నా భర్త సెక్స్ రఫ్ఫాడిస్తాడు.. నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు స్వాతి. నాకు పెళ్లి అయి నాలుగేళ్లు అవుతుంది. మాకు ఒక బాబు ఉన్నాడు. నాకు, మా ఆయనకు కాస్త చిన్న ఏజ్ లోనే పెళ్లి అయ్యింది. మా ఆయన నేనంటే చాలా ఇష్టం. నన్ను ప్రేమించి... మా ఇంట్లో వాళ్లను పట్టుబట్టీ మరీ పెళ్లి చేసుకున్నాడు.

సెక్స్ అంటే భలే ఇష్టం

సెక్స్ అంటే భలే ఇష్టం

మా ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన ఏం చెప్పినా నేను అడ్డు చెప్పను. నా భర్తకు సెక్స్ అంటే భలే ఇష్టం. సెక్స్ చేసేటప్పుడు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. నేను చాలా సున్నితంగా ఉంటాను.

మా ఆయన చాలా రఫ్

మా ఆయన చాలా రఫ్

మా ఆయన చాలా రఫ్. ఆయన మీదపడితే నేను తట్టుకోలేను. కానీ ఆయన వినడు. మాకు చాలా వ్యాపారాలున్నాయి. ఆ పనులు మీద మా ఆయన ఎక్కడంటే అక్కడ వెళ్తుంటాడు. దాంతో మా ఇద్దరి మధ్య రెండుమూడ్రోజులు గ్యాప్ వస్తుంది.

రౌండ్ల మీద రౌండ్లు

రౌండ్ల మీద రౌండ్లు

ఇక ఆ గ్యాప్ ను మొత్తాన్ని మా ఆయన ఒకేరోజు ఫిల్ చేస్తా అంటాడు. ఉదయం మొదలు పెట్టి అర్ధరాత్రి వరకు రౌండ్ల మీద రౌండ్ల వేస్తూనే ఉంటాడు. నాకు ఓపిక లేదన్నా వినడు.

రకరకాల భంగిమలు

రకరకాల భంగిమలు

మా ఆయన రకరకాల భంగిమలు ప్రయత్నిస్తుంటాడు. కొన్ని భంగిమల్లో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మా ఆయనకు అలాంటి శృంగారం బాగా ఇష్టం కాబట్టి నేను కూడా సంతృప్తి చెందుతున్నట్లు నటిస్తాను.

నేను కూడా చాలా బాగా ఆనందిస్తాను

నేను కూడా చాలా బాగా ఆనందిస్తాను

మా ఆయన నాతో సెక్స్ రఫ్ఫాడిస్తాడు. ఒక్కోసారి నేను కూడా చాలా బాగా ఆనందిస్తాను. కానీ కొన్నిసార్లు మాత్రం మరీ ఇంతగా సెక్స్ చేస్తే నా ఆరోగ్యం ఏమైపోతదో అని భయం వేస్తూ ఉంటుంది. ఇలా విపరీతంగా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఏమైనా నష్టాలుంటాయా అనేది నా సందేహం.

స్టామినా బట్టీ పాల్గొనండి

స్టామినా బట్టీ పాల్గొనండి

సమాధానం : భార్యాభర్తలు సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలుండవు. ఇద్దరూ స్టామినా బట్టీ రోజుకు ఎన్నిసార్లు అయినా సెక్స్ లో పాల్గొనవచ్చు. అందులో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు.

నచ్చజెప్పుకోండి

నచ్చజెప్పుకోండి

అయితే మీ ఆయన మరీ రఫ్ గా సెక్స్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి సున్నితంగా సెక్స్ లో పాల్గొనండి అని ఆయన నచ్చజెప్పుకోండి. సాధారణంగా రెండు మూడు రోజులు సెక్స్ లో గ్యాప్ వస్తే పురుషులు ఆ ఆనందం మొత్తాన్ని ఒకే రోజు అనుభవించాలనుకుంటారు.

సెక్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులుండవు

సెక్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులుండవు

మీ ఆయన కూడా రెండు మూడురోజుల సెక్స్ ను ఒకేసారి నీతో అనుభవిస్తున్నట్లున్నాడు. ఆరోగ్యకరమైన సెక్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులుండవు. మీరు హ్యాపీగా ఎన్నిసార్లు ఆసక్తి ఉంటే అన్నిసార్లు సెక్స్ లో పాల్గొనండి.

ఇబ్బందికరంగా ఉండే భంగిమలు వద్దు

ఇబ్బందికరంగా ఉండే భంగిమలు వద్దు

రకరకాల భంగిమల్లో సెక్స్ లో పాల్గొనడం తప్పేమీ కాదు. కానీ ఇబ్బందికరంగా ఉండే భంగిమల్లో సెక్స్ లో పాల్గొంటే మాత్రం చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మనం కాస్త సెక్స్ ను ఎంజాయ్ చేస్తూ అందులో పాల్గొందాం అని మీ ఆయనకు మీరే నచ్చజెప్పుకోండి.

English summary

my husband plays too rough with me

my husband plays too rough with me
Story first published: Friday, April 6, 2018, 9:48 [IST]