యోనిలోకి ఈజీగా పురుషాంగం వెళ్తుందంటే పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉన్నట్లా?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు ఈ మధ్యే పెళ్లి అయ్యింది. నా భర్త నన్ను మొదట చాలా బాగా చూసుకున్నాడు. కానీ మా ఆయనకు ఈ మధ్యే ఒక సందేహం వచ్చింది. నా భర్త నాతో సెక్స్ చేస్తున్నప్పుడు ఆయన పురుషాంగం జారిపోతూ ఉంటుంది. దీంతో ఆయన నాపై సందేహపడడం మొదలుపెట్టాడు.

యోని బాగా లూజ్ గా ఉంది

యోని బాగా లూజ్ గా ఉంది

నీ యోని బాగా లూజ్ గా ఉంది. అందుకే నేను పురుషాంగం పెట్టిన కూడా నీకు ఏమి అనిపించడం లేదు.. ఇక నేను స్ట్రోక్స్ ఇస్తుంటే నా అంగం ఎక్కువగా జారిపోతుందన్నాడు. ఇక నా యోని లూజ్ గా మారడంపై మా ఆయన చాలా అనుమానాలుపడ్డాడు.

పెళ్లికి ముందే సెక్స్ అనుభవం

పెళ్లికి ముందే సెక్స్ అనుభవం

నీకు పెళ్లికి ముందే సెక్స్ అనుభవం ఉన్నట్లు ఉంది అందుకే యోని బాగా లూజ్ అయిపోయిందని అన్నాడు. వాస్తవానికి నాకు పెళ్లికి ముందు ఎలాంటి సెక్స్ అనుభవం లేదు. కానీ నేను కాలేజీ వయసులో అనుకోకుండా ఓ అబ్బాయికి ఆకర్షితురాలినయ్యాను. ఆ సమయంలో ఇద్దరం కౌగలింతలు, ముద్దులు అన్నీ చేసుకునేవాళ్లం.

సెక్స్ చెయ్యడానికి ట్రై చేశాడు

సెక్స్ చెయ్యడానికి ట్రై చేశాడు

ఇక ఒక రోజు అతను మా ఇంటికి వచ్చాడు. ముద్దులు పెడుతూ పెడుతూ సెక్స్ చెయ్యడానికి ట్రై చేశాడు. నేను ఒప్పుకోకపోవడంతో అతను ఆ సమయంలోనే తన వేలిని నా యోనిలో చొప్పించి ఏదేదో చేశాడు.

మా ఆయన పురుషాంగం చిన్నగా ఉంది

మా ఆయన పురుషాంగం చిన్నగా ఉంది

దీంతో నా యోని కాస్త లూజు మారిందేమోనని అనిపిస్తుంది. నిజంగా నేను పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనలేదు. నాకు మాత్రం మా ఆయన పురుషాంగం చిన్నగా ఉందని అనుమానంగా ఉంది. అందుకే నా యోనిలో ఆయన పురుషాంగం పెట్టినా కూడా నాకు ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదని అనిపిస్తూ ఉంది.

యోనిలోకి పురుషాంగం ఈజీగా వెళ్తే

యోనిలోకి పురుషాంగం ఈజీగా వెళ్తే

పెళ్లి అయిన వెంటనే అమ్మాయి యోనిలోకి అబ్బాయి పురుషాంగం ఈజీగా వెళ్తే అలాంటి వారికి కచ్చితంగా ఎవరితోనైనా సంబంధం ఉంటుందని మా ఆయనకు ఎవరో చెప్పారంట. దీంతో మా ఆయన అనుమానపడుతున్నాడు. మా ఆయన నాతో సెక్స్ చేస్తున్నప్పుడు అస్సలు సంతృప్తి చెందడం లేదు.

ఇలాంటి అనుమానాలు వస్తాయి

ఇలాంటి అనుమానాలు వస్తాయి

సమాధానం : కొందరు భర్తలు భార్యలపై ఇలాంటి అనుమానాలు పడుతూ ఉంటారు. యోని లూజుగా ఉన్నంత మాత్రాన గతంలో సెక్స్ అనుభవం ఉన్నట్లు కాదు. కానీ దీనిపై చాలామంది మగవారికి అనుమానం ఉంటుది.

యోని వద్ద ఇలాంటి పనులు చేస్తారు

యోని వద్ద ఇలాంటి పనులు చేస్తారు

మీరు పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనలేదని క్లియర్ చెబుతున్నారు. ఈ విషయాన్ని అయినా మీ ఆయన అర్థం చేసుకోవాలి. ఇక టీనేజ్ వయసులో కొందరు అమ్మాయిలు అబ్బాయిలు దగ్గరయినప్పుడు అలాంటివి జరుగుతుంటాయి. యుక్తవయస్సు ఉద్రేకంతో ముద్దులు, కౌగిలింతలతో ఆగని యువకులు ఇలా యోని వద్ద ఇలాంటి పనులు చేస్తారు.

