నా భర్త మరో ఆమెతో సెక్స్ లో పాల్గొనడం కళ్లారా చూశా.. అప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నా - #mystory127

Written By:
Subscribe to Boldsky

నాది ప్రేమ వివాహం. మా ఆయనది నా మతం కాకపోయినా పెళ్లి చేసుకున్నాను. నాకు అప్పుడు 7వ నెల. మా ఆయనతో సెక్స్ లో పాల్గొనడం మంచిది కాదని నేను పాల్గొనేదాన్ని కాదు. కానీ నా భర్తకు చెప్పలేనంత సెక్స్ పిచ్చి ఉంది. నా భర్త ఒక్క రోజు సెక్స్ పాల్గొనకపోతే కూడా మనిషి మారిపోతాడు. రకరకాలుగా వ్యవహరిస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. ఒక్కోసారి అతని పరిస్థితి చూసి భార్యగా నాకు కూడా బాధవేస్తోంది.

చాలా డీసెంట్ గా ఉంటాడు

చాలా డీసెంట్ గా ఉంటాడు

నా భర్త బయటి జనాలు చూడడానికి చాలా డీసెంట్ గా ఏమీ తెలియని అమాయకుడిలా ఉంటాడు. ఎవరైనా కొత్త వాళ్లు చూస్తే పాపం..ఈయన చాలా అమాయకుడిలా ఉన్నాడనుకుంటారు. కానీ అతని అసలు నిజ స్వరూపం నాకు మాత్రమే తెలుసు.

కొన్నాళ్లు సెక్స్ కు దూరం

కొన్నాళ్లు సెక్స్ కు దూరం

నేను గర్భిణీగా ఉన్నప్పుడు నా భర్త ఇతర అమ్మాయిల మోజులో పడి నన్ను పూర్తిగా మరిచిపోతాడని అతన్ని నా అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించేదాన్ని. ఒకరోజు నా భర్తతో ఓపెన్ గా మాట్లాడాను. మన బిడ్డ ఆరోగ్యరీత్యా ఇద్దరం కొన్నాళ్లు సెక్స్ కు దూరంగా ఉందాం అన్నాను.

వేరే పద్దతుల్లో నీ కోర్కెలు తీర్చుతాను

వేరే పద్దతుల్లో నీ కోర్కెలు తీర్చుతాను

అందుకు నా భర్త ఒకే అన్నాడు. నీకు మరీ సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటే నాతో చెప్పు నేరుగా సెక్స్ కాకుండా వేరే పద్దతుల్లో నీ కోర్కెలు తీర్చుతాను అని కూడా నా భర్తతో చెప్పాను. ఎందుకంటే అతను పరాయి మగాడు కాదు.. నా సొంత భర్త.

అంత సెక్స్ పిచ్చి లేదులే

అంత సెక్స్ పిచ్చి లేదులే

నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా నిన్ను సెక్స్ వల్ గా సంతృప్తిపరుస్తాను అని నా భర్తతో చెప్పాను. అదేమీలేదులే... నాకేమీ అంత సెక్స్ పిచ్చి లేదులే ఉండగలనులే అన్నాడు. సరే.. అలా ఉండగలిగితే ఇద్దరికీ మంచిది అని చెప్పాను.

కాల్ గర్ల్ తో.. రేట్ గురించి

కాల్ గర్ల్ తో.. రేట్ గురించి

కొన్ని రోజుల తర్వాత నా భర్త ఫోన్ లో మాట్లాడుతుండగా గమనించాను. ఒక కాల్ గర్ల్ తో మా ఆయన సంభాషణ సాగిస్తున్నాడని తెలిసింది. ఫోన్లో ఆమెతో రేట్ గురించి మాట్లాడుకుంటున్నాడు.

ఎన్ని రోజులు అని ఆగాలి

ఎన్ని రోజులు అని ఆగాలి

గంటసేపు ఉంటా.. నేను ఇంత మాత్రమే డబ్బు ఇవ్వగలనని మాట్లాడుతున్నాడు. నేను చూసేసరికి టాఫిక్ మార్చాడు. ఏంటండీ .. ఈ పని అంటే మరి ఏం చేద్దాం.. ఎన్ని రోజులు అని ఆగాలి అని విసుక్కుకున్నాడు.

ఓరల్ సెక్స్ లో పాల్గొన్నాను

ఓరల్ సెక్స్ లో పాల్గొన్నాను

నా భర్త అలా పక్కదోవ పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే అతన్ని సంతృప్తిపరచడానికి ఏదో ఒకటి చెయ్యాలనకున్నాను. తప్పని పరిస్థితుల్లో అతనితో ఓరల్ సెక్స్ లో పాల్గొన్నాను. అలా నా భర్తను కొన్నాళ్లు సంతృప్తిపరిచాను.

