For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓ సంసారి.. నువ్వు చేసిన ఘనకార్యాలు మొత్తం నాకు తెలుసు - #mystory172

ఓ సంసారి.. నువ్వు చేసిన ఘనకార్యాలు మొత్తం నాకు తెలుసు. మీ ఎవర్ని వదిలపెట్టను. కాస్త సమయం తీసుకుంటాను... కానీ... నా పని నేను చేసుకుంటున్నా కెలికినా మీకు ఒక్కొక్కరికీ మాత్రం ఉంటదిరా. నీ అమ్మా...

|

అప్పుడు నేను ఎంబీఏ చదివేవాణ్ని. మాది కాస్త పేద కుటుంబం. మా నాన్న చిన్న వ్యాపారం చేసేవాడు. దానిపైనే మా కుటుంబం మొత్తం బతికేది. నేను చక్కగా చదువుకుని మంచి స్థాయిలోకి వెళ్లాలనేది మా నాన్న కోరిక.

చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పినట్లు విని చక్కగా చదువుకుంటూ మొత్తానికి ముంబైలోని మంచి కాలేజీలో ఎంబీఏలో చేరాను. నేను ఉద్యోగంలో చేరితే మా కష్టాలు మొత్తం తీరుతాయని మా తల్లిదండ్రులు కలలు కనేవారు.

అనిత పరిచయమైంది

అనిత పరిచయమైంది

నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు ముంబైలో నాకు అనిత పరిచయమైంది. అనిత నాకు దూరపు బంధువు అవుతుంది. ఆమె కూడా నాకు దగ్గర్లోనే రూమ్ తీసుకుని ఉండడంతో అప్పుడప్పుడు తనను కలుస్తూ ఉండేవాణ్ని.

ముంబైలో ఉండేది

ముంబైలో ఉండేది

అనిత మోడల్ అయ్యేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ముంబైలో ఉండేది. ఆమెను చూస్తే ఎవరికైనా సరే కళ్లార్పకుండా చూస్తూ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. అద్భుత సౌందర్యం ఆమె సొంతం. మతి పోగొట్టే వక్ష సంపదతో ఆకర్షణీయంగా ఉండేది.

కళ్లార్పకుండా చూస్తుండేవాణ్ని

కళ్లార్పకుండా చూస్తుండేవాణ్ని

తొలిచూపులోనే నేను ఆమె ప్రేమలో పడ్డాను. ఆమె నడిస్తే వెనుకా నుంచి చూస్తూ మతిపోతుంది. ఎప్పుడైనా నేను వాళ్ల రూమ్ సైడ్ వెళ్తే ఆమెను కళ్లార్పకుండా చూస్తుండేవాణ్ని. నా చూపులు గమనించే అనిత అసలు తెలియనట్టుండేది. కానీ లోలోపల మాత్రం ఆనందించేది. నాకు రాత్రీపగలూ ఆమె మనోహర రూపమే కళ్లల్లో మెదలాడేది.

మాటలన్నీ చెప్పాను

మాటలన్నీ చెప్పాను

ఆమెను ఊహించుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఒక రోజు నా మనసులోని మాటను ఆమెను చెప్పాలనుకుని ఆమె రూమ్ కు వెళ్లాను. రూమ్ లో అనిత ఒక్కతే ఉంది. నేను నా మనస్సులోని మాటలన్నీ చెప్పాను.

ఆమె ఏమీ మాట్లాడలేదు. తనకు నేనంటే ఇష్టమంది. కానీ తాను ఒక్కర్ని గతంలో ప్రేమించానని, అతను మోసం చేశాడంది. ఇప్పుడు మళ్లీ ప్రేమ అంటే నమ్మే పరిస్థితిలో లేనంది.

నన్ను గట్టిగా హత్తుకుంది

నన్ను గట్టిగా హత్తుకుంది

సరే నేను అలాంటి వ్యక్తిని కాను. నిన్ను నిజంగా జీవితాంతం బాగా చూసుకుంటాను అన్నాను. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటాను అన్నాను. తను నా కౌగిలిలో ఒదిగిపోయింది. నేను ముద్దు పెట్టాను. అనిత కూడా నన్ను గట్టిగా హత్తుకుంది. ఆమె నన్ను ఎంతో ఇష్టపడుతుందని నేను అర్థం చేసుకున్నా.

నేను నమ్మలేదు

నేను నమ్మలేదు

మూడు రోజులు ఆమె రూమ్ లోనే ఉన్నాను. తర్వాత పెళ్లి చేసుకున్నాను. కానీ ఆమెను పెళ్లి చేసుకుంటే ఇబ్బందులుపడాల్సి వస్తుందని ఒక పండితుడు చెప్పాడు. మొదట నేను నమ్మలేదు. మొదట ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్లం. నాకు జాబ్ దొరికింది.

