For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నన్ను కోరి వచ్చిన ప్రియురాలిని అనుభవించలేకపోయా.. మరదల్ని పెళ్లి చేసుకోలేకపోయా - My Story # 108

రజనీ తనతో సెక్స్ లో పాల్గొని చాలాసార్లు టార్చర్ చేసేది. ఒక్కసారి మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇంటికే వచ్చింది. నేను తనను టచ్ కూడా చెయ్యనని చెప్పాను. ఏం నువ్వు తేడానా? అని అంది.

|

నాకు పెళ్లి కుదిరింది. మా ఇళ్లు మొత్తం ఆ రోజు పెళ్లి వాతావరణంతో నిండిపోయింది. ఇళ్లంతా బంధువుల హడావుడితో.. మామిడి తోరణాలతో పెళ్లికళతో కళకళలాడుతోంది. మా నాన్న చెల్లెలి కూతురుతో నాకు పెళ్లి నిశ్చయ్యం అయ్యింది. తన పేరు బుజ్జి.

మా ఇంట్లో చిన్నప్పటి నుంచి తనకు నాకు లింక్ పెట్టి మాట్లాడేవారు. మా ఇద్దరినీ చిన్నప్పుడే పెళ్లాం మొగుడు అనేవారు. నా మరదలు మాత్రం చిన్నప్పటి నుంచి నాతో మాట్లడడానికి చాలా ఇబ్బంది పడేది.

సిగ్గు అనుకునేవాణ్ని

సిగ్గు అనుకునేవాణ్ని

నేనంటే తనకు సిగ్గు అనుకునేవాణ్ని. కానీ తనకు నేనంటే అస్సలు ఇష్టం లేదని నాకు నా పెళ్లి రోజు తెలిసింది. తెల్లారితే నా మరదలితో పెళ్లి. చిన్నప్పటి నుంచి ఎలాగో ఇద్దరినీ అందరూ భార్యాభర్తలుగా ట్రీట్ చేసేవారు కాబట్టి ఇక మేమిద్దరం పెళ్లి చేసుకుని చిలుకా గోరింకల్లా ఉందామనుకున్నాం.

మామయ్య ఇంటికొచ్చాడు

మామయ్య ఇంటికొచ్చాడు

అయితే ఉదయమే మా మామయ్య మా ఇంటికొచ్చాడు. ఇదేంటి పెళ్లికూతురుతో పాటు అందరూ బంధువులతో కలిసి రావాల్సిన మామయ్య ఇలా ఒంటరిగా వచ్చాడు అని అనుకున్నాను.

నా బిడ్డ ఎక్కడ

నా బిడ్డ ఎక్కడ

అయితే నా బిడ్డ ఎక్కడరా అంటూ మామయ్య కేకలు వేశాడు. ఏంది మామా అంటూ నేను ఎదురు వెళ్లాను. మీరు తీసుకురాకుండా ఇక్కడికి ఎందుకు వస్తుందన్నాను. కానీ మామయ్య అస్సలు వినలేదు. నువ్వే నా బిడ్డను ఏదో చేశావంటూ గొడవపెట్టుకున్నాడు.

దాచి పెట్టడం ఏంటి?

దాచి పెట్టడం ఏంటి?

మొదట నాకేం అర్థం కాలేదు. అదేంటి నేను దాచిపెట్టడం ఏంటి అని అనుకున్నాను. అయినా మామయ్యా కూడా ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని అనుకున్నాను.

కిడ్నాప్ చేశావంటా కదా

కిడ్నాప్ చేశావంటా కదా

నా కూతురు ఫోన్ చేసి మరీ చెప్పింది నువ్వే తనని కిడ్నాప్ చేశావంటా కదా. ఎక్కడుందిరా అన్నాడు. నాకు మామయ్య ఏం మాట్లాడుతున్నాడో అస్సలు అర్థం కాలేదు. నువ్వూ.. ఎవరో అమ్మాయిని ప్రేమించావంట కదా.. ఆమె నువ్వు కలిసి నా కూతురిని ఎక్కడో దాచారో చెప్పండి అంటూ మామయ్య నా చొక్కా పట్టుకున్నాడు.

రజనీకి ఫోన్ చేశా

రజనీకి ఫోన్ చేశా

వెంటనే రజనీకి ఫోన్ చేశాను. నేను పెళ్లి చేసుకోబోయే నా మరదలు ఎక్కడుంది అని అడిగాను. ఆమెకు అస్సలు అర్థం కాలేదు. అసలు నా పెళ్లి అనే విషయం కూడా రజనీకి తెలియదు. నా మరదలు విషయం ఏమోగానీ నేను పెళ్లి చేసుకుంటున్నానే విషయం తెలిసి రజనీ బండబూతులు తిట్టింది.

