మా ఆయనని ఎంత టెంప్ట్ చేసినా కూడా నన్ను ఏమి చెయ్యలేకపోయాడు - My Story #78

Written By:
Subscribe to Boldsky

నా పెళ్లి మా వాళ్లు బాగా చేయించారు. నాకు ఆ రోజు శోభనం ఏర్పాటు చేశారు. మొదటి రాత్రి కాబట్టి నా మనస్సులో ఏవేవో కోరికలు మెదలుతున్నాయి. అప్పటికే తను వెళ్లి బెడ్ రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. సాధారణంగా మగవాళ్లు ఫస్ట్ నైట్ పడి చచ్చిపోతారంటారు. కానీ ఆడవాళ్లకు కూడా చాలా కోరికలు ఉంటాయి.

ఫస్ట్ నైట్ పై చాలా హోప్స్

ఫస్ట్ నైట్ పై చాలా హోప్స్

శోభనం రోజు శృంగారంలో బాగా సంతృప్తి చెందాలనుకుంటారు. భర్త ప్రేమను మొత్తం పొందాలనుకుంటారు. అందరి అమ్మాయిల మాదిరిగానే నేను ఫస్ట్ నైట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాను. నేను కాలేజీలో చదివేటప్పుడు హాస్టల్ నా ఫ్రెండ్స్ చాలా తింగరి పనులు చేసేవారు.

పోర్న్ మూవీస్ చూసేవాళ్లం

పోర్న్ మూవీస్ చూసేవాళ్లం

మేము హాస్టల్ లో ఎవరికీ తెలియకుండా పోర్న్ మూవీస్ చూసేవాళ్లం. అందులో అబ్బాయి అమ్మాయితో సెక్స్ చేసేటప్పుడు.. అమ్మాయి ఇచ్చే సౌండ్స్ ని మేము రూమ్ లో ఇమిటేట్ చేసేవాళ్లం. ఒకరిపై ఒకరం పడి అమ్మాయిలమంతా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం. అప్పుడప్పుడు మందు పార్టీలు కూడా చేసుకునేవాళ్లం.

ఊపిరి ఆడనివ్వకుండా నాతో శృంగారం అనుకున్నా

ఊపిరి ఆడనివ్వకుండా నాతో శృంగారం అనుకున్నా

నా ఫస్ట్ నైట్ రోజు అవన్నీ గుర్తొచ్చాయి. నా భర్త కూడా నాకు ఊపిరి ఆడనివ్వకుండా నాతో శృంగారంలో పాల్గొంటాడని.. నన్ను బాగా సంతృప్తి పరుచుతాడని వేల ఆశలతో ఎదురుచూశాను. ఇంతలో నేను బెడ్ రూమ్ లోకి వెళ్లాను. తెల్లటి చీరలో సంప్రదాయంగా రూమ్ లోకి వెళ్లాను.

ముద్దులతో స్టార్ట్ చేసి చివరకు సెక్స్

ముద్దులతో స్టార్ట్ చేసి చివరకు సెక్స్

నన్ను చూడగానే మా ఆయన సిగ్గు పడ్డాడు. నేను వెళ్లి దగ్గర కూర్చొగానే తను కాస్త దూరం జరిగాడు. మా ఆయనకు కాస్త సిగ్గు ఎక్కువ. మా శోభనం టైమ్ దగ్గరపడింది. మా ఆయన ముద్దులతో స్టార్ట్ చేసి చివరకు సెక్స్ తో ఎండింగ్ ఇస్తాడని వెయిట్ చేశాను. కానీ ఆయన ఎంతకూ నాపై చెయ్యి కూడా వెయ్యలేదు.

బ్లౌజ్ హుక్స్ తీసేశాను

బ్లౌజ్ హుక్స్ తీసేశాను

నేనే చనువు తీసుకుని చెయ్యి వెయ్యేశాను. తర్వాత కాస్త దగ్గరకు వచ్చాడు. తను ఇబ్బందిపడుతున్నాడని నేనే నా బ్లౌజ్ హుక్స్ తీసేశాను. బ్రా లోపలి నుంచి నా వక్షోజాలు మొత్తం బయటకు వచ్చాయి. అయినా మా ఆయన కమిట్ కాలేదు.

డ్రెస్ సరి చేసుకుని పడుకున్నాను

డ్రెస్ సరి చేసుకుని పడుకున్నాను

అతను నాపై ఎలాంటి ఆసక్తీ చూపలేదు. తను స్పందించలేదు. ఏమి మాట్లాడకుండా కూర్చొని ఉండిపోయాడు. తర్వాత నేను డ్రెస్ సరి చేసుకుని పడుకున్నాను. మా ఆయనకు కాస్త సిగ్గు ఎక్కువని నేను అనుకున్నాను. ఫస్ట్ నైట్ కదా కాస్త బిడియం ఉన్నట్లుంది అనుకున్నాను. ఆ రోజు నన్ను ఆయన అస్సలు టచ్ చేయలేదు.

అంత సిగ్గు విడిచినా..

అంత సిగ్గు విడిచినా..

