Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
మా ఆయనతో రాత్రి ఇబ్బందిపడుతున్నా, అందరు మగాళ్లు ఇలాగే ఉంటారా ఏంటీ? మెకానికల్ గా సెక్స్ #mystory312
రోజూ రాత్రి తిన్న తర్వాత ఇద్దరం బెడ్ పై పక్కపక్కనే పడుకుని మేమిద్దరం కలిసి యూట్యూబ్ లో వెబ్ సీరిస్ చూస్తాం. అందులో ఏవైనా హాట్ సీన్స్ వచ్చినప్పుడు మా ఆయనలో ఎలాంటి స్పందన ఉండదు.
నాకు వివాహమై రెండు నెలలవుతుంది. నా కోలీగే నా భర్తగా మారాడు. ఆఫీస్ లో తను జాయిన్ అయిన రోజే నాకు తనపై క్రష్ ఏర్పడింది. చాలా డిగ్నిటీగా, కాస్త సిగ్గుతో, బిడియంతో బిగుసుకుపోయే అతను నాతో మాత్రం చాలా మాట్లాడేవాడు.
ఆఫీస్ లో నేను సీనియర్ ను కాబట్టి ఏ డౌట్స్ ఉన్నా నన్నే అడిగేవాడు. లంచ్ కూడా నాతోనే చేసేవాడు. తను రూమ్ లో ఉండేవాడు కాబట్టి ఓన్లీ రైస్ మాత్రమే తెచ్చుకునేవాడు.

లొట్టలేసుకుని తినేవాడు
నేను అతని కోసం రకరకాల కూరలు వండుకుని వెళ్లేదాన్ని. తను లొట్టలేసుకుని తినేవాడు. అలా నాకు చాలా దగ్గరయ్యాడు. తనకు ఏ కష్టం వచ్చినా నాకే చెప్పుకునేవాడు.

నా సలహా తీసుకునేవాడు
నేను వయస్సులో అతనికన్నా చిన్నదాన్నిఅయినా నాలెడ్జ్ మాత్రం అతనికంటే కాస్త ఎక్కువే. అందుకే ప్రతి విషయంలో తను నా సలహా తీసుకునేవాడు. నాకు చెప్పకుండా ఒక్క పని కూడా చేసేవాడు కాదు.

మా ఆయనతో రాత్రి ఇబ్బందిపడుతున్నా
తన సిన్సియార్టీ నచ్చి నేనే తనకు ప్రపోజ్ చేశాను. తను కూడా ఒప్పుకున్నాడు. వాలింట్లో వారు ఒప్పుకోకపోవడంతో మేమిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం. కానీ మా ఆయనతో రోజూ రాత్రి నేను ఇబ్బందిపడుతున్నా.

మెకానికల్ గా నాతో సెక్స్
నాతో అన్ని విషయాలు చాలా ఓపెన్ గా మాట్లాడే మా ఆయన ఆ సమయంలో మాత్రం చాలా సైలెంట్ గా ఉంటారు. తనకు నాతో శృంగారం చేయడం ఇష్టమో లేదో అర్థం కాదు. ఏదో మెకానికల్ గా నాతో సెక్స్ చేస్తుంటారు.

హాట్ సీన్స్ వచ్చినప్పుడు
రోజూ రాత్రి తిన్న తర్వాత ఇద్దరం బెడ్ పై పక్కపక్కనే పడుకుని మేమిద్దరం కలిసి యూట్యూబ్ లో వెబ్ సీరిస్ చూస్తాం. అందులో ఏవైనా హాట్ సీన్స్ వచ్చినప్పుడు మా ఆయనలో ఎలాంటి స్పందన ఉండదు.

ఘాటు సంభాషనలు వచ్చినా
నాకు మాత్రం ఏవేవో కోరికలు పుడుతుంటాయి. కనీసం మా ఆయన నాపై కాలు కూడా వేయడు. వెబ్ సీరిస్ లో ఘాటు సంభాషనలు వచ్చినా కూడా మా ఆయనలో ఎలాంటి స్పందన ఉండదు.

తన డ్రెస్ మొత్తం తీసేస్తాడు
నాకు మాత్రం ఆయనతో ఆ విషయాలపై చాలా డిస్కస్ చేయాలని ఉంటుంది. ఏవేవో చెప్పాలని ఉంటుంది. కానీ తను మాత్రం కరెక్ట్ పది గంటలకు తన డ్రెస్ మొత్తం తీసేస్తాడు.

క్షణాల్లో ఫినిష్ చేస్తాడు
నన్ను డ్రెస్ తీసేయమన్నట్లుగా కాసేపు చూస్తాడు. తర్వాత పని మొదలుపెడతాడు. క్షణాల్లో ఫినిష్ చేస్తాడు. నాతో శృంగారం చేసేటప్పుడు కూడా తనలో ఎలాంటి ఫీలింగ్స్ కనపడవు.

ఒకట్రెండు స్ట్రోక్స్
ఒకట్రెండు స్ట్రోక్స్ ఇస్తాడు తర్వాత తన డ్యూటీ అయిపోయిందనట్లుగా అటువైపు తిరిగి పడుకుంటాడు. మరీ ఇంత మెకానికల్ గా సెక్స్ పాల్గొనడం నాకు అస్సలు ఇష్టంలేదు.

సర్దుకుపోతున్నాను
అందరు అబ్బాయిలు ఎలా ఉంటారో తెలియదుగానీ నా భర్త మాత్రం ఆ విషయంలో చాలా మొహమాటపడుతూ నన్ను ఇబ్బందిపెడుతున్నాడు. ఒకవేళ నాకు ఇలాంటి రీతిలో సెక్స్ కావాలని అని అతన్ని ధైర్యంగా అడిగితే తప్పుగా అర్థం చేసుకుంటాడని భయం. అందుకే సర్దుకుపోతున్నాను.



Click it and Unblock the Notifications











