Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కలుద్దామా అంటే శృంగారంలో పాల్గొందామా అని అర్థం, నా భర్త వాట్సాప్ చాట్ లో అదే ఉంటుంది
మా ఆయన "కలుద్దామా" అని ఒకో కోడ్ వర్డ్ యూజ్ చేస్తాడు. ఆ కోడ్ వర్డ్ నా దగ్గరే ఎక్కువగా వాడుతుంటాడు. అయితే నేను ఇటీవల మా ఆయన వాట్సాప్ చాట్ చూసినప్పుడు అందులో ఒక అమ్మాయితో మా ఆయన "కలుద్దామా" అనే పదాన్ని
ప్రశ్న : నాకు పెళ్లయి రెండేళ్లు అయ్యింది. ఫస్ట్ ఇయర్ మొత్తం మా ఆయన ఒక్క క్షణం నేను పక్కన లేకుంటే ఉండలేను అన్నట్లుగా ప్రవర్తించేవాడు. ఇరవైనాలుగు గంటలు నన్నే అంటిపెట్టుకుని ఉండేవాడు.
కట్టుకున్న పెళ్లాన్ని ఉండగానే అతను మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. నాకు తెలియకుండా తనతో చాలాసార్లు సెక్స్ లో కూడా పాల్గొన్నాడు. సెక్స్ లో పాల్గొందామా అనే మాటకు మా ఆయన "కలుద్దామా" అని ఒకో కోడ్ వర్డ్ యూజ్ చేస్తాడు.

"కలుద్దామా"
ఆ కోడ్ వర్డ్ నా దగ్గరే ఎక్కువగా వాడుతుంటాడు. అయితే నేను ఇటీవల మా ఆయన వాట్సాప్ చాట్ చూసినప్పుడు అందులో ఒక అమ్మాయితో మా ఆయన "కలుద్దామా" అనే పదాన్ని కొన్ని వందల సార్లు యూజ్ చేశాడు. సో వారిద్దరూ చాలాసార్లు సెక్స్ లో పాల్గొన్నారని అర్థమైంది.

రెస్టారెంట్లకు వెళ్లిన ఫొటోలు
అయితే మా ఆయన్ని ఈ విషయంపై నిలదీస్తే అలాంటిదేమీ లేదంటూ దాటవేస్తున్నాడు. కానీ వారిద్దరూ కలిసి రెస్టారెంట్లకు వెళ్లిన ఫొటోలు కూడా నా భర్త మొబైల్ లో చూశాను. ఆ సరససల్లాపాల గురించి గట్టిగా అడిగితే నాతో మాట్లాడడం లేదు. నన్నే అనుమానిస్తావా అంటున్నాడు.

సెక్స్ లో పాల్గొన్నాడు
కానీ మా ఆయన ఆమెతో హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ లో పాల్గొన్నాడని నా అంతరాత్మ చెబుతోంది. మా ఆయన్ని నమ్మొచ్చు అంటారా? ఆయన్ని మళ్లీ నా దారిలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ ని. అందువల్లే మా ఆయన అలా అడ్డదారులు తొక్కుతున్నాడని అనిపిస్తుంది.

అనుమానించొద్దు
సమాధానం : మీ ఆయన మీతో ఉపయోగించే కోడ్ భాష ఉపయోగించే తీరును బట్టి ఆయన్ని అనుమానించడం సరికాదు. మీతో అలా మాట్లాడుతాడేమో. బయటవాళ్లతో కలుద్దాం అంటే మీట్ అవుదాం అని కూడా అయి ఉండొచ్చు.

అనుకోవడం తప్పే
మీ ఆయన ఒక అమ్మాయితో రెస్టారెంట్ లో ఫొటోలు కూడా దిగారని చెబుతున్నారు. ఆఫీస్ కోలిగ్స్ తో రెస్టారెంట్స్ లో కలవడం సాధారణం. అంతమాత్రానా వారి మధ్య శారీరక సంబంధం ఉంది అనుకోవడం తప్పే.

గర్భంతో ఉన్నప్పుడే
మీ భర్త నిజంగా మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్లయితే ఆయనకు ఒకసారి నచ్చజెప్పండి. సాధారణంగా భార్యలు గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటి పక్కదారులు తొక్కుతుంటారు. మీ అనుమానం నిజం కావొచ్చేమో. అతనిపై నిఘా మాత్రం అలాగే ఉంచండి. మంచి మాటలతో మాత్రమే మొగుళ్లను దారిలోకి తెచ్చుకోగలుతామనేది మాత్రం గుర్తించుకోండి.



Click it and Unblock the Notifications