For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మా బాస్ 98 మందితో సెక్స్ చేశాడు ! మీటింగ్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో సెక్స్ - #mystory162

నా శరీరంలోని అంగాంగం టచ్ చేశాడు. చాలా రొమాంటిక్ గా సెక్స్ చేశాడు. పని పూర్తయ్యాక... సర్ మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది. కానీ మీరు కూడా ఇలాంటి వాడని నేను అనుకోలేదు అన్నాను.

|

ఆఫీసు పని మీద మా బాస్ తనతో కలిసి ముంబైకి రమ్మని చెప్పాడు. రేపే మన ప్రయాణం.. లగేజ్ సర్దుకో అని చెప్పాడు. ఒకే అన్నాను. ఆఫీసులో మా బాస్ నాకే ఎక్కువగా ప్రియార్టీ ఇస్తాడు. అతను ఏది చెబితే నేను అది వింటాను. నాకు కాస్త వినయం కూడా ఎక్కువే. మిగతా అమ్మాయిలులంతా బాస్ ముందు వినయంగా ఉంటారు. అతను వెళ్లి పోయిన తర్వాత తిట్టుకుంటూ ఉంటారు.

పని విషయంలో కఠినంగా ఉంటారు

పని విషయంలో కఠినంగా ఉంటారు

మా బాస్ పని విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు. తప్పు చేస్తే ఎవరినైనా మందలిస్తాడు. ఇక మేమిద్దరం సార్ కారులో ఎయిర్ పోర్ట్ కు బయలుదేరాం. డ్రైవర్ రామ్ కార్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు. అరంగంటలొ ఎచిర్ పోర్ట్ కి వెళ్లాం.

ముంబై ఫ్లైట్ ఎక్కాం

ముంబై ఫ్లైట్ ఎక్కాం

నేను, బాస్ ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లాం. అక్కడ అన్ని చెకింగ్స్ అయిపోసరికి గంటకు పైగా టైమ్ పట్టింది. తర్వాత ముంబై ఫ్లైట్ ఎక్కాం. గంటలొ ముంబైలో ఫ్లైట్ దిగాం. మేము లగేజ్ తీసుకొని బయటకి వెళ్లేసరికి బయట రాజు ఒక అతను బొర్డ్ పట్టుకొని నిలబడ్డాడు. రాజు బుక్ చేసిన హొటెల్ కు మేము క్యాబ్ లో వెళ్లాం.

రూమ్ లోకి వెళ్లాం

రూమ్ లోకి వెళ్లాం

హొటెల్ చూడగానే అమ్మో ఎంత పెద్ద హొటెల్ అని అనుకున్నాను. తర్వాత అక్కడున్న ఒక బాయ్ మా లగేజీ తీసుకుని రూమ్ చూపించాడు. సార్ దిస్ ఈజ్ యువర్ రూం అని వెళ్లి పోయాడు. రాజు కూడా వెళ్లిపోయాడు. నేను, సార్ రూమ్ లోకి వెళ్లాం.

అందరి ముందే మెచ్చుకున్నాడు

అందరి ముందే మెచ్చుకున్నాడు

సర్ నన్ను వెళ్లి ఫ్రెష్ అయి రమ్మని చెప్పాడు. నేను ఫ్రెష్ అయి వచ్చాను. తర్వాత బాస్ కూడా ఫ్రెషప్ అయి వచ్చాడు. ఇద్దరం లంచ్ చేసుకుని మీటింగ్ కు హాజరయ్యాం. మీటింగ్ లో నేను బాగా ప్రజెంటేషన్ ఇచ్చాను. అది మా బాస్ కు బాగా నచ్చింది. నన్ను అందరి ముందే మెచ్చుకున్నాడు. పొగిడాడు.

కౌగిలించుకున్నారు

కౌగిలించుకున్నారు

మళ్లీ హోటల్ కు వచ్చేసరికి రాత్రి అయ్యింది. వెంటనే ఫ్రెషప్ అయి తిన్నాం. తర్వాత నేను వచ్చి రూమ్ లో కిటికిలో నుంచి బయట వ్యూ చూస్తున్నాను. వెనక నుంచి సర్ వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. నా మెడ మీద ముద్దు పెట్టాడు.

ఇలా చెయ్యడం బాగోలేదు

ఇలా చెయ్యడం బాగోలేదు

మా బాస్ అంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం. కానీ ఆయన ముద్దు పెట్టగానే ఏమీ అనకుండా ఉంటే నాకు కూడా ఇష్టం ఉందని అనుకుంటాడు కాబట్టి.. ఏం సర్ అలా చేస్తున్నారు అని అన్నాను. నువ్వుంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అయినా మీరు ఇలా చెయ్యడం బాగోలేదు అన్నాను.

