For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహంలో నిత్యం చోటుచేసుకునే సమస్యలు మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

మీరు మరీ ఎక్కువగా సమస్యల గురించి ఆలోచిస్తున్నారా ? వివాహం అనేది ఒక మిఠాయి లాంటిదని, ఎప్పుడు చాలా రుచికరంగా ఉంటుందని అనుకుంటారు. అలానే ఉండాలని కోరుకుంటారు.

వివాహంలో ఉండే రహస్యం ఎప్పటికి రహస్యంగానే ఉంటుంది. అందుకు కారణం ఆ రహస్యం వెనుక ఉండే జంట. ప్రతి జంట విభిన్నమే. అయినప్పటికీ సంబంధబాంధవ్యంలో ఎదురయ్యే సమస్యలు ఇంచు మించు ఒకేలా ఉంటాయి.

WHAT ARE THE PERENNIAL PROBLEMS IN A MARRIAGE?

వివాహం సమయంలో ఏ విషయాన్ని అస్సలు ఓర్చుకోలేరు లేదా దేనితో వ్యవహరించలేరు.

మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అగ్గిలేని జీవితం ఉండదు, సమస్యం లేని సంబంధ బాంధవ్యం ఉండదు.

కాబట్టి సమస్యల మూలాలకు వెళ్లి, ఆ సమస్యలు ఏమిటో తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయమై తెలుసుకొని పరిష్కరించుకోబోతున్నాం.

వివాహ సమయంలో ఏ ఒక్క విషయాన్ని అస్సలు భరించలేరు, ఓర్చుకోలేరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

WHAT ARE THE PERENNIAL PROBLEMS IN A MARRIAGE?

1. కోరిక :
జంటల మధ్య అప్పుడప్పుడు కొన్ని సార్లు ఎప్పుడూ కోరిక తగ్గిపోయే అవకాశం ఉంది. వివాహ సమయంలో ఇది చాలా పెద్ద విషయమే. ఎప్పుడైతే భాగస్వాములు ఒకరికొకరు కావాలని కోరుకోరో, అప్పుడు వివాహం అనే దానికి అర్ధమే లేదు. వాటిని మరీ ఎక్కువగా కోరుకుంటారు. కానీ, భాగస్వామికి అస్సలు చూపించారు.

ఇలా జరగడానికి కారణం వారి మధ్య జరిగిన కొట్లాటలు, మనస్పర్థలు.

ఇలాంటి విషయాలు మీ జీవితంలో జరగకుండా ఉండాలంటే, సమస్యల గురించి మాట్లాడుకోండి, చర్చించండి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామిని సంరక్షిస్తున్నారని, కోరుకుంటున్నారని వారికి కూడా అర్ధం అవుతుంది. మీ మధ్య ప్రేమని ఎప్పుడూ బలంగా ఉంచుకోండి. మీ కోరికలను ఎప్పటికప్పుడు మీ భాగస్వామికి తెలిసేలా చేయండి. మీ భాగస్వామి నుండి ఏమి కోరుకుంటున్నారో వారికి తెలియజేయండి.

WHAT ARE THE PERENNIAL PROBLEMS IN A MARRIAGE?

2. విలువలు, నమ్మకాలు :

మీరు ఎవరినో ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. వారి విలువలు, నమ్మకాల గురించి ఎప్పడు గాని ఆలోచించలేదు.

మీరు ఎదో చేస్తారు. అది మీ భాగస్వామి విలువలకు భంగం కలిగించి, కలత చెందేలా చేస్తాయి. విపరీతమైన రచ్చ జరుగుతుంది. ఇలానే గనుక ఎప్పుడూ జరుగుతూ ఉంటే, మీరు చాలా పెద్ద సమస్యలో ఉన్నారని అర్ధం చేసుకోండి. మీ వివాహ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి.

దీనికి పరిష్కారం అర్ధం చేసుకోవడం. మీ భాగస్వామి విలువలు, నమ్మకాలను తెలుసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి మానసిక భావన గాయపరిచేలా ఏ పని చేయకండి.

