నా యోని చాలా పెద్దది.. ఆయన పురుషాంగం చిన్నది.. అందుకే సంతృప్తి కలగడం లేదు

Written By:
Subscribe to Boldsky

నాకు ఇటీవలే పెళ్లయింది. మా ఆయన కాంట్రాక్టర్. నేను ఇంటి దగ్గరే ఉంటాను. మాకు చాలా ఆస్తి ఉంది. ఇక మా ఆయన నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువే సంపాదిస్తాడు. నాకు డబ్బుపరంగా ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఆర్థికంగా మేము చాలా బాగున్నాం.

కారు కూడా కొనిచ్చాడు

కారు కూడా కొనిచ్చాడు

మా ఆయన నేను కోరిందల్లా కొనిస్తాడు. రీసెంట్ గా కారు కూడా కొనిచ్చాడు. నేను ఎక్కడికి వెళ్లినా ఏమి అడగడు. డబ్బు విషయంలో నాకు ఎలాంటి ప్రాబమ్స్ లేవు. అయితే నాకు మా ఆయన నుంచి ఒక సమస్య ఉంది.

పురుషాంగం చాలా చిన్నది

పురుషాంగం చాలా చిన్నది

మా ఆయన పురుషాంగం చాలా చిన్నగా ఉంటుంది. ఫస్ట్ నైట్ మా ఆయన నాతో సెక్స్ చేస్తున్నప్పుడు ఏదో ఆందోళన వల్ల ఆయన అంగం అలా చిన్నగా ఉందేమో అనుకున్నాను. ఆ తర్వాత రోజు నుంచి కూడా ఆయన అంగం అలాగే చిన్నగా కనపడింది. కానీ ఆయనక అంగ స్తంభనలు బాగున్నాయి.

చిన్నపిల్లలకు ఉన్నట్లుగా ఉంది

చిన్నపిల్లలకు ఉన్నట్లుగా ఉంది

మా ఆయన పురుషాంగం మరీ చిన్నపిల్లలకు ఉన్నట్లుగా చాలా చిన్నగా ఉంది. ఇక నా యోని సైజు కాస్త పెద్దదిగా ఉంది. దీంతో నేను ఆయనతో సెక్స్ లో పాల్గొంటున్నప్పటికీ నాకు చాలా అసంతృప్తిగా ఉంటుంది.

యోనిలో పెట్టినా ఏమీ అనిపించదు

యోనిలో పెట్టినా ఏమీ అనిపించదు

ఆయన నా యోనిలో పురుషాంగం పెట్టినా కూడా నాకు ఏమీ అనిపించడం లేదు. మా ఆయన స్ట్రోక్స్ ఇచ్చినా కూడా నాకు పెద్దగా ఏమి అనిపించదు.

వాళ్ల ఆయన పురుషాంగం చాలా పెద్దది

వాళ్ల ఆయన పురుషాంగం చాలా పెద్దది

నేను గతంలో ఒక సారి పోర్న్ చూశాను. అందులో నటించే వారి పురుషాంగాలు చాలా పెద్దవిగా ఉంటాయి. అలా పురుషాంగం ఉన్న వారితో సెక్స్ లో పాల్గొంటే మంచి సంతృప్తి పొందొచ్చు అని నా ఫ్రెండ్ కూడా చెప్పింది. వాళ్ల ఆయన పురుషాంగం కూడా చాలా పెద్దగా ఉంటుందట. దాంతో ఆమె సెక్స్ లో బాగా సంతృప్తి చెందుతుందట.

పొడవైన పురుషాంగంతో సెక్స్ చేయించుకోవాలని

పొడవైన పురుషాంగంతో సెక్స్ చేయించుకోవాలని

నాకు కూడా పొడవైన పురుషాంగంతో సెక్స్ చేయించుకోవాలని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. నేను ఒకరోజు మా ఆయనతో నా సమస్య చెప్పాను. డాక్టర్ దగ్గరకు వెళ్లి మీ పురుషాంగాన్ని కాస్త పెద్దదిగా చేయించుకోండి అని సలహా ఇచ్చాను.

పురుషాంగాన్ని పెద్దదిగా చేసే మార్గాలు

పురుషాంగాన్ని పెద్దదిగా చేసే మార్గాలు

కానీ ఆయన నా మాట వినడం లేదు. నేను ఇప్పటికే రెండుమూడు సార్లు చెప్పాను. అయినా పట్టించుకోవడం లేదు. డాక్టర్లు దగ్గరకు వెళ్లడానికి సిగ్గు పడుతున్నట్లున్నాడు. మా ఆయన పురుషాంగాన్ని పెద్దదిగా చేసే మార్గాలు ఏమన్నా ఉంటే చెప్పండి.

ఇంట్లోనే అంగం పెద్దదిగా చేసుకోవొచ్చా

ఇంట్లోనే అంగం పెద్దదిగా చేసుకోవొచ్చా

వాటి ద్వారా ఇంట్లోనే మా ఆయన అంగాన్ని పెద్దగా చేసుకోమని చెబుతాను. అలా ఇంట్లోనే పురుషాంగాన్ని పెద్దగా చేసుకునే మార్గాలు ఏమన్నా ఉంటే దయ చేసి చెప్పగలరు.

