Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొన్నాం,పిల్స్ వేసుకుంది, ఇప్పుడు ఎంత సెక్స్ చేసినా పిల్లలు పుట్టడంలేదు
పెళ్లికి ముందే తాను ప్రెగ్నెంట్ అయితే చాలా కష్టమని, తన పరువు పోతుందని ఆమె గర్భనిరోధక మాత్రలు వేసుకునేది. నేను సెక్స్ చేసినప్పుడల్లా తాను వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి యోనిని శుభ్రంగా కడుక్కుని, వెంటనే మ
ప్రశ్న : నేను చదువుకునే రోజుల్లోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ఇద్దరం ఎలా అయినా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెళ్లికి ముందు ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేశాం. తను నేను అడిగనట్లుగా సహకరించేది. ఇద్దరం ఆదివారం నా రూమ్ లోనే ఉండేవాళ్లం.
భార్యాభర్తల మాదిరిగానే గడిపేవాళ్లం. తనని ముద్దుల్లో తడిపేవాణ్ని. తనకు పెళ్లికి ముందు అలా చేయించుకోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ నాకోసం సహకరించేది. అలా నేను ఆమెతో పెళ్లికి ముందే చాలా సార్లు సెక్స్ లో పాల్గొన్నాను.

పరువు పోతుందని
పెళ్లికి ముందే తాను ప్రెగ్నెంట్ అయితే చాలా కష్టమని, తన పరువు పోతుందని ఆమె గర్భనిరోధక మాత్రలు వేసుకునేది. నేను సెక్స్ చేసినప్పుడల్లా తాను వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి యోనిని శుభ్రంగా కడుక్కుని, వెంటనే మాత్రలు వేసుకునేది.

శారీరకంగా కలుస్తున్నాం
మొత్తానికి మా పెళ్లి జరిగిపోయింది. చాలారోజులుగా మేమిద్దరం శారీరకంగా కలుస్తున్నాం. అయినా మాకు పిల్లలు పుట్టడం లేదు. గతంలో నా భార్య ఎక్కువగా పిల్స్ ఉపయోగించడం వల్లే అలా జరిగిందా అని నా అనుమానం. దీనికి పరిష్కార మార్గం ఏమిటో తెలపగలరు.

ఇంకో తప్పు చేస్తారు
సమాధానం : యువత ఎక్కువగా పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొని మళ్లీ ఆ తప్పు బయటపడకుండా ఇంకో తప్పు చేస్తారు. మీ భార్య గర్భం దాల్చకపోవడానికి కారణం పిల్స్ మింగడం కూడా ఒకటి ఉండొచ్చేమో. కానీ అదే అసలు కారణం అని చెప్పలేం.

అవే కారణాలు
కొందరు అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు ఏవేవో విధానాలను అవలంబిస్తారు. అవన్నీ కూడా పెళ్లయిన తర్వాత గర్భం రాకుండా ఉండేందుకు కారణం అవుతాయి. మీ భార్యను వెంటనే గైనకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లండి.



Click it and Unblock the Notifications