ఫ్లైట్ లో వెళ్లి మరీ సెక్స్ లో పాల్గొన్నా.. నన్ను బాగా వాడుకుంది - #mystory163

Written By:
Subscribe to Boldsky

అప్పటికి ఇంకా నిద్రలేవలేదు. నిద్ర మబ్బులో ఉండగానే నాకు ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసేలోపే కట్ అయ్యింది. వెంటనే ఫోన్ చేశాను. సారీ అండీ.. అని మధుమైన గొంతు వినపడింది. నేను రాంగ్ నంబర్ డయల్ చేశాను.. ఫోన్ కట్ చేద్దామనుకునే లోపే మీకు ఫోన్ వచ్చేసింది. సారీ అండీ... అంది మళ్లీ తియ్యటి గొంతుతో.

తెలియని ఉత్సాహం

తెలియని ఉత్సాహం

అవతలివైపు అమ్మాయి అని తెలియగానే నాకు తెలియని ఉత్సాహం కలిగింది. మీరు ఎవరండీ.. మీరు ఏం చేస్తుంటారండీ.. మీరు ఎక్కడుంటారండీ అంటూ మాటలు కలిపాను. పది నిమిషాల సేపు మాట్లాడుకున్నాం. తన వివరాలన్నీ చెప్పింది. చివరకు సారీ అంది.

రోజంతా ఎదురు చూశాను

రోజంతా ఎదురు చూశాను

ఇది మా నాన్న నంబర్. మీరు మళ్లీ ఈ నెంబర్ కు ఫోన్ చేయకండి అంది. ఒకే అన్నాను. మరి మీతో మాట్లాడాలంటే ఎలా అన్నాను. నేనే మీకు ఫోన్ చేస్తాను అంది. ఆమె ఫోన్ కోసం ఒక రోజంతా ఎదురు చూశాను. రాలేదు.

ట్రూ కాలర్ లో అనిత అనే పేరు

ట్రూ కాలర్ లో అనిత అనే పేరు

మరుసటి రోజు సాయంత్రం మళ్లీ కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ట్రూ కాలర్ లో అనిత 420 అనే పేరు చూపించింది. వెంటనే లిఫ్ట్ చేశా. హాయ్ అనిత అన్నాను. ఎలా గుర్తుపట్టావు అంది. నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను.. కొత్త నంబర్ నుంచి ఫోన్ రాగానే నువ్వు అని అనుకున్నాను అన్నాను.

నాకు వినాలని అనిపించేది

నాకు వినాలని అనిపించేది

ఆ రోజు కూడా చాలా సేపు మాట్లాడుకున్నాం. మా ఇద్దరి భావాలు కుదిరాయి. తన మాటలు నాకు నచ్చేవి. తను ఏం చెప్పినా నాకు వినాలని అనిపించేది. ఇద్దరం ప్రతి టాఫిక్ గురించి మాట్లాడుకునేవాళ్లం.

ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది

ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది

తను ఎలా ఉంటుందో అని నేను ఊహించుకుంటూ ఉండేవాణ్ని. తర్వాత తన వాట్సాప్ నంబర్ ఇచ్చింది. ఫేస్ బుక్ లో కూడా నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. తను ఫొటోస్ చూశాను. సూపర్బ్ గా ఉంది.

విలవిలలాడిపోయాను

విలవిలలాడిపోయాను

సడన్ గా తన నుంచి ఫోన్లు లేవు. వాట్సాప్ మెసేజులు లేవు. వారం రోజులు నాకు ఏమీ తోచలేదు. విలవిలలాడిపోయాను. వారం తర్వాత మళ్లీ తన నుంచి ఫోన్ వచ్చింది. చెప్పలేని సంతోషం కలిగింది.

నేను తట్టుకోలేను

నేను తట్టుకోలేను

చాలా కోపం కూడా వచ్చింది. ఏమైంది నీకు అని బాధపడ్డాను. సారీ నేను మా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్లాను. అందువల్లే ఫోన్ స్విచ్ఛాప్ చేశాను అంది. ఒకే అన్నాను. నువ్వు దూరమైతే నేను తట్టుకోలేను అన్నాను. నేను నిన్ను ఒక్కసారి డైరెక్ట్ గా కలవాలి అంది. ఇప్పుడే బయల్దేరి వస్తాను అన్నాను.

