Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
పెళ్లయినా శోభనం కావడం లేదు, ముట్టుకుంటే కందిపోయే పెళ్లాం ఉన్నా ఏమీ చెయ్యలేకపోతున్నా #mystory311
నేనే బలవంతంగా ముద్దులు పెట్టుకునేవాణ్ని. ముద్దుల వరకు ఒకేగానీ ఆ పని మాత్రం మంచి ముహూర్తానా చేసుకుందాం అంటోంది. ఇంత నమ్మకాలేంటే మీకు అంటే.. నమ్మకం కాదండీ భయం.
నాకు గత శ్రావణ మాసంలో పెళ్లయ్యింది. ఆమె మా బంధువుల అమ్మాయే. కానీ పెళ్లికి ముందు నాకు తనతో అంతగా పరిచయం లేదు. చాలా రోజుల తర్వాత నన్ను వాళ్ల పేరేంట్స్ ఏదో ఫంక్షన్ లో చూశారట. వాళ్లకు నేను నచ్చడంతో మా ఇంట్లో వారితో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు.
మా అమ్మనాన్నలు అన్నీ ఆలోచించి ఆ పెళ్లికి ఒకే చెప్పారు. వాళ్ల మాట కాదనలేక నేను కూడా ఒప్పుకున్నాను. నా భార్య చాలా మంచిది. చాలా పద్దతిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచీ చాలా సంప్రదాయంగా పెరిగింది.

ఆ కార్యం మాత్రం పూర్తి కాలేదు
మాకు పెళ్లయితే అయ్యింది కానీ ఆ కార్యం మాత్రం పూర్తి కాలేదు. పెళ్లయిపోయాక మంచి రోజులు లేవని ఆ కార్యాన్ని వాయిదా వేశారు. మా అత్తగారింట్లో అందరికీ తిథులు, జాతకాలపై బాగా నమ్మకం. మా భార్య కూడా ఆ నమ్మకాలు ఎక్కువ.

టెంప్ట్ అయ్యేవాణ్ని
మొత్తానికి ఒక శుభ మూహుర్తానా మా శోభనం అవుతుందని నేను చాలా రోజులుగా వేచి చూశాను. రోజూ నా భార్య అందంగా రెడీ అయి వచ్చి నా పక్కనే పడుకుంటే టెంప్ట్ అయ్యేవాణ్ని. కానీ తను నన్ను అస్సలు ముట్టుకోనిచ్చేది కాదు.

బలవంతంగా ముద్దులు
నేనే బలవంతంగా ముద్దులు పెట్టుకునేవాణ్ని. ముద్దుల వరకు ఒకేగానీ ఆ పని మాత్రం మంచి ముహూర్తానా చేసుకుందాం అంటోంది. ఇంత నమ్మకాలేంటే మీకు అంటే.. నమ్మకం కాదండీ భయం.

ఏడాది తర్వాత కలుద్దాం
ఇంకెన్ని రోజులు వెయిట్ చెయ్యాలని అడిగాను. వాస్తవానికి మనం శోభనం చేసుకోవాలంటే చాలా మంచి రోజులున్నాయి. కానీ మన జాతకం ప్రకారం పెళ్లయిన ఏడాది తర్వాత శారీరకంగా కలిస్తేనే మంచిదట.

అప్పుడు మనమిద్దరం ఒక్కటయితే
ఏడాది తర్వాత ఒక ప్రత్యేక సమయంలో మనమిద్దరం ఒక్కటయితే పండంటి బిడ్డ పుడతాడట. మన కాపురం కలకాలం పచ్చగా ఉంటుందట అని నా భార్య ఏవేవో కబుర్లు చెప్పింది.

రోజూ రౌండ్ల వారీగా ఎంజాయ్ చేస్తారు
మీకు ముందే ఈ విషయం చెబితే కోప్పడతారని చెప్పలేదండీ. ప్లీజ్ అర్థం చేసుకోండంటూ నా భార్య నా బుగ్గపై ముద్దు పెట్టింది. అయినా నాకు ఈ ఖర్మ ఏంటే.. అందరికీ పెళ్లయిన వెంటనే కార్యం పూర్తవుతుంది. తర్వాత రోజూ రౌండ్ల వారీగా అందులో పాల్గొంటూ ఉంటారంటూ నా భార్యపై కోప్పడ్డాను.

ముట్టుకుంటే కందిపోయే పెళ్లాం
నాకు ముట్టుకుంటే కందిపోయే పెళ్లాం దొరికినా ఏమీ చేసుకునే అవకాశం లేదు. ఇప్పటికీ జాతకాలను నమ్మి కాపురాలు చేస్తున్నారంటే మీ కాళ్లను కడిగి ఆ నీళ్లను నా తలపై పోసుకోవాలంటూ మా ఆవిడపై మండిపడ్డాను.

నైట్ బాగా రెడీ అయి
కానీ నా భార్య నేను మాట్లాడిన మాటలను పట్టించుకోలేదు. ఇప్పటికీ రోజూ నైట్ బాగా రెడీ అయి వచ్చి నా పక్కనే పడుకుంటూ ఉంటుంది. కానీ నన్ను ఏమీ చెయ్యనివ్వదు. నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నాను.

కోరికలను చంపుకుంటున్నా
కేవలం తన నమ్మకాలకు విలువనిస్తూ నా కోరికలను చంపుకుంటున్నాను. వాస్తవానికి పెళ్లయ్యాక ఆడవారు తమ జీవితాలను మొత్తం భర్త కోసం పిల్లల కోసం అంకితం చేస్తుంటారని అంటుంటారు.

రోజూ నరకం అనుభవిస్తున్నాను
కానీ నేను మాత్రం నా భార్య కోసం, తన నమ్మకాల కోసం నా కోరికల్ని అణుచుకుంటూ రోజూ నరకం అనుభవిస్తున్నాను. నా ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారో చెప్పండి బ్రదర్.



Click it and Unblock the Notifications