లిప్ టు లిప్ కిస్

లిప్ టు లిప్ కిస్

నేను నీకు నచ్చలేదా అన్నాడు. నచ్చారు కానీ.. అని నేను చెబుతుండగానే నన్ను గట్టిగా కౌగిలించుకుని లిప్ టు లిప్ కిస్ పెట్టాడు. తర్వాత డైరెక్ట్ గా సెక్స్ లో పాల్గొందామా అన్నాడు. నేను నో చెప్పాను. ఆఫీసులో అంత మంది ఉండగా నిన్నే ఎందుకు ముంబైకి తీసుకొచ్చానో తెలుసా? నేను ఏది చెబితే అది నువ్వు వింటావని అని అన్నాడు.

మాటలతో నన్ను మాయ చేశాడు

మాటలతో నన్ను మాయ చేశాడు

నేనంటే నీకు ఇష్టం... నాకోసం నువ్వు ఏమైనా చేస్తావని నాకు తెలుసు... అందుకే నేను నీతో ఇలా ప్రవర్తిస్తున్నాను అన్నాడు. మాటలతో నన్ను మాయ చేశాడు. చివరకే సరే అన్నాను. సర్ సేఫ్టీ తెచ్చుకున్నారా అని అడిగాను. నేను వాడను నాకు అలవాటు లేదు అన్నాడు. అయితే నేను ఒప్పుకోను అన్నాను.

ఇంత రసికుడా ?

ఇంత రసికుడా ?

ప్లీజ్ ఒప్పుకో అంటూ బతిమిలాడాడు. సరే అన్నాను. సర్ మరి

ప్రెగ్నెన్సి వస్తే ఎలా అన్నాను. రెండు రోజులకి ఒక్కసారి పిల్ వాడితె సరిపోతుంది అన్నాడు. సెక్స్ స్టార్ట్ చేశాక తెలిసింది. మా సార్ ఇంత రసికుడా ? అని.

రొమాంటిక్ గా సెక్స్

రొమాంటిక్ గా సెక్స్

నా శరీరంలోని అంగాంగం టచ్ చేశాడు. చాలా రొమాంటిక్ గా సెక్స్ చేశాడు. పని పూర్తయ్యాక... సర్ మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది. కానీ మీరు కూడా ఇలాంటి వాడని నేను అనుకోలేదు అన్నాను.

వాడేసుకుందామనుకుంటున్నాను

వాడేసుకుందామనుకుంటున్నాను

"ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్లే ఉంటారు. కానీ సెక్స్ విషయం వచ్చే సరికి ఎంత మంచి వాడైనా చెడ్డవాడు అయిపోతాడు. నేను కూడా చాలా రోజులు నా సెక్స్ కోరికలను అలాగే దాచిపెట్టుకున్నాను. నాకు ఎన్నో ఆఫర్లు ఉన్నా కూడా వారితో సెక్స్ లో పాల్గొంటే నన్ను తర్వాత చిన్నచూపు చూస్తారని పాల్గొనలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఉన్న అవకాశాల్ని మొత్తం వాడేసుకుందామనుకుంటున్నాను" అని అన్నాడు.

ఇలాగే చేస్తుంటారా

ఇలాగే చేస్తుంటారా

అంటే ఆఫీసులో చాలా మందిని మీరు కాన్ఫరెన్స్ కు తీసుకెళ్తుంటారు. వారందరితోనూ ఇలాగే చేస్తుంటారా అని అడిగాను. మరి అలా చేయక ఇంకేమీ చేస్తాను. నేనమన్నా శ్రీరామ చంద్రుడిని అనుకున్నావా అన్నాడు.

నా ఒక్కదానితో మాత్రమేనట

నా ఒక్కదానితో మాత్రమేనట

మా బాస్ కేవలం నా ఒక్కదానితోనే సెక్స్ లో పాల్గొన్నాడు అన్నుకున్నాను. కానీ ఇలా అతనితో కలసి మీటింగ్ కు వచ్చిన అమ్మాయిల్లో నా నంబర్ 99. అంటే 98 మందిని మా బాస్ అయిపోగొట్టాడా అనుకున్నాను. కానీ కండోమ్ లేకుండా సెక్స్ లో పాల్గొంది నా ఒక్కదానితో మాత్రమేనట.

English summary

office romance is a regular norm and i am no exception

office romance is a regular norm and i am no exception
Story first published:Thursday, April 26, 2018, 13:10 [IST]
Desktop Bottom Promotion