Latest Updates
-
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే..
మా ఆయన ఆ భంగిమలో పాల్గొన్నప్పుడు వెంట్రుకలను గట్టిగా వెనక్కి లాగుతాడు, బూతులు మాట్లాడతాడు
నా తల వెంట్రుకలను గట్టిగా వెనక్కిలాగి పట్టుకుంటాడు. వాటిని సపోర్ట్ గా పట్టుకుని గట్టిగా స్ట్రోక్స్ ఇస్తూ ఉంటాడు. వాటిని వెనక్కి లాగుతూ ఉంటాడు. నాకు చాలా బాధవేస్తూ ఉంటుంది. అలాచేయకండి అని ఎన్ని సార్లు
ప్రశ్న : మా ఆయన మామూలు సమయాల్లో బాగానే ఉంటాడు. కానీ రాత్రి ఆ సమయంలో మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు. నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటాడు. నేను తన భార్యను అనే విషయం మరిచిపోయి ఎలా అంటే అలా ప్రవర్తిస్తాడు. నన్ను గట్టిగా అదిమిపట్టుకుంటాడు.

కసి కొద్దీ అనుభవిస్తాడు
కసి కొద్దీ అనుభవిస్తున్నా అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. మీదపడి రక్కుతాడు. నా వెంట్రుకలను ఎలా అంటే చేస్తాడు. రకరకాల భంగిమల్లో పాల్గొమని బెదిరిస్తాడు. ఆయనకు డాగీ స్టైల్ అంటే చాలా ఇష్టం. నాతో ఎక్కువగా ఆ భంగిమలోనే సెక్స్ చేస్తాడు.

గట్టిగా స్ట్రోక్స్
ఆ భంగిమలో నా తల వెంట్రుకలను గట్టిగా వెనక్కిలాగి పట్టుకుంటాడు. వాటిని సపోర్ట్ గా పట్టుకుని గట్టిగా స్ట్రోక్స్ ఇస్తూ ఉంటాడు. వాటిని వెనక్కి లాగుతూ ఉంటాడు. నాకు చాలా బాధవేస్తూ ఉంటుంది.

సెక్స్ పూర్తయ్యాక
అలాచేయకండి అని ఎన్ని సార్లు విన్నవించుకున్నా మా ఆయన వినడు. ఇక సెక్స్ పూర్తయ్యాక మళ్లీ మామూలు మనిషి అయిపోతాడు. మా ఆయన ఆ సమయంలో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో ఇప్పటికీ అర్థం కాదు. మా ఆయన అలా ప్రవర్తించకుండా ఉండేందుకు నాకు దయజేసి సలహా ఇవ్వగలరు.

అలా చేయించుకోవడం ఇష్టంలేదు
సమాధానం : కొందరు మగాళ్లు ఆ సమయంలో అలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అలా చేస్తూ పైశాచికి ఆనందం పొందుతుంటారు. మీ భర్తకు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో మీరు ఆయన్ని సీరియస్ గా హెచ్చరించాలి. నాకు అలా చేయించుకోవడం ఇష్టంలేదు, మీరు ఆ సమయంలో అలా ప్రవర్తించకండి అని ఆయనకు గట్టిగానే చెప్పండి. అతని ప్రవర్తనలో మార్పు రాకపోతే సైకాలజిస్ట్ ను కలవడం మంచిది.



Click it and Unblock the Notifications
