నా భార్య.. నేను ఏ యాంగిల్స్ లో తనతో సెక్స్ చేస్తున్నానో నా ఫ్రెండ్స్ కు చెబుతోంది

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : భార్య పెళ్లి అయిన కొత్తలో నేను ఎలా చెబితే అలా ఉండేది. నాకు తెలియకుండా ఒక్క పని చేసేది కాదు. అయితే అప్పుడప్పుడు మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు, పార్టీలకు నా ఫ్రెండ్స్ వచ్చేవారు. అలా నా ఫ్రెండ్స్ కు మా ఆవిడ పరిచయం అయ్యింది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచివాళ్లే.

ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు

ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు

నా భార్యకు నాతో చిన్న ఏజ్ లోనే పెళ్లి అయ్యింది. తాను అంత మెచ్యూర్డ్ పర్సన్ కాదు. తనకు ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అప్పటికీ నేను చాలా సార్లు బయటివాళ్లతో ఎలా నడుచుకోవాలి.. ఎలా ప్రవర్తించాలనే విషయాలను నా భార్యకు చెప్పేవాణ్ని.

నా ఫ్రెండ్స్ తో స్నేహం

నా ఫ్రెండ్స్ తో స్నేహం

కానీ నా భార్య అర్థం చేసుకునేది కాదు. ఇక నాకు తెలియకుండా నా భార్య చాలా పనులే చేసింది. ఫంక్షన్లలో నా ఫ్రెండ్స్ పరిచయం కావడం వల్ల వాళ్లతో స్నేహం చేయాలనుకుంది. నా ఫ్రెండ్స్ కు తన నంబర్ ఇచ్చింది.

నేను ఆఫీస్ కు వెళ్లిన తర్వాత

నేను ఆఫీస్ కు వెళ్లిన తర్వాత

నా ఫోన్లో ఉన్న ఫ్రెండ్స్ నంబర్స్ కు డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడేది. దీంతో నా ఫ్రెండ్స్ లో కొందరు నా భార్యతో చాటింగ్ చెయ్యడం.. ఫోన్లు చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. నేను ఆఫీస్ కు వెళ్లిన తర్వాత రోజూ నా భార్య నా ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడేది.

నా భార్య వాళ్లతో అన్నీ చెప్పేది

నా భార్య వాళ్లతో అన్నీ చెప్పేది

నా ఫ్రెండ్స్ లో కొందరు వ్యక్తులు మంచివారు కాదు. అలాంటి వారితో నా భార్య చాటింగ్ చేసేది. నా భార్య వాళ్లు అడిగిన ప్రతి విషయాన్ని చెప్పేది. సడన్ గా నా ఫ్రెండ్ ఒకడు నాపై సెటైర్లు వేయడం మొదలుపెట్టాడు.

నిన్న నైట్ ఏ భంగిమ ట్రై చేశావు

నిన్న నైట్ ఏ భంగిమ ట్రై చేశావు

ఒకరోజు నేను ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండగా.. ఏరా.. నిన్న నైట్ ఏ భంగిమ ట్రై చేశావు అని అన్నాడు. కంఫర్ట్ గా ఉందా లేదా అన్నాడు. ఇవన్నీ వీడికెలా తెలుసు అని నేను ఆశ్యర్యపోయాను.

సెక్స్ అస్సలు చెయ్యడు

సెక్స్ అస్సలు చెయ్యడు

నీ భర్త నైట్ టైమ్ నీతో ఎలా గడుపుతాడు అని ఒక ఫ్రెండ్ నా భార్యకు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ కు నా భార్య మొత్తం డీటేల్స్ పంపింది. మా ఆయన ఒక్కోసారి సెక్స్ అస్సలు చెయ్యడు.. ఒక్కోసారి రోజుకు రెండు మూడు సార్లు సెక్స్ లో పాల్గొంటాడు అని నా ఫ్రెండ్ తో చాట్ చేసింది.

చాలా భంగిమల్లో సెక్స్ చేశాం

చాలా భంగిమల్లో సెక్స్ చేశాం

" మా ఆయన అప్పుడప్పుడు సెక్స్ చేస్తూనే పోర్న్ చూస్తాడని కూడా చెప్పింది. మా ఆయన నాతో రకరకాలా యాంగిల్స్ లో సెక్స్ చేయాలని మా ఆయన కోరుకుంటాడు. మేము ఇప్పటి వరకు చాలా భంగిమల్లో సెక్స్ చేశాం. మా ఆయన రోజుకొక భంగిమను ట్రై చేస్తాడు. నాకు ఆ భంగిమలు అస్సలు నచ్చవు" అని నా భార్య నా ఫ్రెండ్ తో చాట్ చేసింది.

సెక్స్ లో పాల్గొనాలనే కోరికతో

సెక్స్ లో పాల్గొనాలనే కోరికతో

ఈ మేసేజ్ లన్నీ చూశాకా నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నా ఫ్రెండ్స్ నన్ను రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. నా భార్య తెలియక నా ఫ్రెండ్ కు మెసేజ్ లు పెట్టిందా.. లేదంటే అతనితో సెక్స్ లో పాల్గొనాలనే కోరికతో ఇలా చేస్తుందా అనే విషయం నాకు అర్థం కావడం లేదు.

ఆంక్షలు పెట్టకండి

ఆంక్షలు పెట్టకండి

సమాధానం : మొదట మీరు మీ భార్యపై లేని పోని ఆంక్షలు పెట్టకండి. లేనిపోని ఆంక్షలు విధించడం వల్లే మీ భార్య అలా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇంట్లో ఫంక్షన్ల పేరుతో మీ భార్యకు మీరు కొత్తకొత్త ఫ్రెండ్స్ ను పరిచయం చేశారు. అదే మీ కొంప ముంచిది.

తప్పుదోవ పట్టే అవకాశం

తప్పుదోవ పట్టే అవకాశం

ప్రస్తుతానికి మీ భార్య కేవలం బయటి వ్యక్తులతో ఫ్రెండ్ షిప్ చేయాలని ఉద్దేశంతో అలాంటి రహస్యాలను కూడా పంపి ఉండొచ్చు. మీరు ఆమెను పట్టించుకోకపోతే ఆమె మరింత తప్పుదోవ పట్టే అవకాశం ఉంది.

చెడ్డ గుణాలున్న వ్యక్తుల వల్ల

చెడ్డ గుణాలున్న వ్యక్తుల వల్ల

ఇంటికి ఫ్రెండ్స్ ను పిలచుకొని వచ్చేటప్పుడు మీరు ఆలోచించాలి. కేవలం మంచి ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. చెడ్డ గుణాలున్న వ్యక్తులను ఇంటికి పిలిచి మీ భార్యకు పరిచయం చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడ్డారు. ఇక నుంచి అలా జరగుకుండా జాగ్రత్తపడండి.

అర్థం అయ్యేలా వివరించండి

అర్థం అయ్యేలా వివరించండి

అలాగే మీ భార్యకు అర్థం అయ్యేలా వివరించండి. అలా పక్క వ్యక్తులతో చాటింగ్ చెయ్యడం.. సీక్రెట్స్ షేర్ చేయడం వల్ల కలిగే ఇబ్బందులను మీ భార్యకు అర్థం అయ్యేలా వివరించండి. సంసారం గురించి ఆమెకు అవగాహన కల్పిచండి. ఆమెపైనే కోప్పడకండి. సున్నితంగా నచ్చజెప్పండి.

English summary

my wife shares private details of our life with with my friend

my wife shares private details of our life with with my friend
Story first published: Thursday, March 29, 2018, 10:01 [IST]