హాల్ లో మరో అమ్మాయితో గడుపుతున్నాడు

హాల్ లో మరో అమ్మాయితో గడుపుతున్నాడు

అయినా నా భర్త కోరికలు తగ్గలేదు. మళ్లీ ఒక రోజు మరో అమ్మాయితో ఫోన్లో మాట్లాడతుండగా విన్నాను. అప్పటికే నాకు ఓపిక నశించి ఏమీ అనలేదు. ఒకరోజు రాత్రి నేను నిద్రపోయాక.. నా భర్త హాల్ లో మరో అమ్మాయితో గడుపుతున్నాడు.

మరో అమ్మాయితో సెక్స్

మరో అమ్మాయితో సెక్స్

నాకు మెలకువ వచ్చి హాల్ లోకి వెళ్లాను. అక్కడ మా ఆయన నిర్భయంగా బాహాటంగా మరో అమ్మాయితో సెక్స్ లో పాల్గొంటున్నాడు. అది చూసి ఏడవడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాను.

నీకు మానవత్వం ఉందా ?

నీకు మానవత్వం ఉందా ?

ఆ అమ్మాయి వరుసకు అతనికి చెల్లెలు అవుతుంది. మరుసటి రోజు ఉదయం ఈ విషయంపై నిలదీశాను. ఏంటండీ మరీ ఇంత తెగిస్తారు. అసలు నీకు మానవత్వం ఉందా అని అన్నాను. ఛీ.. ఆ అమ్మాయితో ఎలా సెక్స్ లో పాల్గొనగలిగారు అని ప్రశ్నించాను.

పెళ్లి చేసుకుంటాం.. పిల్లల్ని కంటాం

పెళ్లి చేసుకుంటాం.. పిల్లల్ని కంటాం

మా ఇళ్లలో చెల్లెలు వరుస అయ్యే వాళ్లను పెళ్లి చేసుకుంటాం. కాపురాలు చేస్తాం. పిల్లల్ని కంటాం అన్నాడు. ఇదేమీ తప్పు కాదు అన్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను.

తప్పు చేయలేదనే భావనలో

తప్పు చేయలేదనే భావనలో

నా భర్తను ఎంత కంట్రోల్ లో పెట్టాలనుకున్నా నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. నా బాధను నా గుండెల్లోనే పెట్టుకున్నాను. నా భర్త ఇప్పటికీ తాను ఎలాంటి తప్పు చేయలేదనే భావనలో ఉన్నాడు.

నా సంసారమే అల్లరిపాలవుతుంది

నా సంసారమే అల్లరిపాలవుతుంది

గొడవలు పెట్టుకుని బజారుకు ఎక్కితే నా సంసారమే అల్లరిపాలవుతుందని మౌనంగా మా ఆయన నా కళ్ల ఎదుటే చేసే అరాచకాలన్నీ భరిస్తున్నాను. ఏదో ఒక రోజు నా దారిలోకి వస్తాడనే నమ్మకం ఉంది. అలా కాదని వేరే మార్గాలు అనుసరిస్తే నా జీవితం నాశనం కావడమే తప్ప చక్కబడదనేది నా విశ్వాసం.

అన్ని రోజులు సెక్స్ లో పాల్గొనకుండా ఉండలేను

అన్ని రోజులు సెక్స్ లో పాల్గొనకుండా ఉండలేను

ప్రపంచంలో ప్రతి ఒక్క మగాడు పెళ్లి చేసుకుంటాడు. సెక్సులో పాల్గొంటాడు. తర్వాత తండ్రి అవుతాడు. భార్య గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె గురించి, పుట్టబోయే బిడ్డ గురించి శ్రద్ధ చూపించాలి కానీ నేను అన్ని రోజులు సెక్స్ లో పాల్గొనకుండా ఉండలేను అని అనకూడదని నేను అనుకుంటున్నాను.

అందులో ఉండే థ్రిల్ సెక్స్ లో ఏముంటుంది

అందులో ఉండే థ్రిల్ సెక్స్ లో ఏముంటుంది

భార్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూడండంతో ఉండే థ్రిల్ రెండు నిమిషాల సెక్స్ లో ఏముంటుంది. బిడ్డ పుట్టాకు ఉండే ఆనందం, తృప్తి కింద అన్నీ బలాదూర్ కావాల్సిందే. నా భర్తలాగా ఏ భర్త కూడా ఆలోచించకూడదని కోరుకుంటున్నాను. అలా ఆలోచించి మీ భార్యలకు మనశ్శాంతి లేకుండా చేయకండి.

English summary

this guy made an instant space in my heart

this guy made an instant space in my heart