కిడ్నాప్ చెయ్యలేదు

కిడ్నాప్ చెయ్యలేదు

తర్వాత మామయ్యకు నేను అర్థం అయ్యేలా చెప్పాను. నా మరదల్ని నేను కిడ్నాప్ చెయ్యలేదని తనకు వివరించారు. పెళ్లి ఆడిపోయింది. నేను, మామయ్య పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లెట్ ఇచ్చాం.

లేచిపోయిందట

లేచిపోయిందట

అసలు విషయం ఏంటంటే ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని నా మరదలు తను ప్రేమించిన అబ్బాయితో లేచిపోయిందట. పైగా నా పేరు చెప్పి వాళిద్దరూ అందరినీ రాంగ్ ట్రాక్ లోకి తోసేశారు.

పెళ్లాం అనేవారు

పెళ్లాం అనేవారు

నా మరదలిని చిన్నప్పటి నుంచి నా పెళ్లాం అనేవారు. దాంతో తనపై నాకు చిన్నప్పడే ప్రేమ పుట్టింది. చిన్నప్పటి నుంచి ఇద్దరం ఎప్పుడూ సరదగా కొట్టుకునేవాళ్లం. తిట్టుకునేవాళ్లం. అలా మా మధ్య ముడిపడ్డ ముచ్చట్లెన్నో ఉన్నాయి.

బీడీఎస్

బీడీఎస్

ఇద్దరికీ ఒకరంటే ఒకరికీ ఇష్టం ఉండేది. అయితే నేను బీటెక్ లో చదివేటప్పుడు.. తను బీడీఎస్ చేసేది. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య కాస్త దూరం ఏర్పడింది.

చాలా మార్పు

చాలా మార్పు

నా మరదలి తీరులో చాలా మార్పు వచ్చింది. నాతో అంత ముందు చాలా బాగా మాట్లాడేది. అయితే బీడీఎస్ చేసేటప్పుడు మాత్రం బావా.. నిన్ను పెళ్లి చేసుకుంటే నేను ఒక్క రోజు కూడా కాపురం చెయ్యను అనేది. ఏదో సరదాగా అనేది అనుకున్నా.

ప్రేమ తగ్గిపోయింది

ప్రేమ తగ్గిపోయింది

కానీ రోజురోజుకు నాపై తనకు ప్రేమ తగ్గిపోయిందని అర్థం అయ్యింది. మొత్తానికి నన్ను దూరం పెట్టింది. రాజు అనే బీడీఎస్ క్లాస్ మేట్ తో తను ప్రేమలో పడింది.

రజనీ జీవితంలోకి వచ్చింది

రజనీ జీవితంలోకి వచ్చింది

అలాంటి సమయంలో నా బీటెక్ క్లాస్ మే రజనీ అనే అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. ఇక నా మరుదలిని వదిలిపెట్టి నేను రజనీతో తిరగడం మొదలుపెట్టాను. నేను, రజనీ చెయ్యని ఎంజాయ్ అంటూ లేదు. రజనీకి నాకు కొత్త జీవితాన్ని చూపించింది.

నువ్వు మగాడివి కాదా?

నువ్వు మగాడివి కాదా?

రజనీ తనతో సెక్స్ లో పాల్గొని చాలాసార్లు టార్చర్ చేసేది. ఒక్కసారి మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇంటికే వచ్చింది. నేను తనను టచ్ కూడా చెయ్యనని చెప్పాను. ఏం నువ్వు తేడానా? అని అంది. ఒకమ్మాయి ఇంతగా నీ వెంట పడుతుంటే ఇలా తప్పించుకుంటావేంటి నువ్వు ఇంతకు మగాడివేడని ప్రశ్నించింది. అలా నాకు రజనీ దూరం అయిపోయింది.

మరదలు పెళ్లికి ఒప్పుకుంది

మరదలు పెళ్లికి ఒప్పుకుంది

అదే సమయంలో నా మరదలిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు మామయ్య. నేనంటే తనకిష్టం లేదు.. ఈ పెళ్లెలాగూ జరగదనుకుంటూ వాయిదాలు వేశా. మొత్తానికి మరదలు పెళ్లికి ఒప్పుకుంది. అలా నా మరదలితో పెళ్లి కుదిరింది.

మగతనం చూపలేకపోయా

మగతనం చూపలేకపోయా

ఇంతలో పెళ్లి కూతురు తను ప్రేమించిన బీడీఎస్ స్టూడెంట్ తో కలిసి లేచిపోయింది. అటు రజనీ దూరం అయ్యింది. ఇటు మరుదలు జంప్ అయ్యింది. ప్రియురాలి దగ్గరేమో మగతనం చూపలేకపోయా.. మరదలికి మొగుడ్ని కాలేకపోయా. నా పరిస్థితి ఏ మగాడికి రాకూడదు. ఊర్లో నా పరువు పోయింది.

English summary

There was something about her that clicked for me instantly and we both said yes

There was something about her that clicked for me instantly and we both said yes.. My Arranged Marriage Was A Disaster Because I'm A Man
Story first published:Friday, March 9, 2018, 9:42 [IST]
Desktop Bottom Promotion