వేలుపెట్టినంత మాత్రానికే ఏమీ అవదు

వేలుపెట్టినంత మాత్రానికే ఏమీ అవదు

దీనివల్ల కొంతమంది అమ్మాయిల్లో కన్నెపొర చిరిగిపోయి ఉంటుందేమోనన్న బెంగ పట్టుకుంటుంది. అలాగే యోని కూడా బాగా వెడల్పు అయిపోయి ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇక పెళ్లి అయిన తర్వాత భర్త అనుమానిస్తే ఈ బెంగ మరింత పెరుగుతుంది. కానీ యోని అనేది ఇలా వేలుపెట్టినంత మాత్రానికే ఏమీ అవదు. కండరాల పటుత్వం లేకుంటే యోని కాస్త లూజ్ గా ఉండొచ్చు.

యోనివదులు అయిపోతుంది

యోనివదులు అయిపోతుంది

స్త్రీ సెక్స్ లో పరాకాష్టకి చేరుకున్నపడు, యోనిలో ద్రవాలు ఊరి కండరాలు సడలింపు ఇవ్వడంవల్ల యోని వదులు అయినట్లు అనిపించడం సహజం. దానివల్ల సెక్స్ లో దంపతులిద్దరికీ అసంతృప్తి కలగదు. కాని కొందరు స్త్రీలకి యోని చుట్టూతావుండే కండరాలు సాగిపోయి, వాటికి కుంచించుకును స్వభావం తగ్గిపోయి యోనివదులు అయిపోతుంది. దీంతో పురుషాంగానికి పట్టు దొరకకపోవడంతో పురుషుడికి అసంతృప్తి కలుగుతూ వుంటుంది.

ఎక్కువగా ద్రవాలు ఊరితే

ఎక్కువగా ద్రవాలు ఊరితే

అయితే ఇలాంటి సమస్య ఎక్కువగా నార్మల్ డెలివరీలో పిల్లలు పుట్టిన వారికి ఎదురవుతుంది. మీకు ఇలాంటి సమస్య వచ్చి ఉండకపోవొచ్చు. మీ ఆయన నీతో సెక్స్ చేస్తున్నప్పుడు యోనిలో ఎక్కువగా ద్రవాలు ఊరితే కూడా ఆయనకు యోని లూజ్ గా అనిపించొచ్చు. మీ భర్తకు అర్థమయ్యేలా వివరించండి. లేదంటే ఒకసారి సెక్సాలజిస్ట్ దగ్గరకు కౌన్సెలింగ్ కు తీసుకెళ్లండి.

స్త్రీకి కూడా సెక్స్ లో పూర్తి తృప్తి కలుగదు

స్త్రీకి కూడా సెక్స్ లో పూర్తి తృప్తి కలుగదు

ఇక యోని వదులుగా ఉండటం వల్ల పురుషునికే కాదు స్త్రీకి కూడా సెక్స్ లో పూర్తి తృప్తి కలుగదు. వీర్య స్ఖలనానికే కాకుండా సెక్స్ తృప్తికి యోని బిగుతు కీలకం. యోని వదులుగా ఉంటే సెక్స్ చేస్తున్నప్పటికీ స్త్రీ ఆ అనుభవాన్ని ఆస్వాదించలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. పిల్లలు పుట్టడం వల్ల కానీ, వయసురీత్యా లేదంటే ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల యోని వదులు అవుతోంది.

యోనిని బిగుతుగా చేయాలంటే

యోనిని బిగుతుగా చేయాలంటే

ఒకవేళ మీ ఆయనతో పాటు మీరు కూడా సెక్స్ లో సంతోషం పొందలేకుంటే అలాంటి అనుభవం ఎదురైతే వెంటనే యోనిని బిగుతుగా చేసేందుకు కొన్ని చిట్కాలు పాటించండి. యోని కండరాలు బిగుతుగా మార్చేందుకు కెజిల్ వ్యాయామం చేయాలి. అంతేకాకుండా మూత్రం పోసేటపుడు యోని కండరాలను బిగుతుగా పట్టి చూసుకోవాలి.

పెల్విక్ కండరాలు

పెల్విక్ కండరాలు

ఇలా చేస్తే పెల్విక్ కండరాలు దారిలోకి వస్తాయి. అలా పెల్విక్ కండరాలను గట్టిగా బిగుతుగా పట్టి ఉంచుతూ వదిలేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఈ పద్ధతిని రోజుకు నాలుగైదుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అయితే చేయగానే మార్పు వచ్చేస్తుందని అనుకోరాదు. మెల్లగా సమస్య తగ్గిపోతుంది. ఇక మీ ఆయన పురుషాంగం కూడా చిన్నగా ఉందని మీరంటున్నారు. అయితే ఆరోగ్యకరమైన యోనిలో కాస్త స్తంభించిన పురుషాంగం పెడితే పెద్దగా లూజుగా అనిపించదు.

English summary

my husband not satisfied in bed

my husband not satisfied in bed
Story first published: Friday, April 20, 2018, 9:00 [IST]