నువ్వంటే నాకిష్టం

నువ్వంటే నాకిష్టం

బెంగళూరు నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో వెళ్లాను. వాస్తవానికి నాకు ఫ్లైట్ లో వెళ్లేంత స్థోమత కూడా లేదు. కానీ ఆమె కోసం అలా వెళ్లాను. ఇద్దరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నాం. నన్ను చూసి తను ఏం మాట్లాడుతుందో అని వూపిరి బిగబట్టుకుని ఉన్నాను. నాతో కొద్ది సేపు మాట్లాడాక నువ్వంటే నాకిష్టం అంది.

ఎవరూ తెలిసిన వారు లేరు

ఎవరూ తెలిసిన వారు లేరు

తను కూడా ఫొటోల్లో కంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. పెళ్లి చేసుకుంటుందేమో అని నా మనస్సులో అనుకున్నాను. తర్వాత ఇద్దరం హోటల్ కు వెళ్లి లంచ్ చేశాం. ఇక నేను వెళ్లనా అని అడిగాను. అప్పుడేనా? ఒక రోజు ఉండొచ్చు కదా అంది. నాకు హైదరాబాద్ లో ఎవరూ తెలిసిన వారు లేరు అన్నాను.

బుక్ చెయ్ అన్నాను

బుక్ చెయ్ అన్నాను

హోటల్ లో రూమ్ బుక్ చేయనా అంది. నా మీద అంత ప్రేమతో... ఉండమంది కదా అని రూమ్ బుక్ చెయ్ అన్నాను. రూమ్ బుక్ చేసింది. తను చాలా ఫాస్ట్ అనుకుంటా. కొద్ది క్షణాల్లోనే నాతో సెక్స్ కు ఒకే చెప్పింది. రూమ్ కేవలం మేమిద్దరం రొమాన్స్ చేసుకోవడానికే తీసుకుందని నాకు అర్థం అయ్యింది.

డెబిట్ కార్డు మొత్తం ఖాళీ

డెబిట్ కార్డు మొత్తం ఖాళీ

ఆ రోజంతా సెక్స్ లో తేలిపోయాం. తర్వాత రూమ్ వెకెట్ చేసేటప్పుడు బిల్లు చూస్తూ నా గుండె పగిలిపోయింది. అంతబిల్లు నేను నా జీవితంలో ఎప్పుడూ కట్టలేదు. నా డెబిట్ కార్డు మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్లీ మా ఫ్రెండ్స్ కు చెప్పి అమౌంట్ వేయించుకుని బిల్లు పే చేశాను.

ఫోన్ నంబర్ బ్లాక్ చేసింది

ఫోన్ నంబర్ బ్లాక్ చేసింది

డబ్బు పోయినా సుఖం దక్కింది కదా అనుకున్నాను. తర్వాత నేను తనకు చాలా సార్లు డబ్బు పంపించాను. అయితే కేవలం తను ఎంజాయ్ చేయడానికే నన్ను వాడుకుంది. తర్వాత ఫోన్ నంబర్ బ్లాక్ చేసింది. సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. తను అడ్రస్ లేకుండా పోయింది.

ప్రేమ పేరుతో దోపిడీ

ప్రేమ పేరుతో దోపిడీ

నేను తనపై ఎన్నో ఆశలు పెట్టుకుని నా డబ్బంతా వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు పెళ్లి అయ్యింది. కానీ ఆమె గురించి ఆలోచిస్తే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. ఆమెకు ఖర్చు పెట్టిన డబ్బు నా దగ్గరుంటే ఇప్పుడు నేను ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులుపడేవాణ్ని కాదు. ప్రేమ పేరుతో ఇలా దోపిడీ చేసేవాళ్లూ ఉంటారని నాకు బాగా అర్థమైంది. ఇలాంటి పరిచయాల్ని, ప్రేమల్ని నమ్మితే చివరకు దారుణంగా మోసపోవాల్సి వస్తుంది.

English summary

she made me fall in love with her and then cheated on me

she made me fall in love with her and then cheated on me
Story first published: Thursday, April 26, 2018, 15:30 [IST]