నా అంగం బాగా వంకరగా మారింది.. నా భార్య సెక్స్ చేయించుకోవడం లేదు

Written By:
Subscribe to Boldsky

నా వయస్సు 30 సంవత్సరాలు. నేను తొమ్మిదో తరగతి చదివేటప్పటి నుంచే హస్త ప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు నేను రోజూ హస్త ప్రయోగం చేసుకునేవాణ్ని. ఆదివారం రోజు రెండు సార్లు హస్త ప్రయోగం చేసుకునేవాణ్ని.

లెక్కలేనన్ని సార్లు హస్త ప్రయోగం

లెక్కలేనన్ని సార్లు హస్త ప్రయోగం

అలా నా పెళ్లి అయ్యే వరకు లెక్కలేనన్ని సార్లు నేను హస్త ప్రయోగం చేశాను. నేను బాత్రూములో రోజూ స్కలించే వీర్యం మొత్తం దాచిపెడితే ఒక గ్లాస్ నిండా అయ్యేదేమో. అంతగా నేను హస్త ప్రయోగం చేసుకునేవాణ్ని.

సెక్స్‌లో పాల్గొనేవాణ్ని

సెక్స్‌లో పాల్గొనేవాణ్ని

నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యతో సెక్స్‌లో బాగా పాల్గొనేవాణ్ని. ఆమెను నేను శృంగారంలో బాగా సంతృప్తిపరిచేవాణ్ని. ఈ మధ్య నా భార్య, నేను ఓరల్ సెక్స్ లో పాల్గొంటున్నాం.

అరటి పండులాగా వంకరగా

అరటి పండులాగా వంకరగా

నా భార్య నా పురుషాంగాన్ని చూసి మొదట కాస్త అనుమాన పడింది. నా పురుషాంగం అరటి పండులాగా వంకర ఉంటుంది. నా అంగాన్ని చేస్తూ నాకే అసహ్యం పుడుతుంది. చూడడానికి చాలా దరిద్రంగా ఉంటుంది. పురుషాంగం స్తంభించినప్పడు చాలా వంకరగా మారిపోతుంది.

నిటారుగా చేద్దామని ట్రై చేశా

నిటారుగా చేద్దామని ట్రై చేశా

నేను నా అంగాన్ని నిటారుగా చేద్దామని ఎంత ట్రై చేసినా కూడా ఫలితం లేదు. చాలాసార్లు నా అంగాన్ని నిటారుగా చేసేందుకు నేను ప్రయత్నిస్తుంటాను. కానీ అది అలాగే వంకరగా మారిపోతూ ఉంటుంది.

చాలా మందితో సెక్స్ లో పాల్గొని ఉంటాడు

చాలా మందితో సెక్స్ లో పాల్గొని ఉంటాడు

నా అంగం వంకరంగా ఉండే విషయం గురించి మా ఆవిడ తన స్నేహితురాలితో చెప్పిందట. దీంతో నా భార్య స్నేహితురాలు మా ఆవిడకు కొన్ని విషయాలు చెప్పింది. నీ భర్తకు పెళ్లి కాక ముందు సెక్స్ లో బాగా అనుభవం ఉండి ఉంటుంది.. చాలా మందితో సెక్స్ లో పాల్గొని ఉంటాడు అందువల్లే అలా అంగం వంకరగా పోయి ఉంటుందని చెప్పిందట.

సెక్స్ లో పాల్గొనేది కాదు

సెక్స్ లో పాల్గొనేది కాదు

తన భర్తకు అలాంటి అనుభవం లేకపోవడం వల్ల ఆయన అంగం నిటారుగా ఉంటుందని ఒక ఉదాహరణ కూడా చెప్పిందట. దీంతో నా భార్య మొదట నా మీద అనుమానం వ్యక్తం చేసింది. అసలు విషయం నాకు చెప్పకుండా నన్ను రోజూ వేధించేది. నాతో సెక్స్ లో పాల్గొనేది కాదు. నాకు సెక్స్ అనుభవం ఉండే వుంటుందని రోజూ అనుమానిస్తోంది.

ఎలాంటి సెక్స్ అనుభవం లేదు

ఎలాంటి సెక్స్ అనుభవం లేదు

నా అంగం వంకరగా ఉండడం వల్ల నా భార్యకు సెక్స్ లో సంతృప్తి లభించడం లేదంట. వాస్తవానికి నాకు పెళ్లికి ముందు ఎలాంటి సెక్స్ అనుభవం లేదు. పెళ్లికాక ముందు నేను ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకునేవాణ్ని. దీంతో నా అంగం వంకరగా మారినట్లు ఉంది.

నా భార్యను సుఖ పెట్టలేనా?

నా భార్యను సుఖ పెట్టలేనా?

నా భార్య నన్ను రోజూ వేధిస్తోంది. అనుమానిస్తుంది. నా అంగం వంకరగా తిరిగివుండటానికి కారణమేమిటనేది నాకు అర్థం కావడం లేదు. దయజేసి నా సమస్యకు కారణం ఏమిటో చెప్పగలరు. అంగం వంకరగా ఉంటే సెక్స్ లో నా భార్యను సుఖ పెట్టలేనా? భవిష్యత్తులో నేను సెక్స్ కు పనికి వస్తానా? అలాగే సర్జరీ ఏమైనా చేయించుకోవాలో వివరించండి.

హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే

హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే

సమాధానం : పెళ్లికి ముందు ప్రతి మగాడు హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటాడు. అందులో ఎలాంటి తప్పు లేదు. హస్త ప్రయోగంతో సంతృప్తి చెందొచ్చు. ఇలా హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే అంగం వంకరగా మారుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

అంగం వంకరగా ఉండడం సమస్యే కాదు

అంగం వంకరగా ఉండడం సమస్యే కాదు

కొందరికి పుట్టుక నుంచే అంగం వంకరగా ఉంటుంది. పురుషాంగం ఇలా వంకరగా ఉండటం వల్ల తాము తమ భార్యని సెక్స్ లో సుఖ పెట్టగలమా లేదా అని కొందరు భర్తలు భావిస్తుంటారు. వాస్తవానికి అంగం వంకరగా ఉండడం అసలు సమస్యే కాదు.

హస్త ప్రయోగం చాలా మేలు

హస్త ప్రయోగం చాలా మేలు

హస్త ప్రయోగం కారణంగా అంగం అస్సలు వంకరగా మారదు. హస్త ప్రయోగం వల్ల ఎలాంటి హాని కూడా జరగదు. ఇతర మహిళలతో సెక్స్ లో పాల్గొనడం కన్నా హస్త ప్రయోగం చాలా మేలు. మీరు పెళ్లికి ముందు హస్త ప్రయోగంతో సంతృప్తి చెందడంలో ఎలాంటి తప్పులేదు.

అంగంలో నొప్పి వస్తే

అంగంలో నొప్పి వస్తే

ఇక మీ అంగం వంకరగా మారడం అనేది సాధారణ సమస్యే. దాని గురించి మీరు పెద్దగా ఆందోళన చెందకండి. అయితే మీ అంగస్తంభన జరిగాక అంగంలో నొప్పి వస్తే మాత్రం డాక్టర్లను సంప్రదించండి.

నొప్పి లేకపోతే ఆందోళన వద్దు

నొప్పి లేకపోతే ఆందోళన వద్దు

మీరు వంగిన అంగాన్ని చెత్తో సరిచేస్తున్నాను అని చెప్పారు. అలా సరిచేస్తున్నపుడు నొప్పి లేకపోతే పెద్దగా ఆందోళన చెందనక్కర లేదు. మీ అంగం ఎంత వంగి ఉన్నా కూడా మీ భార్యతో సెక్స్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులుండవు.

ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు

ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు

అంగం వంగి ఉన్నా కూడా అంగప్రవేశం చేసి సెక్స్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. కొన్నిసార్లు పెరోనిస్ డిసీజ్ (అంగం మీద ఒకవైపు ఉన్న లోచర్మం గట్టిపడి ఎలాస్టిక్ స్వభావం తగ్గడం) వల్ల కూడా ఇలా అంగం వంకరగా మారవచ్చు. అయితే పెరోనిస్ డిసీజ్‌తో సెక్స్ సావుర్థ్యానికి ఎలాంటి లోపం ఉండదు. మీరు ఒక్కసారి యుూరాలజిస్ట్ ను కూడా సంప్రదించండి.

ఇబ్బంది కలుగుతుందా అని అడగండి

ఇబ్బంది కలుగుతుందా అని అడగండి

ఇలా అంగం వంకరగా మారడం అనేది చాలా సాధారణం అని దీని వల్ల అంగప్రవేశానికి ఎలాంటి అడ్డంకి కాదని మీ భార్యకు వివరంగా చెప్పండి. అలాగే మీరు అంగం ప్రవేశం చేసే సమయంలో అంగం వల్ల ఆమెకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని అడగండి.

ఒక్కోసారి పురుషాంగం వంగుతుంది

ఒక్కోసారి పురుషాంగం వంగుతుంది

సాధారణంగా పురుషాంగంలోని స్పాంజ్ వంటి స్తంభన కణజాలం (కార్పోరా కావెర్నాస్) రక్తంతో ఉబ్బుతుంది. ఈ కారణంగా ఈ కణజాలం అత్యధిక ఒత్తిడికి గురవుతుంది. దీంతో అంగస్తంభన ఏర్పడుతుంది. దీంతో ఒక్కోసారి పురుషాంగం వంగుతుంది. కొంతమందికి నిటారుగా ఉంటుంది. కొంతమంది పురుషుల్లో పురుషాంగం ఎడమకు లేదా కుడికి వంగవచ్చు. ఇది అసలు సమస్యే కాదు.

సర్జరీ చేయించాల్సిన అవసరం లేదు

సర్జరీ చేయించాల్సిన అవసరం లేదు

వంకరగా ఉన్నంత మాత్రానా అంగానికి సర్జరీ చేయించాల్సిన అవసరం లేదు. అలాగే సెక్స్ లో సంతృప్తి అనేది అంగం వంకరంగా ఉండడానికి సంబంధం లేదు. రకరకాల భంగిమలు ఉపయోగించి సెక్స్ లో సంతృప్తి చెందండి. మీకు అంగస్తంభనలున్నంత కాలం మీరు సెక్స్ కు పనికి వస్తారు. ఎలాంటి ఆందోళన చెందకుండా మీ భార్యకు అన్ని వివరాలు వివరించి దాంపత్య జీవితాన్ని బాగా గడపండి. వీలైతే డాక్టర్ ద్వారా మీ ఆవిడకు వివరింపజేయండి.

English summary

my penis curves towards the left will it affect my sex life

my penis curves towards the left will it affect my sex life
Story first published: Tuesday, April 10, 2018, 17:00 [IST]