Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గర్ల్ ఫ్రెండ్ లేదని కక్కుర్తిపడ్డాను, మా నాన్న సెకెండ్ హ్యాండ్ అమ్మాయితో పెళ్లి చేశాడు
నాకు అసలు విషయం చెప్పకుండా ఆ అమ్మాయిని ఇచ్చి కట్టబెట్టారు. పిల్ల బాగానే ఉంది కానీ పెళ్లయిన తర్వాత తను నాకు తన లవ్ స్టోరీ చెబుతుంటే నాపై నాకే అసహ్యం వేసింది. దీనమ్మ జీవితం అందరూ కలిసి సెకెండ్ హ్యాండ్ అ
తను మా బంధువుల అమ్మాయి. ఇంటర్ వరకు ఊర్లోనే చదువుకుంది. డిగ్రీ చదివేందుకు పట్నంలో వదిలిపెట్టారు. ఆమె తల్లిదండ్రులు. హాస్టల్ లో ఫుడ్ బాగా లేకపోవడంతో అదే కాలేజీలో చదివే అమ్మాయిలతో కలిసి రూమ్ లో ఉండేది.
రోజూ రూమ్ నుంచి కాలేజీకీ ఆటోలో వెళ్లేది. దీంతో ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. తను గర్ల్స్ కాలేజీ చదివేది. కాలేజీలో అబ్బాయిలు ఎవరూ లేకపోవడం, ఎవరితో మాట్లాడడానికి అవకాశం లేకపోవడంతో ఆటో డ్రైవర్ తో ఎక్కువ చనువు పెంచుకుంది.

తన ట్రాక్ లోకి తెచ్చుకున్నాడు
అతను కూడా కొద్ది రోజుల్లోనే ఆమెను తన ట్రాక్ లోకి తెచ్చుకున్నాడు. ఇద్దరు ప్రేమలో ఉన్నారని తెలుసుకున్న రూమ్ మేట్స్ ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వెంటనే వాళ్లు ఆ అమ్మాయిని చదువు మాన్పించి ఇంటికి తీసుకొచ్చారు.

ఆటో డ్రైవర్ తో ప్రేమ
అంత వరకు జరిగిన కథకు నాకు అస్సలు సంబంధం లేదు. ఆ తర్వాత మా నాన్న ఒక రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా నాన్నకు అన్ని విషయాలు చెప్పారు. తమ కూతురు ఆటో డ్రైవర్ తో ప్రేమ వరకు వెళ్లడం నిజమేగానీ మేము వెంటనే అప్రమత్తమై ఇంటికి తీసుకొచ్చామని అమ్మాయి తల్లిదండ్రులు వివరించారు.

పెళ్లి చేసేద్దాం
ఇదంతా తనకు ఎందుకు చెబుతున్నారో ముందుగా మా నాన్నకు అర్థం కాలేదు. తర్వాత తమ కూతుర్ని ఇలాగే ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేదని వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామని నాన్నతో చెప్పారు.

బయట అబ్బాయిలెందుకండి
సరే మంచి అబ్బాయిని చూసి చెబుతానులెండి అని నాన్న వాళ్లకు చెప్పాడు. బయట అబ్బాయిలెందుకండి మీ బాబు ఉన్నాడు కదా అతనికే చేసుకోవొచ్చు కదా అని అడిగారు. అబ్బే... లేదండీ వాడు ఇంకా చదువుకోవాలి మా నాన్న ఏదో కవరింగ్ చేశాడు.

కాళ్లపై పడ్డారు
కానీ వాళ్లు వినలేదు. మీరే ఎలా అయినా సరే మీ అబ్బాయిని ఒప్పించండి అంటూ ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా నాన్న కాళ్లపై పడ్డారు. దీంతో మా నాన్న... సరే వాడికి ఒక్కమాట చెబుతాను. తర్వాత వచ్చి నేను మీతో మాట్లాడుతాను అని ఇంటికొచ్చేశాడు.

అసలే గర్ల్ ఫ్రెండ్స్ లేక
మా నాన్న ఇంటికొచ్చి ఒరేయ్ నీకు ఒక అమ్మాయిని చూశాం.. పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నేను అసలే గర్ల్ ఫ్రెండ్స్ లేక ఒక్క అమ్మాయి కూడా నాకు పడక కరువుతో అల్లాడిపోతున్న సమయంలో మా నాన్న ఆ మాటే అనేసరికి వెంటనే ఒకే అనేశాను. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను.

