Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
నా భర్తకు చాలా అనుమానం, తొలిరాత్రి ఈజీగా ముగియడంతో నీకు అనుభవం ఉందా అన్నాడు
మొత్తానికి కాంప్రమైజ్ అయి కరెక్ట్ ముహూర్తానికి పని స్టార్ట్ చేశాడు. అయితే ఆ క్షణంలో ఈజీగా అంగ ప్రవేశం జరిగింది. నేను బాగా కోఆపరేట్ చేయడంతో పని కూడా ఈజీగా అయిపోయింది. కానీ తను మాత్రం మళ్లీ అనుమానపడడం..
మా ఆయనకు చాలా అనుమానం. ఆయన్ని భరించడం చాలా కష్టం. అలా అని దుర్మార్గుడు ఏమీ కాదు. కానీ ప్రతి విషయంలో డౌట్ పడతాడు. నా విషయంలోనే కాదు.. తన ప్రాణ స్నేహితులు చెప్పే మాటల్ని కూడా ఆయన అంత ఈజీగా నమ్మడు.
ప్రతి విషయాన్ని పదిసార్లు రీ చెక్ చేసుకుని అప్పుడు నమ్ముతాడు. ఇక ఒకవేళ నేను అదికాదండీ అని ఏదైనా చెప్పపోతే.. "ఓహో అది అబద్దం కాబట్టి దాన్ని కవర్ చేయడానికి అలా చెబుతున్నావ్ కదా అని అంటాడు."

శోభనం గదిలోకి నేను అడుగుపెట్టగానే
అందుకే నేను ఏ విషయంలో కూడా తలదూర్చను. ఆయనంతకు ఆయనే అది అబద్దమని తెలుసుకునే వరకు మౌనంగా ఉంటాను. మా ఆయన అనుమానం భూతం గురించి నాకు మా తొలిరాత్రే తెలిసింది. ఆయన శోభనం గదిలోకి నేను అడుగుపెట్టగానే మొదట నా కాలి వేళ్లు చూశాడు.

వాటి వైపే చూశాడు
ఏంటి అలా చూస్తున్నారంటే.. ఏం లేదు భార్య కాలి బొటన వేలికంటే పక్కన ఉండే వేళ్లు పెద్దగా ఉండే బాగా డ్యామినేషన్ చేస్తుందట.. అందుకే చెక్ చేసుకుంటున్నాను అన్నాడు. మరి మెట్టలు పెట్టినప్పుడు చూసుకోలేదా అంటే అప్పుడు సరిగ్గా చూడలేదు అందుకే మళ్లీ చెక్ చేసుకుంటున్నాను అన్నాడు.

చాలా అనుమానం
ఇక శోభనం రోజు రాత్రి ఆయన నాపై చాలా అనుమానపడ్డాడు. ఆయన బెడ్ పై కూర్చొని ఫోన్ లో ఏవో చూస్తూ ఉన్నాడు. ఏమండీ కార్యానికి పెట్టిన మూహూర్తం దాటిపోయేలా ఉంది అన్నాను. అంతే... అరగంట సేపు నన్ను నానా ప్రశ్నలు అడిగి సతాయించాడు.

అనుభవం ఉందా
సాధారణంగా ఆ పనిపై మగవారికి ఎక్కువగా ఆసక్తి ఉండాలి.. మరి నీ విషయంలో ఏంటీ రివర్స్ ఉంది. నీకు ఇది వరకే అందులో అనుభవం ఉందా ఏంటీ అంటూ నాపై అనుమానపడ్డాడు. అబ్బే లేదండీ.. చీ.. మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారన్నాను.

పని ఈజీగా అయిపోవడంతో అనుమానం
మొత్తానికి కాంప్రమైజ్ అయి కరెక్ట్ ముహూర్తానికి పని స్టార్ట్ చేశాడు. అయితే ఆ క్షణంలో ఈజీగా అంగ ప్రవేశం జరిగింది. నేను బాగా కోఆపరేట్ చేయడంతో పని కూడా ఈజీగా అయిపోయింది. కానీ తను మాత్రం మళ్లీ అనుమానపడడం మొదలుపెట్టాడు.

అంత ఈజీగా ఎలా పూర్తయ్యింది
నన్ను ఆయన గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగాడు. సాధారణంగా ఫస్ట్ నైట్ రోజు అంత ఈజీగా పని పూర్తి కాదు కదా మరి మనఇద్దరిదీ ఎలా పూర్తయ్యింది. నీకు గతంలో ఏమైనా అనుభవం ఉందా? అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఆయన బయటకు కొన్ని ప్రశ్నలు అడగకున్నా ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ మొత్తం నాకు అర్థమయ్యాయి.

నీది టైట్ గా లేదు ఎందుకు?
అవును నీది ఎందుకు టైట్ గా లేదు అని చాలా అనుమానపడ్డాడు. మనమిద్దరం ఫస్ట టైమ్ సెక్స్ చేసుకున్నాం కదా మరి నీకు బ్లీడింగ్ ఎందుకు రాలేదు అన్నాడు. నిజంగా నాకు అది శోభనం రాత్రి కాదు.. కాళరాత్రి.

బ్లీడింగ్ అందరికీ రాదు
అయితే మా ఆయన అనుమానలన్నింటినీ క్లియర్ చేయడానికి నాకు చాలా టైమ్ పట్టింది. ఆయనకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాను. ఏమండీ... శోభనం రోజు ప్రతి అమ్మాయికి బ్లీడింగ్ రాదు.. దాదాపు తొంభైతొమ్మిదిపాయింట్ తొమ్మిది శాతం మంది అమ్మాయిలకు ఫస్ట్ నైట్ కు ముందే కన్నెపొర చిరిగిపోతుంది అందుకే బ్లీడింగ్ రాదన్నాను.

ద్రవాలు ఊరుతాయి
ఈజీగా అందులోకి వెళ్లినంత మాత్రానా గతంలో అనుభవం ఉందని కాదు.. ఆ కోరికలు ఎక్కువైనప్పుడు అక్కడ ద్రవాలు ఊరి కలుయిక సులువుగా జరిగిపోతుంది. అంతమాత్రానా అనుభవం ఉన్నట్లు కాదు కదా అన్నాను. ఇక అందుకు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ కూడా మా ఆయనకు చూపించాను. అవన్నీ చదివిన తర్వాత నన్ను నమ్మాడు.

భరించలేకపోతున్నా
ఆ విషయంలోనే కాదు.. మా ఆయన ప్రతి విషయంలోనూ రోజూ అనుమానపడుతుంటాడు. ఆయనతో కాపురం చెయ్యడం నిజంగా నరకం. ఆయన్ని భరించలేకపోతున్నాను. ఆయన అనుమానాన్ని ఎలా పోగొట్టాలో కూడా అర్థం కావడం లేదు.



Click it and Unblock the Notifications