For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లాం నగ్నంగా పక్కన పడుకుంటున్నా హస్త ప్రయోగమే దిక్కు, ఆ ఛాన్స్ ఇవ్వదు #mystory241

పాలరాతి శిల్పంలా ఉన్న తనను ఒక్కసారి ముట్టుకుంటే చాలు అనుకున్న నాకు రోజూ ఆమెను అనుభవించే ఛాన్స్ వచ్చిందనుకున్నాను. తను వచ్చి నా పక్కనే పడుకున్నా నాకు టచ్ చేయాలంటే భయం వేసింది. మెల్లగా చెయ్యి వెయ్యబోయా

By Arjun Reddy
|

మాది చాలా పేద కుంటుంబం. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలుపడ్డాను. పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ చదువుకున్నాను. మొత్తానికి మంచి జాబ్ లో సెటిలయ్యాను. అక్కడ నాకంటే పెద్ద క్యాడర్ ఉన్న ఆమె పరిచయం అయ్యింది. మొదట ఆమెను చూసి ఈమెకు చాలా పొగరనుకున్నాను. తర్వాత ఆమెతో నాకు చనువు పెరిగింది.

నాకు డ్రైవింగ్ కూడా రావడంతో రోజూ తన వెంట ఇంటికి తీసుకెళ్లేది. తనను నేను కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేవాణ్ని. ఎంతైనా ఆమె నా సుపీరియర్ అని ఆమెకు ఎక్కువగా మర్యాద ఇచ్చేవాణ్ని. ఆమె కూడా నన్ను బాగానే ట్రీట్ చేసేది. వీకెండ్స్ లో నన్ను పబ్ కు కూడా తీసుకెళ్లేది.

హీరోయిన్ లా ఉంటుంది

హీరోయిన్ లా ఉంటుంది

ఆమె అచ్చం బాలీవుడ్ హీరోయిన్ లా ఉంటుంది. ఆమె స్నేహితురాలళ్లు కూడా అంత పబ్ కల్చర్ వాళ్లే. అలాంటి వాళ్లతో నేను కలిసి తిరుగుతానని కలలో కూడా అనుకోలేదు. నాకు ప్రతి పని వస్తుంది కాబట్టి ఆమె గ్రూప్ లోని అమ్మాయిలంతా నన్ను బాగా ఇష్టపడేవారు. ఆ అమ్మాయిలంతా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తే నన్నే కారు డ్రైవింగ్ చేసేందుకు తీసుకెళ్లేవారు.

సెక్స్ గురించి మాట్లాడుకునేవారు

సెక్స్ గురించి మాట్లాడుకునేవారు

నన్ను వారిలో ఒకరిగా భావించేవారు. నా ముందే సిగరెట్స్ తాగేవారు, మందు తాగేవారు. అబ్బాయిలు గురించి వారి మనస్సులో మాటలన్నీ చెప్పుకునేవారు. వాళ్ల బాయ్ ఫ్రెండ్స్ తో గడిపిన క్షణాలను కూడా నా ఎదుటే పంచుకునేవారు. కొందరైతే నేను పక్కనున్నా కూడా సెక్స్ గురించి మాట్లాడుకునేవారు.

మేడం నన్ను సేవ్ చేసేది

మేడం నన్ను సేవ్ చేసేది

నన్ను కూడా అన్ని విషయాలు అడిగేవారు. నీకు లవర్ ఎవరూ లేరా అని ఆటపట్టించేవారు. ఆ టైమ్ లో మా మేడం నన్ను సేవ్ చేసేది. అతనికి అంత సీన్ లేదులే అంటూ నన్ను వెనుకోసుకొచ్చేది. మేడం స్నేహితురాళ్లంతా పొగుడుతుంటే నాకు భలే ఆనందంగా ఉండేది.

Most Read :నాకు 19 ఏళ్లు, నేనింకా పెద్దమనిషిని కాలేదు కారణం ఏమంటారు? అందులో పాల్గొనచ్చా? పిల్లలు పుడతారా?Most Read :నాకు 19 ఏళ్లు, నేనింకా పెద్దమనిషిని కాలేదు కారణం ఏమంటారు? అందులో పాల్గొనచ్చా? పిల్లలు పుడతారా?

పెళ్లి చేసుకుంటావా అంది

పెళ్లి చేసుకుంటావా అంది

మేడం వాళ్లు బాగా రిచ్. వాళ్ల నాన్న కోట్లకు అధిపతి. ఒక రోజు మేడం నన్ను ఇంటికి పిలిపించింది. ఇంటికి వెళ్లగానే ఆమె నాన్న, అమ్మ కూడా కూర్చొని ఉన్నారు. అందరి ఎదుటే ఆమె నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నా నోటి వెంట మాట రాలేదు. అంత అందమైన అమ్మాయి, ఐశ్వర్యం గల అమ్మాయి నన్ను చేసుకుంటుందా అని ఆశ్చర్యపోయాను. వీళ్లు ఏమైనా జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను.