WHAT ARE THE PERENNIAL PROBLEMS IN A MARRIAGE?

3. భద్రత :

వివాహ సమయంలో ఎవరైనా భద్రత కోసం చూస్తారు. మీ భాగస్వామితో భవిష్యత్తు భద్రంగా ఉండాలని భావిస్తారు. ఈ వివాహంలో అతి ముఖ్యమైన అతిసాధారణ అవసరం. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు కొన్ని విషయాలు చేస్తామని ఒప్పుకుంటారు. కానీ, ఆ తర్వాత వెనుకడుగు వేస్తారు.

భద్రత మీ భాగస్వామి మీ పై నమ్మకం ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ వివాహ జీవితం చిరకాలం అలానే ఉండాలంటే, జంటలు ఎప్పుడూ ఒకరి పై ఒకరు నమ్మకం ఉంచాలి.

WHAT ARE THE PERENNIAL PROBLEMS IN A MARRIAGE?

4. విశ్వాసం గా ఉండటం :

తాజా అధ్యయనాల ప్రకారం వివాహంలో విడాకులు అనేది ఒక జీవన విధానం అయిపొయింది. వ్యక్తులు అవిశ్వాసంగా వ్యవహరిస్తున్నారు. చివరికి వివాహ జీవితం కాస్త విడాకులు కి దారి తీస్తుంది. శారద కోసం వివాహం చేసుకోకండి. వివాహం అనేది చాలా స్వచ్ఛంగా ఉండాలి. జీవిత కాలం అలానే అన్యోన్యంగా ఉండాలి. అవిశ్వాసంలో వ్యవహరిస్తే అది మీకు ఎప్పుడూ గాని సహాయపడదు.

ప్రతి జంట విశ్వాసంతో తమ భాగస్వామితో మెలగాలి. ఆర్ధిక స్థిరత్వం కంటే కూడా నిబద్దత, విశ్వాసం చాలా ముఖ్యం.

మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీరు మీ భాగస్వామికి విశ్వాసం కలిగించాలి. మీకు మీ భాగస్వామికి మధ్య గట్టి అనుబంధం ఉందని అది ఎప్పటికి విడిపోదని తెలిసేలా చేయాలి.

5. గౌరవం :

గౌరవం ఇవ్వాలిగాని, గౌరవం కావాలని కోరుకోకూడదు. వివాహంలో గౌరవం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఆత్మ చాలా గౌరవ ప్రదంగా బ్రతకాలని కోరుకుంటుంది. ముఖ్యంగా వివాహం అయినప్పుడు ప్రతి ఆత్మ తన భాగస్వామి నుండి గౌరవాన్ని కోరుకుంటుంది. వివాహం అనేది ఏడూ స్థంబాల పై నిలుచొని ఉంటుంది. అందులో గౌరవం కూడా ఒకటి. మీకు గనుక ఒక వ్యక్తి పై గౌరవం లేకపోతే ఆ వ్యక్తిని మీరు ప్రేమించలేరు. వివాహం అలానే చిరకాలం ఉండాలంటే, ప్రతి ఒక్కరు తమ భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అంతేకాకుండా మీ భాగస్వామికి అర్హ్హత ఉన్నంత గౌరవాన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి.

ఒక సంబంధ బాంధవ్యంలో పైన చెప్పబడిన నిత్యా కారణాల వాళ్ళ ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. పైన చెప్పబడిన ఏ ఒక్క విషయంలో అయినా వివాహం అయినప్పుడు అజాగ్రత్త వహిస్తే అది మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తెలుసుకోండి.

English summary

WHAT ARE THE PERENNIAL PROBLEMS IN A MARRIAGE?

What is the one thing you cannot deal or tolerate in a marriage? It is problems, if that's what you are thinking. We wish marriage were just like a swirl of cotton candy and the taste is always delicious. I wish the same too. Having said so, the reason behind the secret is the couple who are in and every couple is different.
Story first published:Saturday, April 7, 2018, 17:41 [IST]
Desktop Bottom Promotion