Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
నా భార్యతో ఇబ్బందిపడుతున్నా, బెడ్రూమ్ లో నాకు చుక్కలు కనపడతాయి, శృంగార కోర్కెలు ఎక్కువ #mystory310
నా ఎదుట తాను అస్సలు డ్రెస్ చేంజ్ చేసుకోదు. దీంతో తనపై నాకు రోజూ కోపం వస్తూ ఉంటుంది. అరె.. నేను ఏమైనా పరాయి మగాడినా నీ భర్తనే కదా అంటే కూడా అర్థం చేసుకోదు. నాకు ఏవేవో కలలున్నాయి.
నాకు వివాహం చేసుకోవాలని ఉండేది కాదు. కానీ నా తోటి వాళ్లంతా పెళ్లయిపోయి, పిల్లలతో హ్యాపీగా ఉండడం చూసి మా ఇంట్లో వారు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మొదట్లో నేను ఏ సంబంధం చూసినా కూడా నో చెప్పేవాణ్ని.
అసలు అమ్మాయిని చూడకుండానే నాకు నచ్చలేదని చెప్పేవాణ్ని. పెళ్లయితే ఎంజాయ్ ఉండదని నా అభిప్రాయం. అందుకే కొన్నాళ్లు బాగా ఎంజాయ్ చేసి తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నాను.

బంధువుల అమ్మాయిని సెట్ చేశారు
మొత్తానికి నా ప్లాన్ మొత్తం మా ఇంట్లో వాళ్లకు అర్థమైంది. వీడిని ఇలాగే వదిలిపెడితే ఎవరో ఒక అమ్మాయిని చూపించి ఈమెతోనే డేటింగ్ చేస్తున్నాను... నాకు పెళ్లి వద్దూ.. ఏమీ వద్దూ అంటాడని అనుకున్నారు. వెంటనే మా బంధువుల్లోనే ఒక అమ్మాయిని నాకు సెట్ చేశారు.

శృంగార కోర్కెలు ఎక్కువ
తర్వాత ఆమెనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నాకు పెళ్లయి నాలుగేళ్లు అవుతుంది. మాకొక బాబు ఉన్నాడు. అయితే నాకు
శృంగార కోర్కెలు చాలా ఎక్కువ. నా భార్యది పక్కాపల్లెటూరు. నేనేమో చిన్నప్పటి నుంచి సిటీలో పెరిగాను.

అలవాటు పడడానికి
ప్రస్తుతం నేను ఒక మెట్రోసిటీలో జాబ్ చేస్తున్నాను. మా ఆవిడ ఈ కల్చర్ కు అలవాటు పడడానికి చాలా రోజులు పట్టింది. మొదట్లో నేను ఏమీ చేసినా నా భార్య తప్పుగా అనుకునేది. నేను సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేసి చూసినా కూడా తాను నేనేదో పెద్ద తప్పు చేస్తున్నట్లుగా తాను ఫీలయ్యేది.

నా భార్యకు అస్సలు నచ్చదు
తర్వాత అన్ని విషయాలపై తనకు అవగాహన కల్పించాను. నా భార్యతో శృంగారానికి సంబంధించిన అన్ని విషయాలపై మాట్లాడాలని నాకు మనస్సులో ఉంటుంది. కానీ నేను ఆ విషయాలపై బోల్డ్ గా మాట్లాడితే నా భార్యకు అస్సలు నచ్చదు.

బెడ్రూమ్ లో సహకరించదు
బెడ్రూమ్ లో మా ఆవిడ నాకు అస్సలు సహకరించదు. రోజూ ఆ విషయంలో తనని వేడుకోవాల్సి వస్తుంది. నాకు ఆమె క్వయిట్ అపోజిట్ గా ప్రవర్తిస్తుంది. ప్రతి రోజూ నాకు బెడ్రూమ్ లో చుక్కలు కనపడతాయి. తనని ఎంతగా అడుకున్నా కూడా నాకు సహకరించదు.

బాగా సహకరిస్తే
నేను నీకు బాగా సహకరిస్తే నా గురించి మీరు తప్పుగా అనుకుంటారని బాధపడుతూ ఉంటుంది. నేను అలా ఏమీ అనుకోనే అంటే కూడా వినదు. నాకు రకరకాల భంగిమల్లో అందులో పాల్గొనాలని ఉంటుంది. కానీ తాను అస్సలు సహకరించదు. ఎంత అడుకున్నా ఒప్పుకోదు. పరాయి పురుషుడి దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో నా దగ్గర కూడా అలాగే చేస్తుంది.

డ్రెస్ చేంజ్ చేసుకోదు
నా ఎదుట తాను అస్సలు డ్రెస్ చేంజ్ చేసుకోదు. దీంతో తనపై నాకు రోజూ కోపం వస్తూ ఉంటుంది. అరె.. నేను ఏమైనా పరాయి మగాడినా నీ భర్తనే కదా అంటే కూడా అర్థం చేసుకోదు.
నాకు ఏవేవో కలలున్నాయి.

కుచ్చిళ్లను లోపలికి తోయాలని
తను చీరకట్టుకునేటప్పుడు ఆ కుచ్చిళ్లను నేనే లోపలికి తోయాలని, తను చీర కొంగు జారకుండా ఉండేందుకు భుజంపై బ్లౌజ్ కు, చీరకు పిన్నీస్ పెట్టాలని, తన జాకెట్ లో నుంచి బయటకు కనపడే బ్రా స్ట్రిప్స్ ను లోపలికి సర్దాలని ఇలా ఏవేవో కోరికలున్నాయి. కానీ వీటిలో ఒక్కదానికి కూడా నా భార్య ఒప్పుకోదు.

మంచి అమ్మాయే కానీ
నా భార్యతో కాపురం చేయలేకపోతున్నా. తను చాలా మంచి అమ్మాయే కానీ నన్ను ఇప్పటికీ భర్తలా భావించదు. ఏదో తెలియని వ్యక్తితో ప్రవర్తించినట్లు నాతో కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది.

చచ్చిపోవాలని అనిపిస్తూ ఉంటుంది
ఇలా చేస్తే ఏ మగాడైనా ఆత్మనూన్యతకు లోనవుతాడు. తనను తానే అసహ్యించుకుంటాడు. నా భార్య ఆ విషయంలో నా మాట విననప్పుడు నాకు చచ్చిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్యల్ని బయట ఎవరితో అంత బాహాటంగా చెప్పుకోలేం.

అంత మంచితనం పనికిరాదు
ఒకవేళ నా సమస్యలు ఎవరికైనా చెప్పుకుంటే మన పరువే పోతుంది. అందుకే ఆ విషయాలన్నీ మనస్సులోనే ఉంచుకుని కుమిలిపోవాల్సి వస్తుంది. నా భార్య మంచిదేకానీ భర్త దగ్గర కూడా మరీ అంత మంచితనం పనికిరాదని నా ఉద్దేశం.



Click it and Unblock the Notifications
