నా భర్త సెక్స్ లో సంతృప్తి పరచలేకపోతున్నాడు! ఏం చెయ్యమంటారు?

Written By:
Subscribe to Boldsky

నాకు నా భర్తంటే చాలా ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మేమిద్దరం రోజూ సెక్సులో పాల్గొంటాం. నా భర్తను సుఖ పెట్టడానికి నేను అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను. ఆయన బాగా సుఖపడేలా చేస్తాను.

బాగా ఎంజాయ్ చేస్తాడు

బాగా ఎంజాయ్ చేస్తాడు

సెక్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పూర్తయ్యే వరకు నా భర్త బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎక్కడంటే అక్కడ ముద్దుపెడతాడు. ఇష్టానుసారంగా అనుభవిస్తాడు.

ఏమి ఫీలవ్వను

ఏమి ఫీలవ్వను

నా భర్త నన్ను ఆ సమయంలో ఏం చేసినా కూడా నేను ఏమి ఫీలవ్వను. ఒక్కోసారి రకరకాల భంగిమలు ట్రై చేస్తూ ఉంటాడు. అయితే నా భర్త పడే పడే సంతోషాన్ని చూసి నేను కూడా నా భర్త కోసం తెగ సంతృప్తి పడుతున్నట్లు నటిస్తాను.

యోనిపై కూడా ముద్దులు

యోనిపై కూడా ముద్దులు

ఇక ఆయన వీర్యం స్కలించే సమయంలో నన్ను ముద్దులతో ముంచెత్తుతారు. యోనిపై కూడా ముద్దులు పెడుతాడు. తాను అలా ఎంతో తృప్తి చెందుతాడు. అయితే ఆయన అన్ని చేసినా కూడా నాకు మాత్రం కొంచెం కూడా తృప్తి కలగదు.

వచ్చీరాగానే నాతో సెక్స్

వచ్చీరాగానే నాతో సెక్స్

మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చీరాగానే నాతో సెక్స్ స్టార్ట్ చేస్తాడు. మళ్లీ రాత్రి పదకొండు ఆ మధ్య కూడా మరోసారి సెక్స్ చేస్తాడు. దానివల్ల ఆయన అనుభవించే తృప్తి అంతాఇంతా కాదు.

ఉక్కిరిబిక్కిరి చేస్తాడు

ఉక్కిరిబిక్కిరి చేస్తాడు

ఆయన సెక్స్ చేస్తున్నంతసేపూ నేను ఏదో యాంత్రికంగా ఫీలవుతుంటా. ఇక మా ఆయన వీర్యం స్కలించేటప్పుడు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. కానీ నాకు భావప్రాప్తి కలగక ముందే ఆయనకు వీర్య స్కలనం జరుగుతూ ఉంటుంది.

నటిస్తాను

నటిస్తాను

అయినా మా ఆయన సంతోషం కోసం నేను కూడా సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను. నాకు ఎందుకు తృప్తి కలగడం లేదో నాకు అర్థం కావడం లేదు.

మగాడి అపోహ

మగాడి అపోహ

సమాధానం : చాలా మంది మగవారు తమ మాదిరిగానే మహిళలు కూడా సెక్స్ ను ఎంజాయ్ చేస్తారనుకుంటారు. తమకు వీర్యస్కలనం కాగానే ఆ వీర్యం యోనిలో పడగానే మహిళ ఎంజాయ్ చేస్తుందని మగాడి అపోహ.

ఎనలేని ఆనందం

ఎనలేని ఆనందం

సెక్సు చివరి దశకు చేరుకున్నప్పుడు యోనిలో వీర్యం స్కలించే సమయంలో మగవారికి ఎనలేని ఆనందం కలుగుతుంది. దీన్నే భావప్రాప్తి అంటారు.

చాలా తక్కువ

చాలా తక్కువ

ఇక స్త్రీలలో పురుషులు వీర్యం స్కలించి సమయానికి భావప్రాప్తి పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక్కసారి వీర్య స్కలనం అయిపోయాక మగవారు చల్లబడిపోతారు.

ఫోర్ ప్లే సమయంలోనే

ఫోర్ ప్లే సమయంలోనే

కానీ అప్పటికీ కూడా స్త్రీ భావప్రాప్తి పొందకపోవొచ్చు. అందువల్ల

స్త్రీ సెక్స్ సమయంలో కంటే ఫోర్ ప్లే సమయంలోనే ఎక్కువ భావప్రాప్తికి లోనవుతుంది.

యోనిని స్పర్శించడం

యోనిని స్పర్శించడం

సెక్సులో పాల్గొనే ముందు పురుషుడు స్త్రీ వక్షోజాలను చూషించడం, ముద్దులు పెట్టడం, యోనిని స్పర్శించడం, క్లైటోరిస్ పై నెమ్మదిగా స్పృశిస్తూ ముద్దులుపెట్టడం చేయాలి.

ఫోర్ ప్లే చాలా అవసరం

ఫోర్ ప్లే చాలా అవసరం

అలా ఫోర్ ప్లే చేశాక సెక్స్ స్టార్ట్ చేస్తే స్త్రీ భావప్రాప్తి పొందుతుంది. అంతేకానీ డైరెక్ట్ గా సెక్స్ స్టార్ట్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే వీర్య స్కలనం జరిగి మగవారు సెక్స్ ఆఫ్ చేస్తారు. దీంతో స్త్రీ సుఖం పొందలేదు. కనుక స్త్రీకి భావప్రాప్తి పొందాలంటే ఫోర్ ప్లే చాలా అవసరం.

English summary

we love each other but unfortunately he is unable to satisfy me sexually

we love each other but unfortunately he is unable to satisfy me sexually
Story first published: Wednesday, March 21, 2018, 18:00 [IST]