Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
తన బాడీ అస్సలు చూడనివ్వరు, ఆ సమయంలో ఒళ్లంతా కప్పుకుంటారు, నగ్నంగా చూడాలనే నా కోరిక తీరదేమో
డ్రెస్ తీసేస్తే సెక్స్ బాగా చేసుకోవొచ్చు అంటే కూడా వినడు. మా ఆయన స్నానానికి వెళ్లే ముందు కూడా డ్రెస్ తోనే లోపలికి వెళ్లి అక్కడ విప్పుతాడు. తర్వాత బాత్రూమ్ లోనే డ్రెస్ వేసుకుంటాడు. పెళ్లయి మూడేళ్లు అవ
మా ఆయనకు చాలా సిగ్గు. అలాగని అమాయకుడేమీ కాదు. బాగా చనువు ఉన్న వాళ్ల దగ్గర మాత్రమే తను మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. కొత్తవాళ్లతో అస్సలు మాట్లాడడు. మా ఎంగేజ్ మెంట్ పూర్తయిన తర్వాత కూడా నాతో మాట్లాడేందుకు చాలా సిగ్గుపడేవాడు. అప్పుడే అనుకున్నాను ఈయనకు బాగా సిగ్గు ఎక్కువ అని
చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడాడు. ఇక పెళ్లయిన తర్వాత కూడా మా ఆయన నా ముందు సిగ్గుపడేవాడు. ఏమండి అమ్మాయిలు సిగ్గుపడతారుగానీ.. నువ్వేంటీ అబ్బాయి అయి ఉండి కూడా సిగ్గుపడుతున్నావన్నాను.

మాంచి రసికుడే
దాదాపు నెల రోజుల తర్వాత నాతో బాగా చనువుగా ఉండడం మొదలుపెట్టాడు. తనకు సిగ్గు ఎక్కువగానీ కోరికలు మాత్రం చాలా ఉన్నాయి. తనకు కలిగే ప్రతి ఫీలింగ్ ను నాతో చెప్పేవాడు. తన ఫీలింగ్స్ వింటూ ఉంటూ పైకి అమాయకంగా కనిపిస్తాడుగానీ మాంచి రసికుడే అనుకునేదాన్ని.

ఆయన బాడీని చూడాలని
అయితే మా ఆయన కొన్ని విషయాల్లో మాత్రం నేను ఎంత బతిమిలాడినా కూడా ఒప్పుకోడు. మా ఆయన బాడీని చూడాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆయన దానికి అస్సలు ఒప్పుకోడు. నాకు ఆయనతో నగ్నంగా శృంగారం చేయాలని కోరిక ఉంది.

నా డ్రెస్ తీసేస్తాను
అందుకే నేను ఆ సమయంలో నా డ్రెస్ తీసేస్తాను. కానీ తను మాత్రం డ్రెస్ అస్సలు విప్పడు. ఎంత అడుకున్నా సరే వద్దుదవద్దూ అంటాడు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తను డ్రెస్ కూడా ఛేంజ్ చేసుకోడు. అదే డ్రెస్ లో నైట్ పడుకుంటాడు.

జిప్ మాత్రమే తీసి
ఇక సెక్స్ చేసేటప్పుడు జస్ట్ తన ప్యాంట్ జిప్ మాత్రమే తీసి పని పూర్తి చేస్తాడు. కనీసం ఆయనది ఎలా ఉందో కూడా చూసే అవకాశం నాకు ఇవ్వడు. నన్ను మాత్రం అంగాంగం చూస్తాడు.. ఆనందిస్తాడు.

డ్రెస్ విప్పితేనే సెక్స్
ఇక ఒక రోజు నేను తనని ఆ విషయంలో బాగా బలవంతం పెట్టాను. నువ్వు ఈ రోజు డ్రెస్ విప్పితేనే నేను నీతో సెక్స్ లో పాల్గొంటానన్నాను. అయినా బెడ్రూమ్ లో పరాయివాళ్లు ఎవరూ లేరు కదా. మనమే కదా ఉండేది. విప్పితే ఏమవుతుంది కూడా వినడు.

సెక్స్ బాగా చేసుకోవొచ్చు అంటే వినడు
డ్రెస్ తీసేస్తే సెక్స్ బాగా చేసుకోవొచ్చు అంటే కూడా వినడు.
మా ఆయన స్నానానికి వెళ్లే ముందు కూడా డ్రెస్ తోనే లోపలికి వెళ్లి అక్కడ విప్పుతాడు. తర్వాత బాత్రూమ్ లోనే డ్రెస్ వేసుకుంటాడు. పెళ్లయి మూడేళ్లు అవుతున్నా నేను ఇప్పటి వరకు మా ఆయన బాడీ చూడలేకపోతున్నా.

తన ఎదలపై ఉండే రొమాలు
మొదటి ఆయన బాడీ చూడాలని నాకు అంత కోరిక ఉండేదుకాదు కానీ ఆయన అస్సలు చూపించకపోయేసరికి దాన్ని చూడాలని బాగా కోరిక కలుగుతుంది. తన ఎదలపై ఉండే రొమాలు నా చెంపలకు తాకుతుంటే ఆ మజాను ఆస్వాదించాలని నా కల. ఈ జన్మలో మా ఆయన తన షర్ట్, బనియన్ విప్పి తన ఎదపై పడుకోబెట్టుకుంటాడో లేదో అర్థం కావడం లేదు.



Click it and Unblock the Notifications