నా భర్త లైట్స్ వెలుగులోనే సెక్స్ చేస్తానంటాడు.. నగ్నంగా అలా సెక్స్ చెయ్యించుకోలేకపోతున్నా

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు నా భర్త అంటే చాలా ఇష్టం. నేను అన్ని విషయాలు ఆయన ఎలా చెబితే అలా వింటాను. కానీ నా భర్త బెడ్రూమ్ లో ప్రవర్తించే తీరు కాస్త నాకు చిరాకు తెప్పిస్తుంది. మా ఆయన బెడ్రూమ్ లో లైట్లన్నీ వేసి సెక్స్ లో పాల్గొనాలని నన్ను బలవంతం చేస్తాడు.

లైట్స్ ఆఫ్ చేయకుండానే

లైట్స్ ఆఫ్ చేయకుండానే

మా శోభనం రోజు రాత్రి కూడా నా భర్త లైట్స్ ఆఫ్ చేయకుండానే నాతో సెక్స్ చేశాడు. రాత్రి అంతా మా బెడ్రూమ్ లో లైట్స్ వెలుగుతూనే ఉండడంతో మా ఇంట్లో వాళ్లు మా మధ్య ఏమీ జరగలేదు అనుకున్నారు.

ఫస్ట్ నైట్ రోజు మూడుసార్లు

ఫస్ట్ నైట్ రోజు మూడుసార్లు

వాస్తవానికి మా ఫస్ట్ నైట్ రోజు మా ఆయన నాతో మూడుసార్లు అందులో పాల్గొన్నాడు. శోభనం కాబట్టి నేను మా ఆయనకు ఎదురుచెప్పలేదు. ఆ తర్వాత రాత్రి నుంచి కూడా మా ఆయన రోజూ అలాగే నాతో సెక్స్ చెయ్యడం మొదలుపెట్టాడు.

సెక్స్ చెయ్యాలంటే అసహ్యం

సెక్స్ చెయ్యాలంటే అసహ్యం

నాకు బెడ్రూమ్ లో లైట్స్ ఆఫ్ చేయకుండా మా ఆయనతో సెక్స్ చెయ్యాలంటే అసహ్యం పుడుతుంది. చిమ్మచీకట్లో నా భర్తతో సెక్స్ లో పాల్గొనాలనేది నా కోరిక. అలా నేను ఒక్క రోజు కూడా నా భర్తతో సెక్స్ లో పాల్గొనలేదు. మా ఆయన ప్రతి రోజూ నన్ను బెడ్రూమ్ లో హర్ట్ చేస్తే, విసిగిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

చాలా చిరాకు

చాలా చిరాకు

నాకు బెడ్ లైట్ వెలుగులో సెక్స్ లో పాల్గొనడమంటేనే చాలా చిరాకు. అలాంటిది మా ఆయన బెడ్రూమ్ లో రెండు మూడు లైట్స్ వేసి నాతో సెక్స్ చేస్తాడు. అసలు ఇదేమీ ఆనందమో నాకు తెలియడం లేదు.

సెక్స్ చెయ్యించుకోలేకపోతున్నా

సెక్స్ చెయ్యించుకోలేకపోతున్నా

నాకు మాత్రమే ఇలా చీకట్లో సెక్స్ లో పాల్గొనాలని ఉందా? లేదంటే ఆడవాళ్లకంతా అలాగే ఉంటుందా ? అనేది నా సందేహం. మా ఆయన ప్రవర్తన మార్చాలంటే ఏం చెయ్యాలి? మా ఆయనతో నగ్నంగా లైట్స్ వెలుగులో నేను సెక్స్ చెయ్యించుకోలేకపోతున్నా.

నగ్నంగా చూసి ఆనందించాలని

నగ్నంగా చూసి ఆనందించాలని

సమాధానం : చాలా మంది భార్యలకి కనీసం బెడ్‌లైట్‌ వెలుతురులో సెక్స్ లో పాల్గొనాలంటేనే చాలా చిరాకు కలుగుతుంది. కానీ కొందరు భర్తలకు మాత్రం భార్యలను తనివితీరా నగ్నంగా చూసి ఆనందించాలని ఉంటుంది.

సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాడు

సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాడు

మీ భర్త కూడా మీ అందాలన్నీ చూస్తూ సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాడు. చాలా మంది పురుషుల్లో ఇలాంటి కోరికలుంటాయి. అయితే భార్యలను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక వారు చెప్పినట్లు వింటారు.

స్త్రీలు అస్సలు అంగీకరించరు

స్త్రీలు అస్సలు అంగీకరించరు

కానీ మీ భర్త మాత్రం ఈ విషయంలో మీ మాట వినడం లేదు. లైట్స్ వెలుగులో సెక్స్ లో పాల్గొనాలంటే చాలా మంది స్త్రీలు అస్సలు అంగీకరించరు. లైట్స్ వెలుగులో మీ ఫస్ట్‌నైట్‌ జరిగింది కాబట్టి మీరు దాన్ని కూడా ఎంజాయ్ చేసి ఉండక పోవచ్చు.

బిడియం ఎక్కువ

బిడియం ఎక్కువ

చాలా మంది అమ్మాయిలకు బిడియం ఎక్కువగా ఉంటుంది. కట్టుకున్న భర్తకు కూడా అందాలన్నీ చూపించాలంటే సిగ్గు పడతారు. అందుకే వెలుతురులో సెక్స్‌లో పాల్గొనడానికి అంగీకరించరు.

సెక్స్‌ అనే పాపకార్యాన్ని

సెక్స్‌ అనే పాపకార్యాన్ని

అలాగే కొందరు అమ్మాయిలు సెక్స్‌ అనే పాపకార్యాన్ని చీకట్లోనే చేయాలని అనుకుంటారు. ఇంకొందరు ఆడవారు సెక్స్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తమ భర్త చూడకూడదని చీకట్లో సెక్స్ లో పాల్గొనాలని అనుకుంటారు.

మీ దారిలోకి తెచ్చుకోండి

మీ దారిలోకి తెచ్చుకోండి

ఇక మీకు వెలుతురులో సెక్స్‌లో పాల్గొనడం ఇష్టం లేదు కాబట్టి మీ ఆయనను మీ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. మీ భర్తకు మీరు సున్నితంగా మీ భయాల్ని, బిడియాన్ని తెలియజేయండి.

థ్రిల్ గా ఉంటుంది

థ్రిల్ గా ఉంటుంది

చీకట్లో సెక్స్ చేస్తే కూడా చాలా థ్రిల్ ఉంటుందనేలా మీరు ఆయనతో బెడ్ పై ప్రవర్తించండి. క్రమంగా ఆయన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. అంత వరకు ఓపిక పట్టండి.

English summary

my husband enjoys hurting me in bed

my husband enjoys hurting me in bed
Story first published: Wednesday, April 11, 2018, 15:00 [IST]