నా వర్క్ నేను చేసుకుంటున్నాను

నా వర్క్ నేను చేసుకుంటున్నాను

నేను జాబ్ చేసే ప్లేస్ లో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలిగించకుండా నా వర్క్ నేను చేసుకుంటున్నాను. కానీ ఒక మహిళ మాత్రం నన్ను మొదటి నుంచి ఇబ్బందులుపెడుతూ ఉంది.

కాపీ పేస్ట్ వర్క్

కాపీ పేస్ట్ వర్క్

తనకు పని రాదు... పనికిమాలిన వారంతా తనకు సపోర్టు ఇస్తున్నారు. నేను చేసే పనికి పేర్లు పెడుతుంటారు. నా సెక్షన్ కు సంబంధించిన పనే నేను చేస్తాను. మీలాగా కాపీ పేస్ట్ వర్క్ నేను ఇంత వరకు చేయలేదు.

ఏ పని లేక

ఏ పని లేక

మహా జ్ఞానం ఉన్నట్లు ఫీలయ్యే ఒకరు, పేరు గొప్పగా పెట్టుకున్న ఆమె కలిసి ఈ నాటకం ఆడుతున్నారు. ఆమెకు సపోర్ట్ చేసే కొందరు వ్యక్తులకు ఏ పని లేక ఇలా చేస్తున్నారు.

నాశనం అయ్యేది నేను కాదు

నాశనం అయ్యేది నేను కాదు

నేను మీకు భయపడే రకం కాదు. నేను ఏ పని చేసినా డేర్ అండ్ డ్యాష్ గానే చేస్తాను. మీ సెక్షన్ లో మీ టీమ్ లో ఉండే వారంతా చేయలేని పనిని నేను చేసి చూపించాను. మీరు చేసే పనులపై నేను రోజు వందకంప్లైట్స్ మెయిల్ పెట్టించగలను. నా ఫ్రెండ్స్ అందరికీ చెబితే రోజుకు ఒక్కొక్కడు వంద పంపిస్తాడు. అక్షరాలు సరిగ్గా రాయలేని మీలాంటి చెత్త మనుషులను నేను పట్టించుకోను కాబట్టే ఇంకా మీ యవ్వారం సాగుతుంది. నన్ను డిస్కరేజ్ చేస్తే నాశనం అయ్యేది నేను కాదు.

ఘనకార్యాలు మొత్తం నాకు తెలుసు

ఘనకార్యాలు మొత్తం నాకు తెలుసు

ఓ సంసారి.. నువ్వు చేసిన ఘనకార్యాలు మొత్తం నాకు తెలుసు. మిమ్మల్ని.. ఎవ్వరినీ వదిలపెట్టను. కాస్త సమయం తీసుకుంటాను. కానీ... నా పని నేను చేసుకుంటున్నా కెలికారు. నన్ను ఊరికే అనవసరం ఇలా డిస్ట్రబ్ చేస్తే ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని డిస్ట్రబ్ చెయ్యడమే టార్గెట్ గా పెట్టుకుంటాను.

మీకోసం చేయడం లేదు

మీకోసం చేయడం లేదు

నేను మీలా కాదు. ఈ జాబ్ అంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి చేస్తున్నాను. మీకోసం చేయడం లేదు. ఎవరెవరైతే నన్ను టార్గెట్ చేశారో వాళ్లందరినీ భగవంతుడు చూస్తున్నాడు. మీరు నాశనం అయ్యే రోజులు ముందున్నాయి. మీ భాగోతాలు అన్నీ మూసిపెట్టుకుని అవతలి వారివి ఏమి దొరుకుతాయా అని వెతకడమే పనిగా పెట్టుకున్న మీకు బుద్ది చెప్పే వారు ఎవరో ఒకరు ఒక రోజు వస్తారు. ఏదో ఒక సైట్ నుంచి వార్తలు కాపీ చేసి పేస్త్ చేస్తూ సంవత్సరాల తరబడి జీతాలు తీసుకునే మీకు సిగ్గు ఉండాలి. ఇక అనితను పెళ్లి చేసుకుంటే ఇబ్బందులుపడాల్సి వస్తుందని ఒక పండితుడు చెప్పాడు. నేను మొదట నమ్మలేదు. ఇప్పుడు అర్థమైంది. ఇబ్బందులు ఇలా ఆఫీసులో వస్తాయని.

English summary

my life changed when i got married

my life changed when i got married
Desktop Bottom Promotion