Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
నా భార్య శోభనం రోజు రాత్రే కండోమ్ ప్యాకెట్ చేతిలో పెట్టింది, నేను షాక్ తిన్నా #mystory336
"నాకు పెళ్లికి ముందు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేవు. కేవలం పేదల కష్టాలు తెలుసుకుని చలించిపోయి వాటి పరిష్కారానికి నా చేతనైనంతా సాయం చేయడం తప్ప మరేమీ తెలీదు. కానీ నాకు అన్ని విషయాలపై అవగాహన మాత్రం ఉంది. మన
ఆ రోజు నా శోభనం. నేను చిన్నప్పటి నుంచి ఒక మజరా గ్రామంలో పెరిగాను. కానీ మా ఊర్లో నేనే పెద్ద తోపును. మా మండలంలో నేనే టెన్త్ క్లాస్ టాపర్ ని. నేను ఎమ్మెస్సీ పూర్తి చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాను.
నా భార్య ఎమ్మెస్సీ డబ్ల్యూ చేసింది. తనకు సామాజిక కార్యకళాపాలు అంటే చాలా ఇష్టం. ఇక ఫస్ట్ నైట్ రోజు తను నాతో చాలా ప్రామీస్ లు చేయించుకుంది. ఆ సమయంలో తాను చెప్పినట్లుగానే వినాలంది. అన్నింటికీ సరే అన్నాను

కొన్నాళ్లు అందులో ఎంజాయ్
పెళ్లయిన వెంటనే పిల్లలు వద్దు.. పిల్లల కోసం కాస్త ప్లానింగ్ చేసుకుందాం అంది. సరే అన్నాను. కొన్నాళ్లు అందులో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటుందేమో అనుకున్నాను. నా భార్య చాలా ఫాస్ట్ గా ఉంది ఆ విషయాల్లో అనుకున్నాను.

కండోమ్ ప్యాకెట్ చేతిలో పెట్టింది
తర్వాత నా భార్య కండోమ్ ప్యాకెట్ చేతిలో పెట్టింది, నేను షాక్ తిన్నా, ఎక్స్ పీరియన్స్ ఉందా అన్నాను. "చీ ఏంటీ అలా మాట్లాడుతున్నావ్... నేను నిప్పును" అంది. వాస్తవానికి తన ఉద్దేశం వేరు. కొన్ని రోజుల పాటు రూరల్ ఏరియాలో బాగా తిరిగి సమాజ సేవ చేయాలనేది తన ఉద్దేశం. త్వరగా పిల్లలు పుడితే తన జాబ్ కు గ్యాప్ వస్తుందని తన భయం.

ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేవు
"నాకు పెళ్లికి ముందు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేవు. కేవలం పేదల కష్టాలు తెలుసుకుని చలించిపోయి వాటి పరిష్కారానికి నా చేతనైనంతా సాయం చేయడం తప్ప మరేమీ తెలీదు. కానీ నాకు అన్ని విషయాలపై అవగాహన మాత్రం ఉంది. మనం కొన్ని రోజులు, పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుందాం. అందువల్ల నువ్వు నాతో కలిసే ప్రతిసారి కండోమ్ వాడు అని చెప్పింది.

అనుమానపడ్డాను
సరే అన్నాను. మొదట నేను నా భార్య ప్రవర్తన చూసి చాలా అనుమానపడ్డాను. అయితే పాపం నిజంగా తాను చాలా మంచి అమ్మాయి. నిత్యం జనం కోసం పరితపిస్తూ ఉంటుంది.

తన ఆలోచనలు చెబుతుంటే
తన ఆలోచన తీరు చాలా భిన్నంగా ఉంటుంది. పెళ్లికాక ముందు నేను ఒక మేధావిననుకునేవాణ్ని. కానీ తన ఆలోచనలు నాతో చెబుతుంటే నాకున్న నాలెడ్జ్ చాలా తక్కువని అర్థమైంది.

ఉదయమే లేచి
తను ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తుంది. ఉదయమే లేచి గ్రామాల్లోని పేదలకు దగ్గరకు వెళ్తుంది. వారి కష్టాలను తెలుసుకుంటుంది. డాక్యుమెంటరీలు తీస్తుంది. తను పని చేస్తే సంస్థ ద్వారా వారికి సాయం అందేలా చేస్తుంది.

నా భార్యగా రావడం అద్రుష్టం
తను చూడడానికి చాలా ఫ్యాషన్ బుల్ గా ఉంటుంది. కానీ గ్రామాల్లోకి వెళ్లే ముందు మాత్రం చాలా సాధాసీదాగా వెళ్తుంది. మట్టి మనుషుల మాటల్లోని మాధుర్యం తనకు మాత్రమే తెలుసునని నాకు రోజూ చెబుతూ ఉంటుంది. నిజంగా తను నా భార్యగా రావడం నా అద్రుష్టం.



Click it and Unblock the Notifications