ఆడవారిని బాగా సంతృప్తిపరుచుతారట

ఆడవారిని బాగా సంతృప్తిపరుచుతారట

కొందరేమో పురుషాంగం ఎంత పెద్దగా ఉన్న చిన్నగా ఉన్నా దాంతో సెక్స్ కు ఏం సంబంధం ఉండదు. చిన్నపురుషాంగం ద్వారా కూడా మగవారు ఆడవారిని బాగా సంతృప్తిపరుచుతారని అంటున్నాను. అది ఎలాగో నాకు అర్థం కావడం లేదు.

అపోహలు

అపోహలు

సమాధానం : చాలా మందికి పురుషాంగం విషయంలో చాలా అపోహలు ఉంటాయి. పురుషాంగం ఎంత పొడవు ఉంది.. ఎంత చిన్నగా ఉంది అనేది అస్సలు సెక్స్ లో ప్రధానం కాదు.

ఎంత పొడవు ఉన్నా

ఎంత పొడవు ఉన్నా

సెక్స్ చేసేటప్పుడు మీ పురుషాంగం బాగా స్తంభించి గట్టిగా మారుతుందా లేదా అనేదే ఇంపార్టెంట్. పురుషాంగం ఎంత పొడవు ఉన్నా కేవలం దాని ద్వారా సెక్సులో ఆడవారికి సంతృప్తి కలుగదు.

చిన్నగా ఉన్న సంతృప్తి

చిన్నగా ఉన్న సంతృప్తి

చిన్నగా ఉన్న పురుషాంగం ద్వారా కూడా సరిగ్గా సెక్స్ చేస్తే ఏ స్త్రీ అయినా కచ్చితంగా సంతృప్తి చెందుతుంది. ఎందుకంటే స్త్రీ యోని లోపల రెండుమూడు అంగుళాల లోతునే కామనాడులుంటాయి.

మూడున్నర అంగుళాలు

మూడున్నర అంగుళాలు

అందువల్ల ఎంత చిన్న పురుషాంగంతో సెక్స్ చేసినా కూడా ఆ స్పర్శ కామనాడులకు తగిలి మంచి సుఖం కలుగుతుంది. పురుషాంగం మూడున్నర అంగుళాలున్నా చాలు.

మీ ఆయనది కూడా అంతే

మీ ఆయనది కూడా అంతే

సాధారణంగా పురుషాంగాలు గట్టిపడక ముందు 3.9 ఇంచుల (7-10 సెం.మీ.) లోపు ఉంటాయి. గట్టిపడ్డాక 4-7 అంగుళాలు (12-16 సెం.మీ.) ఉంటాయి. మీ ఆయనది కూడా ఈ సైజుల మధ్యే ఉంటుంది.

పురుషాంగం గురించే ఆలోచిస్తే

పురుషాంగం గురించే ఆలోచిస్తే

మీ ఆయన సెక్స్ చేసేటప్పుడు మీరు బాగా సహకరించి ఆనందిస్తే మీరు కచ్చితంగా సెక్స్ ను బాగా ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాకాకుండు ఎప్పుడు మీ ఆయన పురుషాంగం గురించే ఆలోచిస్తే నీకు అంత సంతృప్తి దక్కదు.

ఆనందపడతారనేది అపోహ

ఆనందపడతారనేది అపోహ

ఇక పోర్న్ మూవీల్లో చూపించనట్లుగా పెద్ద పెద్ద పురుషాంగాల ద్వారా సెక్స్ చేయడం వల్ల మహిళలు ఎక్కువగా ఆనందపడతారని అపోహ. అలాగే మీ ఫ్రెండ్ చెప్పిన విషయం కూడా అపోహే.

బాగా సంతృప్తి పరచగలడు

బాగా సంతృప్తి పరచగలడు

సెక్స్ లో పురుషాంగం పరిమాణం అస్సలు ముఖ్యం కాదనే విషయం మీరు ఇప్పటికైనా తెలుసుకోండి. ఇద్దరూ ఫోర్ ప్లే చేసుకుంటూ, వివిధ భంగిమల్లో సెక్స్ లో పాల్గొని సెక్స్ లో సంతృప్తి చెందండి. మీ ఆయనకు అంగస్తంభన సరిగ్గా ఉంటుందని మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఆయన పూర్తిగా సంతృప్తి పరచగలడు.

మీరు అనుకున్నవిధంగా సెక్స్ చేయండి

మీరు అనుకున్నవిధంగా సెక్స్ చేయండి

ఇక పురుషాంగం సైజు పెంచేందుకు ఎలాంటి మందులు లేవు.. అలాగే మార్గాలు కూడా లేవు. దాన్ని మీరు మరిచిపోండి. మీరిద్దరూ కొన్నాళ్లపాటు విహార యాత్రకు వెళ్లి అక్కడ మీరు అనుకున్నవిధంగా సెక్స్ ఆనందాన్ని పొందండి. మీ ఆయన టెన్షన్ల వల్ల సెక్స్ సరిగ్గా చేయలేకపోవొచ్చు.

English summary

my husband has very small penis

my husband has very small penis,.. My husband has very small penis. Whenever we r having sex I don't feel satisfied becoz of his small penis size. What should I do.
Story first published: Friday, March 23, 2018, 15:30 [IST]