మరుసటి రోజు ఉదయం మాట్లాడుకుంటూ కూర్చొన్నాం. ఏమండీ.. ఏమైంది నేను అంత సిగ్గు విడిచి నీతో క్లోజ్ గా మూవ్ అయినా మీరు ఎందుకు అస్సలు పట్టించుకోలేదు అన్నాను. ఏం లేదు నిన్న రాత్రి కాస్త భయమేసింది. అందుకే ఏం చేయలేకపోయాను అన్నాడు.

ఆడది ఒంటిరిగా దొరికితే రెచ్చిపోతారు

ఆడది ఒంటిరిగా దొరికితే రెచ్చిపోతారు

మరుసటి రోజు రాత్రి మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కోపం వచ్చింది. ఏ మగాడైన ఆడది అలా ఒంటిరిగా దొరికితే రెచ్చిపోతాడు. కానీ వీడేంట్రా ఇలా ఉన్నాడు అనుకున్నాను. నాకు అనుమానం వచ్చింది.

అతను మగాడు కాదేమోనని..

అతను మగాడు కాదేమోనని..

నా అనుమానం మరింత బలపడింది. మొదట అతను ఎందుకలా ప్రవర్తించాడో నాకు అర్థం కాలేదు. అతను మగాడు కాదేమోనని.. నేను ఆ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె అలా ఏమి ఉండదులే అని అంది. అయితే నన్ను రోజూ రాత్రి అస్సలు టచ్ చేసేవాడు కాదు. దీంతో నేను కన్న కలలన్నీ ఆవిరయ్యాయి.

నగ్నంగా మారిన కూడా

నగ్నంగా మారిన కూడా

లైంగికంగానే కాదు.. అస్సలు అతనికి నాపై ప్రేమ కూడా ఉండేది కాదు. నేను అతని ఎదుట ఒక రోజు నైట్ పూర్తి నగ్నంగా మారిన కూడా అతనిలో ఎలాంటి కోరిక కలగలేదు. ఒక రోజు నైట్ నేను తెగించాను. ఈ రోజు రాత్రి ఎలాగైనా సరే అతనితో శృంగారంలో పాల్గొనాలి అనుకున్నాను.

పురుషాంగాన్ని పట్టుకున్నాను

పురుషాంగాన్ని పట్టుకున్నాను

అతని మీద పడ్డాను. అతని ప్యాంట్ జిప్ తీసి పురుషాంగాన్ని పట్టుకున్నాను. అయినా అతనికి మూడ్ రాలేదు. అతను నన్ను ఏమి చేయలేదు. ఎందుకు నువ్వు నన్ను ఏమి చెయ్యలేకుంటున్నావ్ అని అడిగాను. తర్వాత అతను ఏడ్చాడు.

నేను నపుంసకుడిని

నేను నపుంసకుడిని

నీకు నిజం చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. నేను నపుంసకుడిని అన్నాడు. నా తల్లిదండ్రులకు మీకు ఈ విషయం చెప్పకుండా నాతో మీకు పెళ్లి చేశారన్నాడు. ఏడుస్తూ కూర్చొన్నాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది.

కేవలం నీ భర్తగా ఉంటాను

కేవలం నీ భర్తగా ఉంటాను

దీనిపై మా అత్తమామలను నిలదీశాను. వాళ్లు నా కాళ్లు పట్టుకున్నారు. మా ఇంటి పరువు తీయోద్దమ్మా అని వేడుకున్నారు. తర్వాత నా భర్త నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. నేను మగాణ్ని కాదు. కానీ కేవలం నీ భర్తగా ఉంటాను. సమాజంలో పరువు కోసమే ఇలా చేస్తాను.

వేరే వాళ్లతో సెక్స్ లో ఎంజాయ్ చెయ్

వేరే వాళ్లతో సెక్స్ లో ఎంజాయ్ చెయ్

నీకు నేను ఇవ్వలేని సుఖం నీవు ఎవరితోనైనా పొందు. కావాలంటే ఇంటికి కూడా తీసుకొచ్చుకుని వాళ్లతో సెక్స్ లో ఎంజాయ్ చెయి. నేను ఏమి అనను అన్నాడు.

నచ్చిన వాళ్లతో పిల్లల్ని కను

నచ్చిన వాళ్లతో పిల్లల్ని కను

నీవు నీకు నచ్చిన వాళ్లతో పిల్లల్ని కను నేను ఏమి అనను అన్నాడు. తర్వాత మా అత్తమామ, నా భర్త అందరూ నన్ను వేడుకున్నారు. ఇక్కడ జరిగింది మా పుట్టినింట్లో చెప్పొద్దు అన్నారు.

ఎవడితోనంటే వాడితో పడుకోవడానికి సిద్ధంగా లేను

ఎవడితోనంటే వాడితో పడుకోవడానికి సిద్ధంగా లేను

నా భర్త అన్నట్లుగా నేను ఎవడితోనంటే వాడితో పడుకోవడానికి సిద్ధంగా లేను. అందుకే అతనితో విడాకులు తీసుకున్నాను. ఇప్పుడు నా మొదటి భర్తలాంటి వాడు కాకుండా మంచి మగాడిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.

English summary

my husband cheated on me

My husband cheated on me.. I find myself heartbroken and destroyed. I have subsequently found out that he has been on a dating site for the past 18 months looking for men. All his correspondence contains lies.
Story first published: Wednesday, February 7, 2018, 13:25 [IST]
Subscribe Newsletter