For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా భార్య నాతో సెక్స్ చేయించుకోనని తెగేసి చెబుతోంది, ఏం చెయ్యమంటారు?

మా పెళ్లి అయ్యేంత వరకు తను నాతో సెక్స్ లో పాల్గొనని చెప్పింది. నేను కూడా బలవంతం చేయలేదు. ఇటీవలే మా వివాహం అయ్యింది. కానీ తను నాతో శారీరకంగా కలవడం లేదు. రోజూ నన్ను టార్చర్ చేస్తుంది.

By Arjun Reddy
|

ప్రశ్న : తనతో నేను చాలా రోజులు డేటింగ్ చేశాను. తనతో నేను డేటింగ్ లో ఉన్న సమయం నుంచే శారీరకంగా కలిసేందుకు ప్రయత్నించాను. మొదటిసారి తను కేవలం ముద్దులు మాత్రమే ఇచ్చింది. తర్వాత తన బ్రెస్ట్ చూపించి వాటిని చూషించేందుకు, నొక్కేందుకు అవకాశం ఇచ్చింది. తర్వాత నాకు హ్యాండ్ జాబ్ చేయడం, బ్లో జాబ్ చేయడం చేసింది.

సెక్స్ లో పాల్గొనని చెప్పింది

సెక్స్ లో పాల్గొనని చెప్పింది

మా పెళ్లి అయ్యేంత వరకు తను నాతో సెక్స్ లో పాల్గొనని చెప్పింది. నేను కూడా బలవంతం చేయలేదు. ఇటీవలే మా వివాహం అయ్యింది. కానీ తను నాతో శారీరకంగా కలవడం లేదు. రోజూ నన్ను టార్చర్ చేస్తుంది. కేవలం హ్యాండ్ జాజ్ చేస్తాను అంటోంది.

వక్షోజాల చూషణ చేయించుకుంటోంది

వక్షోజాల చూషణ చేయించుకుంటోంది

అలాగే ముద్దులు పెట్టించుకుంటోంది. తన వక్షోజాల చూషణ చేయించుకుంటోంది. అంతకు మించి ఇంకేమీ చెయ్యనివ్వడం లేదు. అలా చేస్తుంటే తనకు శృంగారంలో లభించినంత సంతృప్తి లభిస్తోందని చెబుతోంది. తనకు యోనిలో స్రవాలు ఊరి చాలా సంతోషంగా ఫీలవుతున్నట్లు చెబుతోంది.

Most Read : రాశుల ప్రకారం వారి సీక్రెట్స్, భయాలు, రహస్యాలు ఇవేMost Read : రాశుల ప్రకారం వారి సీక్రెట్స్, భయాలు, రహస్యాలు ఇవే

పురుషాంగం పెద్దగా ఉందని

పురుషాంగం పెద్దగా ఉందని

నా పురుషాంగం పెద్దగా ఉందని తాను భయపడుతోంది. ఫస్ట్ నైట్ రోజు నేను పురుషాంగం పెట్టబోతే బాగా నొప్పి వచ్చిందని అల్లాడిపోయింది. అప్పటి నుంచి పురుషాంగా తన యోనిలో పెడతానంటే చాలు ఏడుస్తుంది. పెళ్లయి నెల రోజులవుతున్నా ఇంత వరకు మేము సెక్స్ చేసుకోలేదు. రోజూ నాకు నరకంలా అనిపిస్తూ ఉంది. ఏం చెయ్యమంటారు.

యోనిలో స్రవాలు ఊరవు

యోనిలో స్రవాలు ఊరవు

సమాధానం : కొందరు ఆడవారికి ఫస్ట్ నైట్ రోజూ చాలా భయం ఉంటుంది. దీంతో యోనిలో స్రవాలు ఊరవు. ఆ సమయంలో అంగాన్ని ప్రవేశపెట్టినట్లయితే నొప్పితో అల్లాడిపోతారు. అలాంటి సమస్యనే మీ భార్య ఎదుర్కొంటున్నట్లు ఉంది. సెక్స్ కు ముందు మీరిద్దరూ ఫోర్ ప్లే బాగా చేసుకోండి.

Most Read :బాయ్ ఫ్రెండ్ మోజులో పడి నాన్నను చాలా మోసం చేశా, పెళ్లికాకుండానే అన్ని రకాల తప్పులు చేశా #mystory244Most Read :బాయ్ ఫ్రెండ్ మోజులో పడి నాన్నను చాలా మోసం చేశా, పెళ్లికాకుండానే అన్ని రకాల తప్పులు చేశా #mystory244

కాస్త ఆయిల్ రాయండి

కాస్త ఆయిల్ రాయండి

ఆమె యోనిలో స్రవాలు ఊరిన తర్వాత మీరు పురుషాంగాన్ని ప్రవేశపెట్టండి. సెక్స్ పై ఆమెకు ఉండే భయాల వల్ల ఆమె అలా భయపడుతోంది. ఆమె యోని మీర టైట్ గా ఉంటే యోని ప్రవేశద్వారం వద్ద కాస్త ఆయిల్ లేదంటే వ్యాజిలైన్ వంటివి పూసి అంగాన్ని ప్రవేశపెడితే ఎలాంటి నొప్పి ఉండదు. కొన్ని సార్లు సెక్స్ లో పాల్గొంటే ఆటోమేటిక్ గా అలవాటై పోతుంది.

English summary

my wife stops sleeping with me what to do

my wife stops sleeping with me what to do
Desktop Bottom Promotion