Latest Updates
-
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా?
యోని లూజ్ కావడంతో పెళ్లికి ముందే అనుభవం ఉందని మా ఆయనకు తెలిసింది, ఏం చెయ్యమంటారు?
ఇప్పటికీ ఒక సందేహం వెంటాడుతూనే ఉంటుంది. మా ఆయన నేను వర్జిన్ కాదని కనిపెట్టడానికే నా యోని లూజ్ గా ఉండడమేనా? ఏ అమ్మాయి అయినా పెళ్లికి ముందు అందులో పాల్గొంటే కనిపెట్టొచ్చా? యోని లూజ్ కావడంతో ముందే అనుభవం
ప్రశ్న : నా వయస్సు 25 ఏళ్లు. నేను వివాహితను. నాకు పదహారేళ్లు ఉన్నప్పుడే సెక్స్ అనుభవాన్ని చూశాను. తర్వాత కొన్నాళ్లకు నేను కాలేజీలో చేరాను. అక్కడ మరో అబ్బాయితో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆ అబ్బాయిని నమ్మి నేను సర్వం సమర్పించాను.
మేమిద్దరం దాదాపు మూడేళ్లు డేటింగ్ లో ఉన్నాం. చాలాసార్లు అందులో పాల్గొన్నాం. చివరకు తను నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. తర్వాత మా ఇంట్లో వాళ్లు చూసిన అబ్బాయినే చూసుకున్నాను. అయితే మా ఆయన మా ఫస్ట్ నైట్ రోజే నాపై అనుమానపడ్డాడు.

సెక్స్ అనుభవం ఉన్నట్లు కనిపెట్టాడు
నాకు ఇంత వరకే సెక్స్ అనుభవం ఉన్నట్లు ఆయన కనిపెట్టాడు. నన్ను నేరుగా అడిగాడు. నీకు గతంలోనే ఆ అనుభవం ఉంది కదా అన్నాడు. లేదండీ.. నాకు అస్సలు అదంటే ఏమిటో తెలియదండీ అని ఎంత నటించినా కూడా నమ్మడం లేదు. అయినా మీకు ఆ సందేహం ఎందుకొచ్చిందండ అని అడిగాను. నీ యోని బాగా లూజ్ ఉంది.. అందుకే నా డౌట్ వచ్చింది అన్నాడు. కానీ నేను ఏవో సాకులు చెప్పి మా ఆయన్ని మేనేజ్ చేసుకున్నాను.

యోని లూజ్ గా ఉండడమే కారణమా
అయితే నన్ను ఇప్పటికీ ఒక సందేహం వెంటాడుతూనే ఉంటుంది. మా ఆయన నేను వర్జిన్ కాదని కనిపెట్టడానికే నా యోని లూజ్ గా ఉండడమేనా? ఏ అమ్మాయి అయినా పెళ్లికి ముందు అందులో పాల్గొంటే కనిపెట్టొచ్చా? కొన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటేనే యోని లూజ్ అయిపోతుందా? దయజేసి నా సందేహాలకు సమాధానం ఇవ్వగలరు.

యోని లూజ్ గా ఉన్నవాళ్లందరికీ అనుభం ఉండదు
సమాధానం : మీ ఆయనకు నీపై సందేహం రావడానికి వంద కారణాలుండొచ్చు. యోనిలో పురుషాంగం ఈజీగా వెళ్తుందంటే ఆమెకు ఎవరితోనైనా సంబంధం ఉందని కొందరు మగవారు అనుమానపడతారు. అయితే యోని లూజ్ గా ఉన్నవాళ్లందరికీ ముందే సెక్స్ అనుభవం ఉంది అనుకోవడం పొరపాటు. కొందరికి జన్యుపరంగా, వారి శరీర నిర్మాణరీత్యా కూడా యోని లూజ్ గా ఉండొచ్చు.

స్రవాలు బాగా ఊరడం వల్ల
కొందరికీ ఆ సమయంలో యోనిలో స్రవాలు బాగా ఊరడం వల్ల యోనిలోకి పురుషాంగం ఈజీగా వెళ్లిపోతుంది. దీన్ని కూడా కొందరు మగాళ్లు యోని లూజ్ గా ఉందని అనుకునే అవకాశం ఉంటుంది. కేవలం యోని వదులుగా ఉన్నంత మాత్రాన కచ్చితంగా సెక్స్ అనుభవం కలిగి ఉంటారని చెప్పడానికి అవకాశం లేదు. అలా అని సెక్స్ అనుభవం కలిగి ఉన్నవారందరికీ యోని లూజ్ గా ఉంటుందని చెప్పలేం.

భరోసాను పాడుచేసుకోకండి
మీకు సెక్స్ సమయంలో ఎక్కువ ఫీలింగ్స్ కలిగి యోనిలో ద్రవాలు బాగా ఊరుతుంటాయి. దీంతో మీ ఆయన పురుషాంగం ఈజీగా చొచ్చుకెళ్లిపోతుండొచ్చు. దాన్ని మీ ఆయన యోని లూజ్ అయిపోయిందని అనుకుంటొడొచ్చు. అయినా పెళ్లికి ముందే సెక్స్ అనుభవం కలిగి ఉండడం మాత్రం తప్పు. ఇప్పటి నుంచైనా మీ ఆయనకు మీపై ఉన్న భరోసాను పాడుచేసుకోకండి.



Click it and Unblock the Notifications
