నా భార్యకు సెక్స్ కోరికలు ఎక్కువ.. నేను అన్ని సార్లు సెక్స్ చెయ్యలేకపోతున్నా!

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు కిరణ్. నాకు పెళ్లి అయి ఏడాది అవుతోంది. వివాహమైన మొదట్లో నాలా ఆనందంగా ఉండేవాణ్ని. ఆఫీసులో ఎంత స్ట్రైస్ ఉన్నా నైట్ ఇంటొకొచ్చి మా ఆవిడతో సెక్స్ లో పాల్గొంటే ఆ స్ట్రైస్ మొత్తం పోయేది. సెక్స్ కు టానిక్ ప్రపచంలో ఇంకేది లేదు అనుకునేవాణ్ని.

నా భార్య పట్టించుకోవడం లేదు

నా భార్య పట్టించుకోవడం లేదు

రానురాను నాపై బాధ్యతలు పెరిగాయి. ఆఫీసులో వర్క్.. ఇంట్లో సంసార బాధ్యతలు, ఒక వైపు బాగా సంపాదించాలనే తాపత్రయంతో నేను సతమతం అవుతున్నాను. నా భార్య మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు.

బాగా ఎంజాయ్ చేసొద్దాం

బాగా ఎంజాయ్ చేసొద్దాం

నేను ఎంత టెన్షన్ తో రోజూ చచ్చిపోతున్నానే విషయం తనకు తెలియడం లేదు. శనివారం, ఆదివారం రాగానే ఏమండీ.. ఎటైనా ట్రిప్ ప్లాన్ చెయ్యండి.. హోటల్ బుక్ చెయ్యండి.. రెండు రోజులు బాగా ఎంజాయ్ చేసొద్దాం అంటూ ఉంటుంది.

రూమ్ బుక్ చేసుకుని గడిపేవాళ్లం

రూమ్ బుక్ చేసుకుని గడిపేవాళ్లం

పెళ్లయిన మొదట్లో నేను మా ఆవిడతో కలిసి ఊటీ, కొడైకెనాల్, గోవా ఇలాంటి ప్లేస్ లకు వెళ్లేవాణ్ని. అక్కడే హోటల్ లో రూమ్ బుక్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. రెండు రోజులు రొమాంటిక్ గా గడిపేవాళ్లం.

లెక్కలేనన్ని సార్లు సెక్స్ లో

లెక్కలేనన్ని సార్లు సెక్స్ లో

అలా ట్రిప్స్ కు వెళ్లినప్పుడు నేను మా ఆవిడతో అక్కడ లెక్కలేనన్ని సార్లు సెక్స్ లో పాల్గొనేవాణ్ని. తాను కూడా బాగా సహకరించేంది. ఇంట్లో మా అమ్మనాన్న కూడా ఉంటారు. అందువల్ల సెక్స్ లో పాల్గొనడానికి అంత స్వేచ్ఛ ఉండదు.

సెక్స్ కోసం అలాంటి ట్రిప్స్

సెక్స్ కోసం అలాంటి ట్రిప్స్

అందుకే మా ఆవిడ కేవలం సెక్స్ కోసం అలాంటి ట్రిప్స్ ప్లాన్ చెయ్యమని కోరుతూ ఉంటుంది. మొదట నేను డబ్బు గురించి ఆలోచించి ట్రిప్స్ ఎక్కువగా ప్లాన్ చేసేవాణ్ని కాదు. కానీ ఇప్పుడు మరో బలహీనత కూడా తోడైంది.

రోజుకు చాలాసార్లు సెక్స్

రోజుకు చాలాసార్లు సెక్స్

నా భార్యకు సెక్స్ కోర్కెలు అధికంగా ఉన్నాయి. వీలు దొరికినప్పుడల్లా ట్రిప్ ప్లాన్ చెయ్యమంటుంది. అక్కడికి వెళ్లాక రోజుకు చాలాసార్లు సెక్స్ చేయమని ఒకటే పోరు.

ట్రిప్ ప్లాన్ చెయ్యాలంటే భయం

ట్రిప్ ప్లాన్ చెయ్యాలంటే భయం

ఆమె కోర్కె తీర్చలేక చచ్చిపోతున్నా. ఒక్కోసారి తనతో ట్రిప్ ప్లాన్ చెయ్యాలంటే కూడా భయపడుతున్నా. ఒక్కోసారి నాలో నేను కుమిలిపోతున్నాను. నా భార్య సెక్స్ కోర్కెలు నేనే తీర్చకపోతే ఆమె మరొకరిని చూసుకుని అతనితో సెక్స్ ఎంజాయ్ చేస్తదేమోనని భయమేస్తోంది.

రోజూ రాత్రి మా ఆవిడతో సెక్స్

రోజూ రాత్రి మా ఆవిడతో సెక్స్

నా పరిస్థితి ఏ మగాడికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. నేను రోజూ రాత్రి మా ఆవిడతో సెక్స్ చేస్తుంటాను. ఒక్కసారి అయితే బాగా చెయ్యగలను రోజుకు మూడు సార్లు అంటే కాస్త నాకు కష్టంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు.

