Latest Updates
-
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి!
ఆడవారికి మూడు సార్లు సెక్స్ కావాలి
శృంగారం గురించి చాలా విషయాలు మనం రోజూ చదువుతూనే ఉంటాం. అయితే తాజాగా వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం మగాళ్లు ప్రతి ఏడు సెకనులకూ ఒకసారి సెక్స్ గురించి ఆలోచిస్తారా అనే దానిపై పరిశోధన జరిగింది.
సాధారణంగా యవ్వనంలో సెక్స్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. . కానీ ఇలా ఉండటం మంచిదా కాదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. యుక్త వయస్సులో ఉండే యువకుల్లో పురుష శృంగార హార్మోన్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీంతొ శృంగార ప్రతిస్పందనలు, కోర్కెలు ఎక్కువగా ఉంటాయి.

దీంతో కోర్కెలు అధికం అవుతాయి
చుట్టూ ఉన్న సమాజంలో జరిగే అనేక విషయాలు స్త్రీ పురుష సంబంధాలకు చెందిన పుస్తకాలు, అడల్ట్ సినిమాలు, ప్రేమలో పడటం ఇలాంటివన్నీ.. ఈ కోర్కెలను మరింతగా అధికం చేసేలా ప్రభావితం చేస్తాయి.

ఏం చేయాలి
సెక్స్ కోర్కెలు అధికంగా ఉండేవారు రోజు వారీ కార్యక్రమాలతో పాటు వాకింగ్, యోగా, ప్రాణాయామం వంటివి చేయడం ఎంతో ఉపయోగకరం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆందోళన తగ్గకపోతే సైకోథెరపిస్ట్ లేదా సెక్సాలజిస్టును కలిసి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది.

సెకనుకు ఒక సారి సెక్స్ గురించే
శృంగారం గురించి చాలా విషయాలు మనం రోజూ చదువుతూనే ఉంటాం. అయితే తాజాగా వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం
మగాళ్లు ప్రతి ఏడు సెకనులకూ ఒకసారి సెక్స్ గురించి ఆలోచిస్తారు, యుక్త వయస్సు వచ్చిన తర్వాత మగవారు నిత్యం సెక్స్ ను కోరుకుంటూ ఉంటారా? ఆడవాళ్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా అనే అంశంపై ఈ అధ్యయనం సాగింది.

ఇది నిజం
శృంగారం అనేది మగవారికి ఎంత అవసరమో ఆడవాళ్ళకి కూడా అంతే ఇష్టం. ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ అనే హెచ్చు తగ్గులు శృంగారంలో ఉండవు. అంతేకాకుండా సెక్స్ విషయంలో ఆడ మరియు మగవారిలో ఆలోచనలు అనేవి సమానంగా ఉంటాయి. కానీ సెక్స్ ఆలోచనలో ఆడవాళ్లు బయటపడరు అంటా,మగవారు మాత్రం వారికి సెక్స్ పట్ల ఉన్న ఆలోచనలని స్వేచ్ఛగా తెలియయచేస్తారంటా.

అమ్మాయిలు బయటడరు
అమ్మాయిల్లో కూడా అబ్బాయిలకు సమానంగా సెక్స్ కోరికలున్నా వారు బయటపడరు. వారు అంత ధైర్యంగా సెక్స్ గురించి బయటకు చెప్పలేరు. పుట్టి పెరిగిన వాతావరణం, సంప్రదాయాలు, ఇతర భయాలు అమ్మాయిల కోరికల్ని నియంత్రిస్తాయి. మగవాళ్లకు ఇలాంటి భయాలు ఏమి ఉండవు.

అమ్మాయిలు మూడు సార్లు కోరుకుంటారు
అమ్మాయిలు వారంలో కనీసం మూడు సార్లు శృంగారాన్ని కోరుకుంటారంట. శృంగారం ఆలోచనలు రావడం వేరు, కోరుకోవడం వేరు.. అని చెబుతూ, అనేక మంది స్త్రీల అభిప్రాయాలను తీసుకుని.. సగటున వారానికి మూడు సార్లు.. అనే అంచనాకు వచ్చినట్టుగా ఈ అధ్యయనకర్తలు వివరించారు.

సమంగా ఉంటేనే
శృంగారంలో ఇద్దరు సమంగా ఉంటె వారి జీవిత్తం సాఫీగా ఉంటుంది. ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా సెక్స్ ఆలోచనలుంటే అలాంటి భాగస్వాములు ఇబ్బందులుపడాల్సి వస్తుంది. ఇద్దరికీ కోరికలున్నా వాటిని వ్యక్తపరిచే విషయంలో అమ్మాయిలు ఇబ్బందులుపడుతుంటారు.

పెళ్లికి ముందే సెక్స్
చాలా మంది అమ్మాయిలు పెళ్ళికి ముందే సెక్స్ లో పాల్గొంటున్నారంట. ఒక్కసారైనా సెక్స్ అనుభవం చూడాలని అమ్మాయిలు పరితపిస్తున్నారంట. అయితే మారుతున్న ప్రపంచంలో ఇలాంటి విషయాలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. చాలామంది అమ్మాయిలు ఆ అనుభవాన్ని కాలేజీ రోజుల్లోనే అనుభవిస్తున్నారంట.

భార్య కూడా ఇతరులతో
ఒకవేళ సెక్స్ విషయంలో తమ భర్త మోసం చేస్తున్నాడని తెలిసిన భార్య తను కూడా మోసం చేయడానికి వెనుకాడటం లేదు. అంటే భార్య ఇంకో వ్యక్తి తో శారీరక సంబంధం పెట్టుకుంటుందంట. ఇంకా షాకింగ్ ఏంటి అంటే కొందరు అమ్మాయిలు తమ భర్త ఇవ్వని సుఖాన్ని వారి ఆఫీసులో ఉండే వేరే అబ్బాయి ఇస్తే వారితో సెక్స్ చేయడానికి రెడీ గా ఉంటున్నారంటా.



Click it and Unblock the Notifications