Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మా ఆయనతో రాత్రి శృంగారంలో పాల్గొనకుండా పడుకుంటే..అలా చేస్తున్నాడు, ఆ అలవాటును ఎలా మాన్పించాలి?
మీరు ఆయన కోరికను తీర్చకపోవడం వల్లే ఆయన అలా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రమంగా మీరు పడుకునే ఇలాగే చేస్తూ ఉండండి. చివరకు ఆయన మీరు నిద్రలో ఉన్నప్పుడే మీతో సెక్స్ చేయాలనే కోరిక తగ్గిపోతుంది.
ప్రశ్న : మా ఆయన నాతో ఒక్కోసారి దారుణంగా ప్రవర్తిస్తుంటాడు. కొన్నిసార్లు నేను చెప్పినట్లుగా వింటాడు. కొన్నిసార్లు నన్ను బాగా అసహ్యించుకుంటాడు. ఒక్కోసారి బాగా కోప్పడుతాడు. తనకు మూడ్ ఉన్నప్పుడు నాతో చాలా ప్రేమగా ఉంటాడు. నన్ను పొగుడుతాడు.
తన కౌగిళ్లలోకి తీసుకుంటాడు. ఒళ్లో పడుకుంటాడు. ఇలా ఒక్కోసారి ఒక్కోరకంగా తను ప్రవర్తిస్తుంటాడు.
శృంగారం విషయంలో ఆయన నా మాట అస్సలు వినడు.

మూడ్ లేదు అంటే కూడా వినిపించుకోడు
నాకు మూడ్ లేదు అంటే కూడా వినిపించుకోడు. శృంగారం కావాలని పట్టుపడతాడు. లేదంటే అలుగుతాడు. మాట్లాడడు. అందువల్ల నాకు ఇష్టం లేకున్నా కూడా ఆయన కోసం నేను సెక్స్ కు ఒకే చెబుతుంటాను.

నాకు ఇంట్రెస్ట్ లేకున్నా శృంగారంలో
అయితే ఒక్కోసారి నాకు ఇంట్రెస్ట్ లేక శృంగారంలో పాల్గొనకుండా నిద్రపోతాను. ఇక ఆ రోజు రాత్రి నేను బాగా నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాకు తెలియకుండానే నాతో శృంగారం చేస్తుంటాడు.

మెలకువ వచ్చి చూస్తే
నాకు సడెన్ గా మెలకువ వచ్చి చూస్తే ఆ పనిలో ఉంటాడు. చీ.. ఏంటండీ ఇలా చేస్తున్నారు మరీ దారుణంగా అంటే వినిపించుకోడు. అలాగే కంటిన్యూ చేస్తాడు. నేను ఆయనతో వేగలేక చస్తున్నాను.

ఎందుకిలా చేస్తున్నాడో
మా ఆయన ఎందుకిలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఆయన అలా చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో కాస్త చెప్పగలరు.

లైంగికంగా వేధిస్తారు
సమాధానం : కొందరు భర్తలు లైంగికంగా వేధిస్తూ ఉంటారు. కొందరు మగవారికి కొన్ని రకాల వింత అలవాట్లు ఉంటాయి. కొందరు మగవారు మీ ఆయన మాదిరిగానే భార్య నిద్రపోతున్నప్పుడు సెక్స్ చేయాలనుకుంటారు. వారికి అదొక వింత కోరిక.

పడుకునే ముందే శృంగారంలో పాల్గొనండి
మీరు మీ ఆయనతో పడుకునే ముందే శృంగారంలో పాల్గొనండి. ఆయన కోరికల్ని సాధ్యమైనంత మేరకు తీర్చండి. మగవారు రాత్రి ఒక్కసారి బాగా శృంగారంలో పాల్గొన్న తర్వాత మళ్లీ సెక్స్ లో పాల్గొనాలంటే ఆసక్తి చూపరు.



Click it and Unblock the Notifications