పెళ్లయ్యాక సెక్స్ పై మక్కువ చూపరు

పెళ్లయ్యాక సెక్స్ పై మక్కువ చూపరు

సమాధానం : కొందరు భర్తలు ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మగవారికి ఎక్కువగా బాధ్యతలుంటాయి కాబట్టి వారు పెళ్లి అయిన తర్వాత సెక్స్ పై అంతగా మక్కువ చూపరు. కానీ కొందరు ఆడవారికి పెళ్లయిన తర్వాత పెద్దగా బాధ్యతలుండవు.

భార్యకు ఆ మాత్రం కోరికలుంటాయి

భార్యకు ఆ మాత్రం కోరికలుంటాయి

అలాంటి ఆడవారి లిస్ట్ లో మీ భార్య కూడా ఉంది. ఆమెకు ఎంతసేపూ మీతో ట్రిప్స్ ప్లాన్ చేసుకుని సెక్స్ లో ఎంజాయ్ చెయ్యాలని ఉంది. అయితే ఈ విషయంలో మీ భార్యను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీకు కొత్తగా పెళ్లి అయ్యింది కాబట్టి మీ భార్యకు ఆ మాత్రం కోరికలుంటాయి.

సంతృప్తిపరిచే మార్గాలు వెతకండి

సంతృప్తిపరిచే మార్గాలు వెతకండి

అందులో మీ ఇంట్లో మీ అమ్మనాన్న కూడా ఉన్నారు కాబట్టి ఆమె అక్కడ మీతో స్వేచ్ఛగా సెక్స్ లో పాల్గొనలేదు. మీరు దీన్ని సమస్యగా భావించకండి. మీ భార్యను శృంగారంలో సంతృప్తిపరిచే మార్గాలు వెతకండి. ఆమెతో మీరు చాలా సార్లు సెక్స్ లో నేరుగా పాల్గొనాల్సిన అవసరం కూడా లేదు. కొనిసార్లు మీరు ఆమెతో ఫోర్ ప్లే లో పాల్గొనండి.

ఉపరతి చెయ్యండి

ఉపరతి చెయ్యండి

ఆమె వక్షోజాలను, యోని తదితర సున్నిత అవయవాలను స్పర్శించండి. ముద్దాడండి. ఇంకా బ్లో జాబ్ ( జననాంగాలను నోటితో స్పర్శించడం) కూడా చెయ్యండి. ఓరల్ సెక్స్ చెయ్యండి. మీరు ఇంకా రొమాంటిక్ గడపాలంటే చాలా చెయొచ్చు. ఉపరతి కూడా చెయ్యండి.

మెల్లిగా సెక్స్ పూర్తి చెయ్యండి

మెల్లిగా సెక్స్ పూర్తి చెయ్యండి

ఇద్దరూ కలిసి స్నానం చెయ్యండి.. ఒకరి ఒళ్లో ఒకరు కూర్చొని మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా చెయొచ్చు. ఇక చివరకు డైరెక్ట్ సెక్స్ లో పాల్గొనండి. అప్పుడు కూడా వెంటనే వీర్య స్కలనం అయ్యేలా కాకుండా కాస్త జాగ్రత్తలు పాటిస్తూ మెల్లిగా సెక్స్ పూర్తి చెయ్యండి.

అపనమ్మకం లేకుండా చూసుకోండి

అపనమ్మకం లేకుండా చూసుకోండి

ఇవన్నీ చేస్తే మీరు రోజంతా సెక్స్ లో పాల్గొన్నట్లు లెక్క. ఎన్నిసార్లు సెక్స్ చేశామన్నది కాదు ఎంత రొమాంటిక్ గా సెక్స్ చేశామన్నదే ముఖ్యం. అలాగే ఆమెను సంతృప్తి పరచలేను అనే అపనమ్మకం మాత్రం మీ దరిచేరకుండా చూసుకోండి.

మీలో మంచి సెక్స్ సామర్థ్యం ఉంది

మీలో మంచి సెక్స్ సామర్థ్యం ఉంది

అందరి మగాళ్ల మాదిరిగానే మీలో మంచి సెక్స్ సామర్థ్యం ఉందనే నమ్మకంతో మీ భార్యతో రొమాన్స్ చేస్తూ ఉండండి. మీ భార్య మీతో కాకుండా మరొకరితో సెక్స్ లో పాల్గొంటుందేమోనని భయపడకండి. మీపై మీరు నమ్మకం పెంచుకోండి. ఆమెను సెక్స్ లో బాగా సంతృప్తిపరచండి. నాకన్నా పోటుగాడు ఎవ్వడూ లేడు అని మీ మనస్సులో అనుకోండి.

English summary

my wife is too sexually demanding

my wife is too sexually demanding
Story first published: Monday, March 26, 2018, 11:02 [IST]