Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ఆ సమయంలో ఆయనలోని అపరిచితుడు బయటకొస్తాడు, ఉదయమంతా భక్తిపరుడు, రాత్రి మాంచి రసికుడు
నన్ను కూడా తనకు నచ్చిన భంగిమలోనే అందులో పాల్గొనమని బలవంతపెడుతుంటాడు. నేను అంగీకరించకుంటే ఇబ్బంది పెడుతుంటాడు. ఆ విషయాలన్నీ నేను ఎవరికీ చెప్పలేను.
మా ఆయన చూడడానికి చాలా బుద్దిమంతుడిలా ఉంటాడు. రోజూ ఉదయమే లేచి తలస్నానం చేసి పూజ చేస్తాడు. ఆఫీస్ కు వెళ్లే ముందు నుదిటిపై బొట్టుకుని వెళ్తాడు. ఆడవారి కంటే ఎక్కువగా దైవభక్తి మా నాభర్తకు ఉంది.

ఆయనకు ఆధ్యాత్మికతపై ఉన్న శ్రద్ధ చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. మా ఇంటికి పక్కలుండే అమ్మలక్కలంతా పూజలుపునస్కారాల గురించి మా ఆయన్నే అడుగుతుంటారు. ఈయనొక వేదాంతి మాదిరిగా వారందరికీ సలహాలు ఇస్తుంటాడు.

పాపం పిచ్చి జనాలంతా
పూజా విధానాల్లో ఆయన చేసినట్టు చేయకుండా ఒక్క పొరపాటు చేసినా కూడా పాపం వస్తుందన్నట్లుగా వారిని భయపెడుతుంటాడు. పాపం పిచ్చి జనాలంతా ఆయన మాటల్ని నమ్మి ఆయన ఎలా చెబితే అలా చేస్తారు. నేను మాత్రం కనీసం పండుగ రోజు పూజ చేయను. చాలా లేజీ అమ్మాయిని.

పడకగదిలోకి వచ్చేసరికి
పైకి అంత భక్తిపరుడిలా కనిపించే మా ఆయనలో మరో కోణం ఉంది. పగలంతా మా ఆయన ఒకలా ఉంటారు. రాత్రి పడకగదిలోకి వచ్చేసరికి మరోలా మారిపోతారు. ఆయనలోని అపరిచితుడు అప్పుడు బయటకి వస్తాడు.

శృంగారపురుషుడిగా మారి
ఆ అపరిచితుడు శృంగారపురుషుడిగా మారి నన్ను నానా హింసపెడతాడు. తనకు విచ్చలవిడి శృంగారం బాగా ఇష్టం. ఆ విషయంలో అసలు నా అనుమతి కూడా తీసుకోడు. తనకు ఎలా నచ్చితే అలా ప్రవర్తిస్తుంటాడు.

తనకు నచ్చిన భంగిమలోనే
నన్ను కూడా తనకు నచ్చిన భంగిమలోనే అందులో పాల్గొనమని బలవంతపెడుతుంటాడు. నేను అంగీకరించకుంటే ఇబ్బంది పెడుతుంటాడు. ఆ విషయాలన్నీ నేను ఎవరికీ చెప్పలేను.

కంట్రోల్ చేయలేను
అలా అని మా ఆయన చెడ్డవాడు కాదు. నేనంటే చాలా ప్రేమ. నాకు ఏ ఇబ్బంది వచ్చినా తట్టుకోలేడు. ఆ విషయంలో ఒప్పుకుంటాను కానీ సెక్స్ విషయంలో మాత్రం ఆయన్ని అస్సలు కంట్రోల్ చేయలేను.

వింత కోరికలు వింటే మాత్రం
ప్లీజే నాకు ఇదొక్క విషయంలో సహకరించు అని బతిమిలాడుతాడు. అందుకే నాకు కూడా ఆయనపై పెద్దగా కోపం రాదు. కానీ ఆయన వింత కోరికలు వింటే మాత్రం అసహ్యంపుడుతుంది. చీ.. మరి ఇంత నీచమైన ఆలోచనలు అంత మంచిగా ఉండే మా ఆయనకు ఎలా వస్తాయో నాకే అర్థం కాదు.

వంద కోరికలు చెబితే
ఆయనకు అందులో రకరకాలుగా పాల్గొనాలని కోరికలున్నాయి. ఆ కోరికలన్నీ నాకు చెబుతూ ఉంటాడు. ఆయన వంద కోరికలు చెబితే అందులో ఏదో ఒక దానికి మాత్రమే నేను బలవంతంగా ఒప్పుకుంటాను. మిగతా వాటికి నిర్మొహమాటంగా.. నో చెప్పేస్తాను.

అక్కడ తేనే పూస్తానంటాడు
ఇటీవల ఆయన చెప్పిన రెండు కోరికలు వింటే నాకు వాంతికొచ్చినట్లయ్యింది. చీ అలా ఎలా చేస్తారనిపించింది. నా ప్రైవేట్ పార్ట్స్ కు తేనే పూసి దాన్ని టేస్ట్ చేస్తానన్నాడు. తన ప్రైవేట్ పార్ట్ కు ఐస్ క్రీమ్ పూసి దాన్ని టేస్ట్ చేయమన్నాడు. ఇలాంటి గలీజ్ గలీజ్ వన్నీ నాతో మా ఆయన చెబుతాడు.

వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతా
మళ్లీ ఇలాంటి నీ సెక్స్ కోరికలు నాకు చెప్పి అలాగే చెయ్యమని నన్ను బలవంతం పెడితే దాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతానన్నాను. అంతే.. కొన్ని రోజులుగా అలాంటి ఐడియాలు ఏమీ నాతో షేర్ చేసుకోవడం లేదు. బుద్దిగా పొద్దునే లేచి పూజ చేసుకుని ఆఫీస్ కు వెళ్తున్నాడు.



Click it and Unblock the Notifications