నా భర్త ఒళ్లంతా ముద్దులుపెడతాడు.. ఆ పని మాత్రం చెయ్యడు.. మాకు పిల్లలు పుడతారా?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు పెళ్లి అయి రెండేళ్లు అవుతుంది. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నా భర్త బెడ్రూమ్ లో ప్రవర్తించే తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. మా ఆయన పడకగదిలోకి రాగానే నన్ను ముద్దుల్లో ముంచెత్తుతాడు. నా శరీరంలో అణువణువునా మా ఆయన మరీ టూ మచ్ గా ముద్దులు పెడుతూ ఉంటాడు. పెళ్లి అయిన కొత్తలో అలా నా శరీరం అంతా ముద్దులు పెడుతుంటే నాపై ప్రేమ ఎక్కువై అలా చేస్తున్నాడని అనుకునేదాన్ని.

ముద్దులతోనే సరిపెడుతున్నాడు

ముద్దులతోనే సరిపెడుతున్నాడు

కానీ రెండేళ్లుగా ప్రతి రోజూ రాత్రి నా భర్త కేవలం ముద్దులతోనే సరిపెడుతున్నాడు. ఒళ్లంతా ముద్దులుపెడతాడు కానీ సెక్స్ మాత్రం చెయ్యడు. సెక్స్ స్టార్ట్ చేసి ఒక్కస్ట్రోక్ కూడా ఇవ్వకుండానే ఔట్ అయి పోతాడు.

సంతృప్తి లభించడం లేదు

సంతృప్తి లభించడం లేదు

నా భర్త అలా చెయ్యడం వల్ల నాకు శృంగారంలో ఎలాంటి సంతృప్తి లభించడం లేదు. ఈ విషయాన్ని మా పక్కింటి ఆంటీతో చెప్పాను. మీ ఆయన అలా కేవలం ముద్దులు మాత్రమే పెట్టి సరిపెడితే మీకు పిల్లలు పుట్టరని చెబుతోంది.

భావప్రాప్తి కూడా కలగడం లేదు

భావప్రాప్తి కూడా కలగడం లేదు

నా భర్త సెక్స్ ఒక్క క్షణం కూడా చేయకుండానే వీర్య స్కలనం చేసి వెల్లకిలా పడిపోతుంటాడు. మా ఆయన అలా ముద్దులు పెట్టడం వల్ల నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. అలాగే ఆయన ఎక్కువ సేపు సెక్స్ చేయలేకపోవడంతో నాకు భావప్రాప్తి కూడా కలగడం లేదు.

సెక్స్ చేసేలా చెయ్యాలంటే

సెక్స్ చేసేలా చెయ్యాలంటే

నా భర్త ఆ ముద్దులు పెట్టడం ఆపి, కనీసం నాతో ఒక మూడు నిమిషాలు అయినా సెక్స్ చేసేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్పగలరు. నాకు పిల్లల్ని కనాలని ఎంతో కోరిక ఉంది. మా ప్రవర్తించే తీరు వల్ల మాకు పిల్లలు కూడా పుట్టడం లేదు.

అనువణువునా ముద్దులు పెట్టి

అనువణువునా ముద్దులు పెట్టి

సమాధానం : కొందరు పురుషులు కేవలం ముద్దులతోనే సంతృప్తి చెందుతుంటారు. స్త్రీ శరీరంపై అనువణువునా ముద్దులు పెట్టి ఆస్వాదిస్తారు. తీరా సెక్స్ దగ్గరికి వచ్చేసరికి హఠాత్తుగా వీర్య

స్కలనం చేసేస్తారు.

ఎక్కడ లేని సెక్స్ కోర్కెలుపుడతాయి

ఎక్కడ లేని సెక్స్ కోర్కెలుపుడతాయి

మీ భర్త కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తి. మీ శరీరంపై మొత్తం ముద్దులు పెట్టేలోగానే అతను ఎక్కువగా పరవశానికి గురై సెక్స్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. మీ ఆయన అలా ఎక్కడంటే అక్కడ ముద్దులు పెట్టడంతో మీలో ఎక్కడ లేని సెక్స్ కోర్కెలుపుడతాయి. కానీ ఆయన క్షణాల్లో వీర్య స్కలనం చెయ్యడం వల్ల మీరు తీవ్ర అసంతృప్తికి గురవాల్సి వస్తుంది.

ఎక్కువ సేపు సెక్స్ లో ఎంజాయ్ చేయడానికి

ఎక్కువ సేపు సెక్స్ లో ఎంజాయ్ చేయడానికి

కొందరు ఎక్కువ సేపు సెక్స్ లో ఎంజాయ్ చేయడానికి ఇలా ముద్దులు పెట్టుకుంటారు. కానీ మీ ఆయనకు కంట్రోల్ చేసుకునే సామర్థ్యం లేదు కాబట్టి మీ ఆయన ఫస్ట్ ముద్దులు పెట్టడం ఆపి సెక్స్ చేయడమే మంచిది.

ముద్దులు పెట్టకుండా సెక్స్ చెయ్యడం మేలు

ముద్దులు పెట్టకుండా సెక్స్ చెయ్యడం మేలు

వీర్యం స్కలనం కాకుండా కంట్రోల్ చేసుకునే వారు అలాంటి ప్రయోగాలు చేస్తే మేలు. ముద్దులు పెడితే వీర్య స్కలనం అయ్యేవారు ముద్దులు పెట్టకుండా సెక్స్ చెయ్యడమే ఉత్తమం. మీ భర్త ఉద్రేకం తట్టుకోలేక ఇలా వీర్యం స్కలించేస్తున్నాడు.

కచ్చితంగా పిల్లలు పుడతారు

కచ్చితంగా పిల్లలు పుడతారు

ఇక వీర్యాన్ని యోనిలో స్కలిస్తే కచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. మీ భర్త వీర్యాన్ని స్కలిస్తున్నాడని అని చెప్పారు కాబట్టి అందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ భర్త శీఘ్ర వీర్య స్కలన సమస్య వల్ల మీరు శృంగారంలో సంతృప్తి పొందడం లేదు. కాస్త ప్రయత్నిస్తే ఆయన ఆ సమస్య నుంచి కూడా ఈజీగా బయటపడగలడు.

పట్టించుకోవడం లేదు

పట్టించుకోవడం లేదు

వీర్యాన్ని త్వరగా స్కలించకుండా కాస్త కంట్రోల్ చేసుకోవాలి. అలాగే కేవలం సెక్స్ లో మీ భర్త ఆయన సంతృప్తిని మాత్రమే కోరుకుంటున్నాడు.. నా భార్య సెక్స్ లో సంతృప్తి చెందిందా లేదా అని పట్టించుకోవడం లేదు. ఈ రెండు విషయాల గురించి ఆయనకు కాస్త అర్థమయ్యేలా వివరించండి.

English summary

my husband is kissing me too much

my husband is kissing me too much
Story first published: Wednesday, April 11, 2018, 13:00 [IST]