్తుంటే

ఒక్కోసారి నేను స్నానం చేస్తుంటే కూడా ఫొటోలు తీసేవాడు. వాటిని రాత్రి శృంగారం చేసే సమయంలో నాకు చూపించేవాడు. అయితే మా ఆయనకు ఆ పిచ్చి పెరిగిపోయింది. నేను తలంటు పోసుకునేటప్పుడు.. జుట్టు ఆరబెట్టుకున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు ఇలా ప్రతిసారి నాతో సెల్ఫీ దిగేవాడు. ఒకసారి నా ప్రైవేట్ పార్ట్స్ ని ఫొటో తీయాలని ప్రయత్నించాడు.

ఇదేమీ పాడు అలవాటు

ఇదేమీ పాడు అలవాటు

అయినా నా బాడీ మొత్తం రోజూ చూస్తుంటావు కదా... ఇదేమీ పాడు అలవాటండీ మీకు వాటిని ఫొటోలు తీసుకుని ఏం చేస్తావన్నాను. అప్పడప్పుడు వాటిని చూసి ఆనందిస్తానన్నాడు. నేను మొదట ఒప్పుకోలేదు. మా ఆయన అలక చూసి ఒకే అన్నాను.

నాతో సెక్స్ లో పాల్గొనలేదు

నాతో సెక్స్ లో పాల్గొనలేదు

ఒక రోజు రాత్రి మనం సెక్స్ చేసుకునేటప్పుడు వీడియో తీసుకుందామా అన్నాడు. నేను ఒప్పుకోలేదు. తర్వాత మళ్లీ అలిగాడు. రెండు రోజులు నాతో సెక్స్ లో పాల్గొనలేదు. దీంతో ఫైనల్ గా ఒకే అనాల్సి వచ్చింది. స్మార్ట్ ఫోన్ కెమెరా ఆన్ చేసి పని స్టార్ట్ చేశాడు. నాకు చాలాసేపు మూడ్ రాలేదు. అయినా బలవంతంగా సహకరించాను.

వీడియో ఎదుటే మేమిద్దరం సెక్స్ చేసుకోవడం

వీడియో ఎదుటే మేమిద్దరం సెక్స్ చేసుకోవడం

అలా మా ఆయన చాలాసార్లు నాతో సెక్స్ చేస్తున్నప్పుడు వీడియో తీశాడు. వాటిని నాకు చూపించేవాడు. పదేపదే వాటినే చూసుకుంటూ మురిసిపోయేవాడు. సరే ఆయన ఆనందాన్ని ఎందుకు కాదనాలని నేను కూడా ఏమీ అనేదాన్ని కాదు. కొన్ని రోజులకు ఆ వీడియో ఎదుటే మేమిద్దరం సెక్స్ చేసుకోవడం నాకు కూడా అలవాటైపోయింది.

వాట్సాప్ లోని గ్రూప్ లో షేర్

వాట్సాప్ లోని గ్రూప్ లో షేర్

ఎప్పటిలాగే ఒక రోజు రాత్రి సెక్స్ లో పాల్గొనేటప్పుడు వీడియో తీశాడు. ఆ రోజు స్మార్ట్ ఫోన్ డేటా ఆన్ లోనే ఉంది. ఆ వీడియో బై మిస్టేక్ మా ఆయన వాట్సాప్ లోని ఒక గ్రూప్ లోషేర్ అయింది. దాన్ని నా భర్త ఉదయం వరకు చూసుకోలేదు. ఉదయం కామెంట్స్ చూసి, వాటిని నాకు చూపించాడు. నాకు దిమ్మ దిరిగిపోయింది.

బావను బాగా సుఖపెడుతున్నావే

బావను బాగా సుఖపెడుతున్నావే

మేమిద్దరం నాలుగు గోడల మధ్య రహస్యంగా చేసుకున్న కార్యాన్ని మా ఆయన అందరికీ తెలిసేటట్లుగా బట్టబయలు చేశాడు. చాలా మంది తెలిసిన వాళ్లు మా వీడియో చూశారు. నా పరువు మొత్తం పోయింది. అప్పటి నుంచి నేను ఏ ఫంక్షన్ కు వెళ్లేదాన్ని కాదు. ఒక రోజు మా ఇంటికి మా బంధువుల అమ్మాయి వచ్చింది. అక్కా నువ్వు బావను బాగా సుఖపెడుతున్నావే అంది.

ఫోర్ ప్లే చేస్తావా?

ఫోర్ ప్లే చేస్తావా?

నువ్వు రోజు బావకు ఫోర్ ప్లే చేస్తావా? నువ్వు కూడా రోజూ బావతో ఫోర్ ప్లే చేయించుకుంటావా అంది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అన్నాను. ఆ వీడియో చూశానులే అంది. నా ప్రాణం పోయినట్లయింది. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను. చాలా రోజులు మా ఆయనతో సెక్స్ లో పాల్గొనలేదు. కానీ ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు.

నీకు సంతృప్తి కలగకపోతే

నీకు సంతృప్తి కలగకపోతే

కొన్నాళ్లకు మళ్లీ వీడియోలు తీయడానికి సిద్ధమయ్యాడు. నేను చెంప చెళ్లుమన్పించాను. "నువ్వు గతంలో చేసిన తిక్క పనికే ఇప్పటి వరకు నేను కోలుకోలేదు. నీకు సిగ్గు లేకపోవొచ్చేమో.. కానీ నాకు ఉంటుంది. భార్యగా నువ్వు అడిగిన ప్రతిదానికి సహకరించాను. నువ్వు చెప్పినట్లుగా.. నీకు నచ్చినట్లుగా అందులో పాల్గొన్నాను. అయినా నీకు సంతృప్తి కలగకపోతే నేనేమీ చేయాలి. భార్య పరువును బజారు పాలు చేసి కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ఉన్నావు."

నన్ను అంగాంగం చూసుకో

నన్ను అంగాంగం చూసుకో

"వేరే అమ్మాయైతే నీతో ఒక్క క్షణం కూడా కాపురం చెయ్యదు. నా భర్త సంతోషం కోసం నేను అన్నింటికీ ఒకే అన్నాను. నన్ను అంగాంగం నువ్వు చూసుకో.. ఏమన్నా చేసుకో కానీ జనాలందరికీ మన మధ్య జరిగే రాసక్రీడను చూపిస్తానంటే నేను ఒప్పుకోను. నేనే కాదు.. ఏ ఆడది ఒప్పుకోదు" అన్నాను.

నాతో కాపురం చెయ్యాలంటే

నాతో కాపురం చెయ్యాలంటే

"అయినా నేను కావాలని చేశానా? ఏదో బై మిస్టేక్ అలా అయిపోయింది." అని అన్నాడు. నీకు అది బై మిస్టేక్ కావొచ్చు... తర్వాత దాన్ని నువ్వు మరిచిపోవొచ్చు. కానీ నేను అలా కాదు కదా. ఆడదాన్ని. నాతో కాపురం చెయ్యాలంటే అలాంటి పిచ్చి పనులు మానెయ్ అన్నాను. సరే అన్నాడు. ఇప్పుడు కుదురుగా ఉన్నాడు. కానీ పోయిన పరువు మాత్రం రాదు కదా. ఎప్పటికీ నాపై ఒక మచ్చ మాత్రం ఉంటుంది. మీరు కూడా అలాంటి పిచ్చిపిచ్చి వీడియోలు తీసుకుని పరువు పోగొట్టుకోండి.

English summary

My Husband accidentally posted our personal video on a WhatsApp group it's ruined my life

My Husband accidentally posted our personal video on a WhatsApp group it's ruined my life
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more