తర్వాత అసలు విషయం తెలిసింది

తర్వాత అసలు విషయం తెలిసింది

సీరియస్ గానే మేడం నన్ను పెళ్లి చేసుకుంటానంది. సరే అనడానికి కూడా ధైర్యం లేదు. మనస్సులో చాలా ఆనందించాను. మరుసటి రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మా పెళ్లి జరిగింది. ఇంతడబ్బు ఉండి కూడా మేడం ఎందుకింత సింపుల్ గా పెళ్లి చేసుకుందో అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఆమె ఇది వరకే పెళ్లయ్యిందని. ఆ విషయం తెలిసినా కూడా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

బాధగా అనిపించలేదు

బాధగా అనిపించలేదు

ఆమె అంటే అభిమానం ఉండడంతో రెండో పెళ్లి చేసుకున్నా కూడా నాకు పెద్దగా బాధగా అనిపించలేదు. పెళ్లయిన తర్వాత తనతో నాకు ఫస్ట్ నైట్ అంటే చాలా భయం వేసింది. అంత స్టేటస్ ఉన్న అమ్మాయి నాకు సహకరిస్తుందా అని అనుకున్నాను. ఆమెను చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను.

ఒక్కసారి ముట్టుకుంటే చాలు

ఒక్కసారి ముట్టుకుంటే చాలు

పాలరాతి శిల్పంలా ఉన్న తనను ఒక్కసారి ముట్టుకుంటే చాలు అనుకున్న నాకు రోజూ ఆమెను అనుభవించే ఛాన్స్ వచ్చిందనుకున్నాను. తను వచ్చి నా పక్కనే పడుకున్నా నాకు టచ్ చేయాలంటే భయం వేసింది. మెల్లగా చెయ్యి వెయ్యబోయాను. తను నావైపు తిరిగి చూసే సరికి భయపడ్డాను.

<strong>Most Read :సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇలా చేస్తే ఏ రోగాలు రావు!</strong>Most Read :సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇలా చేస్తే ఏ రోగాలు రావు!

ఫోర్ ప్లే చేయించుకుంది

ఫోర్ ప్లే చేయించుకుంది

నాతో సెక్స్ చేయాలని ఉందా అంది. అవునన్నట్లు ఫేస్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాను. సరే ముందు నేను చెప్పినట్లు చెయ్యి అంది. సరే అన్నాను. తనకు నాతో మసాజ్ చేయించుకుంది. ఫోర్ ప్లే చేయించుకుంది. తర్వాత ఒక రమ్ బాటిల్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంది.. గ్లాస్ పోసి ఐస్ ముక్కలు వేసి ఇస్తూ ఉండమంది. తను చెప్పినట్లుగానే చేశాను.

ఆ ప్లేస్ లో షేవ్ కూడా

ఆ ప్లేస్ లో షేవ్ కూడా

తను మంచంపై కూర్చొని తాగుతుంటే నేను కింద కూర్చొని తనకు సేవలు చేయాల్సి వచ్చింది. ఏదో ఫస్ట్ నైట్ కదా అలా చెయ్యమని చెప్పిందనుకున్నా. ఇప్పటికీ మా పెళ్లి అయి ఐదేళ్లు అవుతున్నా అలాగే చేస్తున్నా. ఇంకా ఇప్పుడు అదనపు డ్యూటీలు కూడా ఇచ్చింది. అప్పుడప్పుడు తనకు ఆ ప్లేస్ లో షేవ్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకు నా జీవితం ఇలా తయారైంది అని బాధపడని రోజూ లేదు.

Most Read :మీ రాశి ప్రకారం మీరిలా ప్రవర్తిస్తారుMost Read :మీ రాశి ప్రకారం మీరిలా ప్రవర్తిస్తారు

 నాకు నచ్చినట్లుగా తనని అనుభవించేవాణ్ని

నాకు నచ్చినట్లుగా తనని అనుభవించేవాణ్ని

ఎప్పుడేగానీ డబ్బుకు ఆశపడి లగ్జరీలకు అలవాట్లు ఉన్న అమ్మాయిని ప్రేమించినా.. పెళ్లి చేసుకున్నా సంకనాకిపోయేది అబ్బాయిలే. ఆ విషయం గుర్తించుకోవాలని అబ్బాయిలకు సలహా ఇస్తున్నాను. ఏదో నాకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకుని రోజుకు నాకు నచ్చినట్లుగా తనని అనుభవించేవాణ్ని

పెళ్లాం పక్కన పడుకుంటున్నా

పెళ్లాం పక్కన పడుకుంటున్నా

కానీ ఇప్పుడు మాత్రం నా భార్య నగ్నంగా నా పక్కన పడుకున్నా ధైర్యంగా చెయ్యి వేయలని పరిస్థితి. అందమైన పెళ్లాం పక్కన పడుకుంటున్నా కూడా హస్త ప్రయోగం చేసుకుని ఆనందించాల్సి వస్తోంది.

Most Read :నా భర్త నా పిన్ని, చెల్లెలు, స్నేహితురాలితో ఒక్క రోజే గడిపాడు, రాత్రి మళ్లీ నాతో సెక్స్ #mystory240Most Read :నా భర్త నా పిన్ని, చెల్లెలు, స్నేహితురాలితో ఒక్క రోజే గడిపాడు, రాత్రి మళ్లీ నాతో సెక్స్ #mystory240

English summary

My wife disrespects me a lot all the time

My wife disrespects me a lot all the time
Desktop Bottom Promotion