పెళ్లయ్యాక ఊర్లోనే ఉండి
ఎగ్జామ్స్ అయిపోయాక పెళ్లి చేసేసుకుంటా నాన్న అన్నాను. ఇక చదువు, ఉద్యోగం అంటే కూడా నాకు బాగా బోర్ గా ఉంది. పెళ్లయ్యాక ఊర్లోనే ఉండి మన పొలం పనులు చూసుకుంటాను అన్నాను. నా భార్య కూడా ఇంట్లో పనులు అన్నీ చూసుకుంటుందన్నాను.

సెకెండ్ హ్యాండ్ అమ్మాయిని
నాకు అసలు విషయం చెప్పకుండా ఆ అమ్మాయిని ఇచ్చి కట్టబెట్టారు. పిల్ల బాగానే ఉంది కానీ పెళ్లయిన తర్వాత తను నాకు తన లవ్ స్టోరీ చెబుతుంటే నాపై నాకే అసహ్యం వేసింది. దీనమ్మ జీవితం అందరూ కలిసి సెకెండ్ హ్యాండ్ అమ్మాయిని నాకు కట్టబెట్టారనిపించింది.

ఏం నాయన ఇట్ల చేసినావ్
చివరకు మా నాన్న కూడా నాకు తెలియకుండా మోసం చేశాడని కోపం వచ్చింది. వెంటనే మా నాయనను అడిగా.. ఏం నాయన ఇట్ల చేసినావ్ అని. అది కాదురా ఆ పిల్ల తల్లిదండ్రులు నా కాళ్లు పట్టుకుని అడుక్కున్నారురా. వాళ్ల కోసమే నీకు ఇంత త్వరగా పెళ్లి చేయాల్సి వచ్చిందన్నాడు. ఆ అమ్మాయిని కూడా అడిగాను. తనకు ఇష్టమే అని చెప్పిందన్నాడు.

ముద్దు పెట్టుకునే ప్రతిసారి
కానీ నా మనస్సులో మాత్రం నా భార్యను ముద్దు పెట్టుకునే ప్రతిసారి ఈ పిల్ల నేను పెట్టుకుంటుంటే కూడా ఆటోవాణ్నే తలుచుకుంటుందా ఏం కథ అని అనిపిస్తూ ఉంటుంది. తను నాతో కాస్త ఎక్కువగా రొమాన్స్ చేస్తే చాలు నాకు మాత్రం ఆటో అతనే గుర్తొస్తాడు.

ఎక్స్ పర్ట్ లా పెడుతూ ఉంటుంది
నాకు అసలు లిప్ టు లిప్ కిస్ పెట్టడానికే రాదు.. కానీ తను మాత్రం మంచి ఎక్స్ పర్ట్ లా పెడుతూ ఉంటుంది. తను అలా ముద్దు పెడుతున్నందకు సంతోషించాలా.. బాధపడాలా అర్థం కాక మదనపడిపోతుంటాను. ముద్దుల్లోనే కాదు అన్ని విషయాల్లో నా భార్య నాకంటే ఫాస్టే.

మూసుకుని నాతో కాపురం చెయ్యి
తనకు ఆటో డ్రైవర్ కు మధ్య ఏం నడిచిందో నేను చూడలేదు. కానీ తనకంటే ఎక్కువగా నాకే అతను గుర్తొస్తుంటాడు. మీనాన్నకు అన్నీ చెప్పే నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు..మూసుకుని నాతో కాపురం చెయ్యి అన్నట్లుగా నా భార్య ప్రవర్తిస్తూ ఉంటుంది.

కర్రోడా నీకు ఎక్కడో మచ్చ ఉందిరా
నా ఫ్రెండ్స్ అంతా ఒరేయ్ కర్రోడా.. నీకు ఎక్కడో మచ్చ ఉందిరా అందుకే మన బ్యాచ్ లోనే నీకు మంచి అందమైన పెళ్లాం దొరికిందని అంటుంటారు. వాళ్ల ముందు నేను చాలా లక్కీ అన్నట్లు బిల్డప్ ఇస్తానుగానీ మనస్సులో బాధపడుతుంటాను. నాకొచ్చినటువంటి కష్టం ఏ అబ్బాయికి రాకూడదని కోరుకుంటున్నాను.



Click it and Unblock the Notifications











